కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Bhimaa Movie

ట్యాగ్ · 15 కథనాలు

this week ott release telugu movies
ఓటీటీ

ఈవారం ఓటీటీలోకి క్రేజీ సినిమాలు

ఇప్పుడు ఓటీటీ హవా ఏ రేంజ్ లో ఉందో చూస్తూనే ఉన్నాం కదా. థియేటర్లలో సినిమాలు రిలీజ్ అవుతున్నా కానీ ఓటీటీ హవా ఏ మాత్రం తగ్గలేదు. ప్రతి వారం ఓటీటీలో సందడి చేయడానికి చాలా సినిమాలు క్యూ కడుతూనే ఉన్నాయి. ఇక ఈవారం కూడా పలు పైగా సినిమాలు రిలీజ్ కు సిద్దంగా ఉండగా.. కొన్ని సినిమాలు స్ట్రీమింగ్ కు వచ్చేశాయి.

TFN Adminవాట్సాప్
BHIMAA streaming on Hotstar from today to night
ఓటీటీ

స్ట్రీమింగ్ లోకి రానున్న భీమా

మ్యాచో స్టార్ గోపిచంద్ నటించిన లేటెస్ట్ మూవీ భీమా ఈరోజు రాత్రి 12గంటలనుండి స్ట్రీమింగ్ లోకి రానుంది.డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఈసినిమా ను తెలుగు తోపాటు తమిళ ,మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ లోకి తీసుకురానుంది.ఇక మహాశివరాత్రిన థియేటర్లలోకి వచ్చిన ఈసినిమా పర్వాలేదనిపించింది. గోపిచంద్ నుండి వచ్చిన రీసెంట్ సినిమాల కన్నా భీమా బాక్సాఫీస్ వద్ద డీసెంట్ గా పెర్ఫార్మ్ చేసింది. అయితే గోపిచంద్ కు కావాల్సిన విజయాన్ని మాత్రం అందించలేకపోయింది.

Mahender Reddyవాట్సాప్
gopichand bhimaa movie ott release date fixed
ఓటీటీ

భీమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

టాలీవుడ్ మ్యాచో గోపీచంద్ ఎప్పటినుండో సూపర్ హిట్ కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలోనో ఇటీవలే ఒక సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కన్నడ దర్శకుడు ఎ హర్షశ్రీ దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా వచ్చిన సినిమా భీమా. అవుట్‌ అండ్‌ అవుట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈసినిమా శివరాత్రి పండుగ సందర్భంగా మార్చి8వ తేదీన రిలీజ్ అయింది. ఇక ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈసినిమా అనుకున్నంత విజయాన్ని అయితే అందించలేకపోయింది.

TFN Adminవాట్సాప్
bhimaa censor done
సినిమా వార్తలు

భీమా సెన్సార్ కంప్లీట్ .. రన్ టైం ఎంతంటే

మ్యాచో హీరో గోపిచంద్ టైటిల్ రోల్ లో నటించిన చిత్రం భీమా.శివరాత్రి రోజు విడుదలవుతుంది.అందులో భాగంగా సెన్సార్ పూర్తి చేసుకుంది.ఈసినిమాకు ఏ సర్టిఫికెట్ ఇచ్చారు.ఫైట్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఈ సర్టిఫికెట్ వచినట్లు తెలుస్తుంది.ఇక రన్ టైం విషయానికి వస్తే 143 నిమిషాల 43 సెకండ్ల్ నిడివి తో థియేటర్లోకి రానుంది.ఈసినిమాపై గోపిచంద్ సూపర్ కాన్ఫిడెంట్ గా వున్నాడు.భీమా విజయం తన కెరీర్ కు కీలకం కానుంది.

Mahender Reddyవాట్సాప్
Gopichand Reveals Interesting Facts About Bhimaa Movie
సినిమా వార్తలు

భీమాను అఖండతో పోలుస్తున్నారు.. కానీ - గోపీచంద్

మాచో హీరో గోపీచంద్ మోస్ట్ ఎవైటెడ్ యూనిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ భీమా. ఈ సినిమాకి ఎ హర్ష దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కెకె రాధామోహన్ లావిష్‌గా నిర్మించారు. ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్స్‌గా నటించారు. టీజర్, ట్రైలర్, పాటలు ఇలా సినిమాకు సంబంధించిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. మార్చి 8న మహా శివరాత్రి సందర్భంగా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో హీరో గోపీచంద్ విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.

Srikanth Mవాట్సాప్
Three major movies will be released this week
బాక్సాఫీస్

ఈవారం బాక్సాఫీస్ క్లాష్ మాములు గా లేదు

గత వారం వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్ ఒక్కటే చెప్పుకోదగ్గ సినిమాగా రిలీజ్ అయ్యింది మరి కొన్ని రీ రిలీజ్ లు కూడా అయ్యాయి.అయితే ఈవారం మాత్రం మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీపడనున్నాయి.ఈమూడు సినిమాలకు మంచి హైప్ వుంది.దాంతో పోటీ ఆసక్తికరంగా మారింది.ఇందులో రెండు తెలుగు స్ట్రెయిట్ సినిమాలు కాగా మరొకటి మలయాళ డబ్బింగ్ సినిమా.ఇంతకీ అవేంటంటే గోపిచంద్ భీమా,విశ్వక్ సేన్ గామి అలాగే ప్రేమలు అనే డబ్బింగ్ సినిమా ఈ శివరాత్రికి విడుదలకానున్నాయి.

Mahender Reddyవాట్సాప్
gopichand bhimaa movie trailer out now
ట్రైలర్ & టీజర్

భీమా ట్రైలర్ రిలీజ్

కన్నడ దర్శకుడు ఎ హర్షశ్రీ దర్శకత్వంలో టాలీవుడ్ మ్యాచో గోపీచంద్ అవుట్‌ అండ్‌ అవుట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న సినిమా భీమా. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. ప్రస్తుతం అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఇక ఫిబ్రవరి 16వ తేదీన రిలీజ్ అవ్వాల్సిన సినిమా వాయిదా పడి శివరాత్రి పండుగ సందర్భంగా మార్చి8వ తేదీన రిలీజ్ కానుంది.

TFN Adminవాట్సాప్
Bhimaa Trailer Releasing Tomorrow
ట్రైలర్ & టీజర్

భీమా ట్రైలర్ రానుంది

చాలా రోజులనుండి ఓ సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు హీరో గోపిచంద్.ప్రస్తుతం ఈహీరో చేతిలో రెండు సినిమాలు వున్నాయి అందులో భీమా ఒకటి.షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది.పోస్ట్ ప్రొడక్షన్ స్టేజి లో వుంది.ఇప్పటివరకు రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ కూడా ఓకే అనిపించింది.అసలైన బజ్ ను పెంచే ట్రైలర్ రేపు విడుదలకానుంది.రేపు సాయంత్రం నాలుగు గంటలకు ఈ ట్రైలర్ విడుదలకానుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.ఈసందర్బంగా విడుదలచేసిన పోస్టర్ ఇంట్రెస్టింగ్ గా వుంది.

Mahender Reddyవాట్సాప్
Gopichand Visited Vijayawada Kanaka Durga Temple Before Bhimaa Promotions
సినిమా వార్తలు

భీమా ప్ర‌మోష‌న్స్ షురూ.. దుర్గమ్మను దర్శించుకున్న గోపీచంద్

టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘భీమా’. ఈ సినిమాకు కన్నడ దర్శకుడు ఏ హర్ష ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నాడు. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీలో గోపీచంద్ సరసన ప్రియా భవానీ శంకర్‌, మాళవిక శర్మ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి స్వామి జే సినిమాటోగ్రాఫర్‌ కాగా, కేజీఎఫ్‌ ఫేమ్‌ రవి బస్రూర్‌ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫ‌స్ట్ లుక్‌ పోస్టర్‌, టీజర్ మరియు ఫస్ట్ సింగిల్ 'ఏదో ఏదో మాయ' ప్రేక్షకులను అలరించడంతో పాటు అంచనాలను పెంచేశాయి.

Srikanth Mవాట్సాప్
yedo yedo maaya full song out from bhimaa movie
సాంగ్

భీమా నుండి మెలోడియస్ ఏదో ఏదో మాయ ఫుల్ సాంగ్ రిలీజ్

ప్రస్తుతం ఇండస్ట్రీలో మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరోల్లో గోపీచంద్ కూడా ఉన్నాడు. గత కొంత కాలంగా సరైన హిట్ లేక సతమతమవుతున్నాడు గోపీచంద్. ఇప్పుడు తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి మరో సినిమాతో రాబోతున్నాడు. కన్నడ దర్శకుడు ఎ హర్షశ్రీ దర్శకత్వంలో అవుట్‌ అండ్‌ అవుట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతుంది ఈసినిమా. ఇప్పటికే టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది.

TFN Adminవాట్సాప్
gopichand bhimaa movie first single yedo yedo maaya song promo out
సాంగ్

భీమా ఫస్ట్ సింగిల్ ఏదో ఏదో మాయ ప్రోమో రిలీజ్

కన్నడ దర్శకుడు ఎ హర్షశ్రీ దర్శకత్వంలో టాలీవుడ్ మ్యాచో గోపీచంద్ అవుట్‌ అండ్‌ అవుట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న సినిమా భీమా. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. ప్రస్తుతం అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఇక ఫిబ్రవరి 16వ తేదీన రిలీజ్ అవ్వాల్సిన సినిమా వాయిదా పడి శివరాత్రి పండుగ సందర్భంగా మార్చి8వ తేదీన రిలీజ్ కానుంది.

TFN Adminవాట్సాప్
gopichand bhimaa movie new release date announced
రిలీజ్ అప్‌డేట్

వాయిదా పడిన భీమా రిలీజ్ డేట్

కన్నడ దర్శకుడు ఎ హర్షశ్రీ దర్శకత్వంలో టాలీవుడ్ మ్యాచో గోపీచంద్ అవుట్‌ అండ్‌ అవుట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న సినిమా భీమా. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. ఇక రీసెంట్ గానే ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్ యాక్షన్ ఎలిమెంట్స్ తో ఆకట్టుకుంది. టీజర్ తో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఇప్పుడు ఈసినిమా నుండి క్రేజీ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమా రిలీజ్ ను ముందు ఫిబ్రవరి 16వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. అయితే ఇప్పుడు రిలీజ్ డేట్ ను వాయిదా వేస్తూ కొత్త రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ ప్రకటించారు. ఈసినిమాను శివరాత్రి పండుగ సందర్భంగా మార్చి8వ…

TFN Adminవాట్సాప్
gopichand bhimaa movie heroines fixed
సినిమా వార్తలు

గోపీచంద్ భీమా కోసం ఇద్దరు హీరోయిన్లు

ఇండస్ట్రీకి హీరోగా పరిచయమై.. ఆతరువాత విలన్ గా కూడా చేసి తన టాలెంట్ చూపించి అందర్నీ మెప్పించి.. ఆ తరువాత యాక్షన్ హీరోగా మారిన నటుడు గోపీచంద్. తన కెరీర్ లో పలు డిఫరెంట్ కథలతో అలరించాడు.. అలరిస్తూనే ఉన్నాడు. హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఈనేపథ్యంలోనే ఇప్పుడు మరో సినిమాతో వస్తున్నాడు. కన్నడ దర్శకుడు ఎ హర్షశ్రీ దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా వస్తున్న సినిమా భీమా. ఈసినిమా ఇప్పటికే షూటింగ్ ను మొదలుపెట్టేసింది. రీసెంట్ గానే భారీయాక్షన్ ప్యాక్డ్ షెడ్యూల్ ను పూర్తిచేసుకుంది. కాకినాడ పరిసర ప్రాంతాలు అయిన రాజనగరం అద్దరిపేటలో ఈ షెడ్యూల్ ను కంప్లీట్ చేశారు.

TFN Adminవాట్సాప్
gopichand bhimaa movie shooting update
షూటింగ్ అప్‌డేట్

గోపీచంద్ భీమా యాక్షన్ ప్యాక్డ్ షెడ్యూల్ కంప్లీట్

ప్రస్తుతం ఇండస్ట్రీలో మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరోల్లో గోపీచంద్ కూడా ఉన్నాడు. గత కొంత కాలంగా సరైన హిట్ లేక సతమతమవుతున్నాడు గోపీచంద్. చేయడానికి వరుసగా సినిమాలు చేస్తున్నా కూడా హిట్లు రావడం లేదు. ఇప్పుడు మరో సినిమాతో రాబోతున్నాడు గోపీచంద్. కన్నడ దర్శకుడు ఎ హర్షశ్రీ దర్శకత్వంలో అవుట్‌ అండ్‌ అవుట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతుంది ఈసినిమా. రీసెంట్ గానే గోపీచంద్ పుట్టినరోజు సందర్బంగా ఈసినిమా టైటిల్ ను అలానే ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈసినిమాకు భీమా అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు.

TFN Adminవాట్సాప్
gopichand 31 movie title and first look released
ఫస్ట్ లుక్

గోపీచంద్ 31 టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్

ఇండస్ట్రీకి హీరోగా పరిచయమై.. ఆతరువాత విలన్ గా కూడా చేసి తన టాలెంట్ చూపించి అందర్నీ మెప్పించి.. ఆ తరువాత యాక్షన్ హీరోగా మారిన నటుడు గోపీచంద్. తన కెరీర్ లో పలు డిఫరెంట్ కథలతో అలరించాడు.. అలరిస్తూనే ఉన్నాడు. అయితే ప్రస్తుతం కాంపిటీషన్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో దాదాపు చాాలా ఏళ్లు సరైన హిట్ లేక వెనకపడిపోయాడు. అయినా కూడా నిరాశ చెందకుండా సినిమాలు చేసుకుంటూనే వెళుతున్నాడు. ఆమధ్య సీటీమార్ సినిమాతో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. రీసెంట్ గా రామబాణం అనే ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో వచ్చాడు. అది మిక్డ్స్ టాక్ ను సొంతం చేసుకుంది.

TFN Adminవాట్సాప్

షేర్