డేరింగ్ లేడీ ఆఫ్ టాలీవుడ్

Keerthy Suresh Takes A Daring Step By Choosing To Play Sister Role In Bholaa Shankar Movie,Latest 2021 Telugu Movie Updates,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Keerthy Suresh,Actress Keerthy Suresh,Keerthy Suresh Movies,Keerthy Suresh New Movie,Keerthy Suresh Latest Movie,Keerthy Suresh New Movie Update,Keerthy Suresh Latest Movie Update,Keerthy Suresh Upcoming Movies,Keerthy Suresh Latest News,Keerthy Suresh Movie Updates,Keerthy Suresh Bholaa Shankar Movie,Keerthy Suresh In Bholaa Shankar,Bholaa Shankar,Bholaa Shankar Movie,Bholaa Shankar Telugu Movie,Bholaa Shankar Movie Updates,Bholaa Shankar Movie Latest News,Bholaa Shankar Latest Updates,Daring Lady Of Tollywood Is Keerthy Suresh,Chiranjeevi,Chiranjeevi Movies,Chiranjeevi New Movie,Chiranjeevi Bholaa Shankar,Chiranjeevi Bholaa Shankar Movie,Megastar Chiranjeevi,Chiranjeevi And Keerthy Suresh Movie,Keerthi Suresh Role In Chiranjeevi Bhola Shankar Movie,Meher Ramesh,Keerthi Suresh Role In Bhola Shankar Movie,Keerthi Suresh Sister Role In Bhola Shankar Movie,Keerthi Suresh Sister Role In Bhola Shankar,Keerthi Suresh In Chiranjeevi Bhola Shankar,Bhola Shankar Updates,Keerthi Suresh In Bhola Shankar,Rakhi With Bholaa Shankar,Keerthy Suresh To Play Chiranjeevi's Sister In Bhola Shankar,Keerthy Suresh As Chiranjeevi's Sister In Bholaa Shankar,#BholaaShankar

తెలుగు , తమిళ, మలయాళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న కీర్తి సురేష్ ప్రస్తుతం “సర్కారు వారి పాట “, “భోళా శంకర్ ” “సాని కాయిధమ్ “(తమిళ ), “వాశి ” మలయాళ మూవీస్ లో నటిస్తున్నారు. కీర్తి కథానాయికగా రూపొందిన ఉమెన్ సెంట్రిక్ మూవీ “గుడ్ లక్ సఖి “ “అన్నాత్తే”(తమిళ ) “మరక్కార్ ” (మలయాళ) మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఒక్కసారి చెల్లి క్యారెక్టర్ లో నటిస్తే వరసగా అలాంటి పాత్రలే వస్తుంటాయి. అందుకే స్టార్ హీరోయిన్స్ ఎవరూ చెల్లి పాత్రలలో నటించడానికి ఇష్ట పడరు. పలు భాషలలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న కీర్తి సురేష్ చెల్లెలిగా నటించ డానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి డేరింగ్ లేడీ ఆఫ్ టాలీవుడ్ గా నిలిచారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌, క్రియేటివ్‌ కమర్షియల్స్‌ బ్యానర్స్ పై మెహర్‌ రమేశ్‌ దర్శకత్వంలో చిరంజీవి హీరో గా రూపొందనున్న తమిళ సూపర్ హిట్ “వేదాళం తెలుగు రీమేక్ “భోళా శంకర్” లో చిరంజీవి చెల్లెలుగా కీర్తీ సురేశ్‌ నటిస్తున్నారు.“భోళా శంకర్” మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 + sixteen =