
ట్యాగ్ · 85 కథనాలు · పేజీ 3


వెంకీ-అనిల్3 సెట్స్లో సందడి చేసిన బాలకృష్ణ

ఘనంగా నందమూరి బాలకృష్ణ సినీ స్వర్ణోత్సవ వేడుకలు

నందమూరి బాలకృష్ణ సినీ ప్రస్థానానికి 50 ఏళ్ళు

NBK 109- ఇంటెన్స్ జైపూర్ షెడ్యూల్ పూర్తి

తొడకొట్టే డైలాగ్ బాలయ్యకే సూట్ అవుతుంది

ఎక్కడికెళ్లినా జై బాలయ్య అంటున్నారంటే..

ఆ రికార్డ్ అమితాబ్ బచ్చన్ తర్వాత బాలకృష్ణదే

భగవంత్ కేసరి నుండి స్పెషల్ వీడియో రిలీజ్

భగవంత్ కేసరి నుండి స్పెషల్ సర్ ప్రైజ్ వీడియో

బాలకృష్ణ-బోయపాటి కాంబో రిపీట్.. ఓపెనింగ్ డేట్ ఫిక్స్
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను హ్యాట్రిక్ బ్లాక్బస్టర్లను పూర్తి చేసి ఇండియన్ సినిమా క్రేజీ కాంబినేషన్లలో ఒకటిగా నిలిచారు. అత్యధిక వసూళ్లు రాబట్టిన సింహా, లెజెండ్, అఖండ చిత్రాలతో హ్యాట్రిక్ బ్లాక్బస్టర్లను అందించిన తర్వాత ఈ మ్యాసీవ్ ఎపిక్ కాంబో మళ్లీ చేతులు కలిపింది.

మిథున్ చక్రవర్తికి బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ అభినందనలు
బాలీవుడ్ లెజండరీ నటుడు మిథున్ చక్రవర్తి ‘దాదా సాహెబ్ ఫాల్కే’ అవార్డుకు ఎంపికైన విషయం తెలిసిందే. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సోమవారం అధికారికంగా ప్రకటించింది. వచ్చేనెల 8న జరగనున్న 70వ జాతీయ అవార్డుల ప్రధానోత్సవ వేడుకలో మిథున్ చక్రవర్తి ఈ పురస్కారాన్ని రాష్ట్రపతి చేతులమీదుగా అందుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సీనియర్ హీరోకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

ఐఫా అవార్డుల వేడుకలో మెరిసిన టాలీవుడ్ సెలబ్రిటీలు
భారతీయ సినిమా రంగానికి సంబంధించి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఐఫా 2024 అవార్డుల వేడుక ఘనంగా మద్దలైంది. అబుదాబి వేదికగా అంగరంగ వైభవంగా జరుగుతోన్న ఈ ఈవెంట్కు దేశవ్యాప్తంగా అన్ని ఇండస్ట్రీలకు చెందిన పలువురు ప్రముఖ నటీనటులు హాజరయ్యారు. టాలీవుడ్తో పాటు బాలీవుడ్, కోలీవుడ్ నుంచి ఎంతోమంది సెలబ్రిటీలు పాల్గొని సందడి చేస్తున్నారు. కాగా ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

ఐఫా స్పెషల్ అవార్డ్స్ అందుకున్న చిరంజీవి, బాలకృష్ణ
భారతీయ సినీ పరిశ్రమలో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఐఫా 2024 అవార్డుల వేడుక శనివారం ఘనంగా ప్రారంభమైంది. యూఏఈ రాజధాని అబుదాబి వేదికగా మూడురోజులపాటు జరుగనున్న ఈ ఈవెంట్లో టాలీవుడ్తో పాటు అన్ని చిత్ర పరిశ్రమల నుంచి ఎంతోమంది నటీనటులు హాజరై సందడి చేశారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, నాని, సమంత, రానా తదితరులు స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు.

వెంకీ-అనిల్3 సెట్స్లో సందడి చేసిన బాలకృష్ణ
విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ మెషిన్ అనిల్ రావిపూడి కాంబోలో మూడో చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై ఈ మూవీ ప్రతిష్టాత్మకంగా రూపొందుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందింది. గత కొన్ని రోజులుగా పొల్లాచ్చిలో షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రం ఈ లాంగ్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది.

ఎన్టీఆర్, ఏఎన్నార్ల నుంచి నేను నేర్చుకున్నది ఇదే
టాలీవుడ్ అగ్ర హీరో నందమూరి బాలకృష్ణ తాజాగా నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ శుభ సందర్భంగా ఆయన స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్ లోని హైటెక్స్ నోవోటెల్ హోటల్ వేదికగా ఈ కార్యక్రమం జరిగింది. సాయి ప్రియ కన్స్ట్రక్షన్స్ మెయిన్ స్పాన్సర్గా సుచిర్ ఇండియా కిరణ్తో కలిసి ఇండియాస్ నెంబర్ వన్ ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ అయిన శ్రేయాస్ మీడియా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది.

ఘనంగా నందమూరి బాలకృష్ణ సినీ స్వర్ణోత్సవ వేడుకలు
టాలీవుడ్ అగ్ర హీరో నందమూరి బాలకృష్ణ తాజాగా నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ శుభ సందర్భంగా ఆయన స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్ లోని హైటెక్స్ నోవోటెల్ హోటల్ వేదికగా ఈ కార్యక్రమం జరిగింది. సాయి ప్రియ కన్స్ట్రక్షన్స్ మెయిన్ స్పాన్సర్గా సుచిర్ ఇండియా కిరణ్తో కలిసి ఇండియాస్ నెంబర్ వన్ ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ అయిన శ్రేయాస్ మీడియా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది.

నందమూరి బాలకృష్ణ సినీ ప్రస్థానానికి 50 ఏళ్ళు
టాలీవుడ్లోనే కాదు, ఏ చిత్ర పరిశ్రమలోనైనా ఒక హీరో 50 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకోవడం అనేది సాధారణ విషయం కాదు. ఈ అరుదైన ఫీట్ సాధించారు టాలీవుడ్ అగ్ర హీరో ‘నటసింహా’ నందమూరి బాలకృష్ణ. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, అలనాటి తెలుగు చలనచిత్ర అగ్ర నటుడు, దివంగత నందమూరి తారక రామారావు నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బాలకృష్ణ నటుడిగా నేటితో 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు.

బాలకృష్ణ గోల్డెన్ జూబ్లీ వేడుకలు.. మెగాస్టార్కు ఆహ్వానం
కనీవినీ ఎరుగని రీతిలో టాలీవుడ్లో ఒక హీరో 50 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకోవడం గొప్ప విషయం. ‘తాతమ్మ కల’ చిత్రంతో తెరంగేట్రం చేసిన నందమూరి బాలకృష్ణ నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో 109వ సినిమా చేస్తున్నారు. బాలకృష్ణ 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న శుభతరుణంలో ఆయన స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు తెలుగు చలన చిత్ర పరిశ్రమ భారీగా సన్నాహాలు చేస్తోంది.

NBK 109- ఇంటెన్స్ జైపూర్ షెడ్యూల్ పూర్తి
నటసింహం నందమూరి బాలకృష్ణ మాత్రం గ్యాప్ లేకుండా ఒక సినిమా తరువాత మరొక సినిమాను చేసుకుంటూ వెళుతున్నాడు. ఇప్పటికే వరుసగా అఖండ, వీరసింహారెడ్డి రీసెంట్ గా భగవంత్ కేసరి ఇలా వరుస హిట్లతోఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ఇప్పుడు మరో సినిమాను లైన్ లో పెట్టేశాడు. బాలకృష్ణ హీరోగా బాబి దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది. ఈసినిమా కూడా మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రాబోతున్న నేపథ్యంలో ఈసినిమాపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే బాలయ్యకు సంబంధించిన గ్లింప్స్ ను రిలీజ్ చేయగా గ్లింప్స్ సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.

బాలకృష్ణ గారికి తల్లిదండ్రులతో పాటు గురువు కూడా ఇంట్లోనే ఉన్నారు
టాలీవుడ్లోనే కాదు, ఏ చిత్ర పరిశ్రమలోనైనా ఒక హీరో 50 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకోవడం అనేది సాధారణ విషయం కాదు. ఈ అరుదైన ఫీట్ సాధించారు తెలుగు అగ్ర హీరో ‘నటసింహా’ నందమూరి బాలకృష్ణ. 1974, ఆగస్టు 30న విడుదలైన ‘తాతమ్మ కల’ చిత్రంతో తెరంగేట్రం చేసిన ఆయన నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. కాగా బాలకృష్ణ ప్రస్తుతం యంగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో 109వ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

తొడకొట్టే డైలాగ్ బాలయ్యకే సూట్ అవుతుంది
కనీవినీ ఎరుగని రీతిలో టాలీవుడ్లో ఒక హీరో 50 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకోవడం గొప్ప విషయం. ‘తాతమ్మ కల’ చిత్రంతో తెరంగేట్రం చేసిన నందమూరి బాలకృష్ణ నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో 108వ సినిమా చేస్తున్నారు. బాలకృష్ణ 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న శుభతరుణంలో ఆయన స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు తెలుగు చలన చిత్ర పరిశ్రమ భారీగా సన్నాహాలు చేస్తోంది.

ఎక్కడికెళ్లినా జై బాలయ్య అంటున్నారంటే..
టాలీవుడ్లోనే కాదు, ఏ చిత్ర పరిశ్రమలోనైనా ఒక హీరో 50 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకోవడం అనేది సాధారణ విషయం కాదు. ఈ అరుదైన ఫీట్ సాధించారు తెలుగు అగ్ర హీరో 'నటసింహా' నందమూరి బాలకృష్ణ. 1974, ఆగస్టు 30న విడుదలైన ‘తాతమ్మ కల’ చిత్రంతో తెరంగేట్రం చేసిన ఆయన నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. కాగా బాలకృష్ణ ప్రస్తుతం యంగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో 109వ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

ఆ రికార్డ్ అమితాబ్ బచ్చన్ తర్వాత బాలకృష్ణదే
కనీవినీ ఎరుగని రీతిలో టాలీవుడ్లో ఒక హీరో 50 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకోవడం గొప్ప విషయం. ‘తాతమ్మ కల’ చిత్రంతో తెరంగేట్రం చేసిన నందమూరి బాలకృష్ణ నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో 108వ సినిమా చేస్తున్నారు. బాలకృష్ణ 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న శుభతరుణంలో ఆయన స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు తెలుగు చలన చిత్ర పరిశ్రమ భారీగా సన్నాహాలు చేస్తోంది.

చేసిన పాత్ర చేయకుండా 50 ఏళ్లు నటించడం బాలయ్యకే సాధ్యం
కనీవినీ ఎరుగని రీతిలో టాలీవుడ్లో ఒక హీరో 50 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకోవడం గొప్ప విషయం. ‘తాతమ్మ కల’ చిత్రంతో తెరంగేట్రం చేసిన నందమూరి బాలకృష్ణ నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో 109వ సినిమా చేస్తున్నారు. బాలకృష్ణ 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న శుభతరుణంలో ఆయన స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు తెలుగు చలన చిత్ర పరిశ్రమ భారీగా సన్నాహాలు చేస్తోంది.

ఘనంగా నందమూరి బాలకృష్ణ గోల్డెన్ జూబ్లీ కర్టన్ రైజర్ ఈవెంట్
కనీవినీ ఎరుగని రీతిలో టాలీవుడ్లో ఒక హీరో 50 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకోవడం గొప్ప విషయం. ‘తాతమ్మ కల’ చిత్రంతో తెరంగేట్రం చేసిన నందమూరి బాలకృష్ణ నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో 109వ సినిమా చేస్తున్నారు. బాలకృష్ణ 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న శుభతరుణంలో ఆయన స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు తెలుగు చలన చిత్ర పరిశ్రమ భారీగా సన్నాహాలు చేస్తోంది.

ఒకే వేదికపై రజినీకాంత్, చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్
ఇండియాలో సినిమా హీరోలు అంటే ఓ రేంజ్లో క్రేజ్ ఉంటుంది. అదే దక్షిణాదిలో అయితే ఇక చెప్పనే అక్కరలేదు. స్టార్డమ్ ఉన్న ప్రతి నటుడికి లక్షల్లో అభిమానులు ఉంటారు. ఇక ఎప్పుడైనా ఏదయినా సందర్భంలో ఇద్దరు అగ్ర హీరోలు ఒకేచోట కనిపిస్తే వారి అభిమానులకు పండుగే. అలాంటిది ఒకే వేదికపై ఒకరు, ఇద్దరు కాదు.. ఏకంగా నలుగురు అగ్ర తారలు కనిపిస్తే ఊహించుకోవడానికే వాహ్ అనిపిస్తుంది కదా.! అదే నిజమైతే ఆయా హీరోల ఫ్యాన్స్ ఆనందానికి హద్దే ఉండదు. ఇలాంటి సందర్భమే తాజాగా ఒకటి చోటుచేసుకుంది.

భగవంత్ కేసరి నుండి స్పెషల్ వీడియో రిలీజ్
సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం లో నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో వస్తున్న ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ భగవంత్ కేసరి. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకునే పనిలో ఉంది. మరోవైపు ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టేశారు మేకర్స్. ఇక క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి ఈసినిమాపై మొదటినుండీ భారీ అంచనాలే ఉన్నాయి. దానికితోడు ఫస్ట్ లుక్ పోస్టర్లతోనే ఈసినిమా మంచి బజ్ క్రియేట్ చేశారు మేకర్స్.

భగవంత్ కేసరి నుండి స్పెషల్ సర్ ప్రైజ్ వీడియో
అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వస్తున్న సినిమా భగవంత్ కేసరి. అఖండ, వీరసింహారెడ్డి లాంటి బ్లాక్ బస్టర్ల తరువాత ఈసినిమా వస్తుండటంతో ఈసినిమాపై కూడా భారీ అంచనాలు పెరిగిపోయాయి. అంతేకాదు ఈసినిమాతో బాలకృష్ణ హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు ఫ్యాన్స్. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. బాలకృష్ణ పవర్ ఫుల్ ప్రజెన్స్, తెలంగాణ యాసలో డైలాగ్లని చెప్పడం ఎంతగానో అలరించింది. ఇక చాలా రోజుల తరువాత ఈసినిమా నుండి సర్ ప్రైజింగ్ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా నుండి స్పెషల్ సర్ ప్రైజ్ రాబోతున్నట్టు అనిల్ రావిపూడి…

భగవంత్ కేసరి నుండి సాంగ్ ప్రోమో రిలీజ్
నందమూరి బాలకృష్ణ-అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న సినిమా భగవంత్ కేసరి.ఈసినిమాఫై భారీ అంచనాలు వున్నాయి.అందుకు తగ్గట్లే ప్రీ రిలీజ్ బిజినెస్ విషయంలో అదరగొడుతుంది.సినిమా థియేట్రికల్ హక్కుల కోసం మంచి డిమాండ్ నెలకొంది.ఇక ఈసినిమా నుండి మొదటి సాంగ్ గణేష్ ఆంతేమ్ వచ్చే నెల 1న విడుదలకానుంది.అందులో భాగంగా ఈసాంగ్ ప్రోమోను ఈరోజు రిలీజ్ చేశారు. ఈ ప్రోమో చూస్తే చాలా కలర్ ఫుల్ గా వుంది.ఈపాటకు బాలయ్య,శ్రీ లీల కలిసి స్టెప్పులు వేయనున్నారు.శ్రీలీల ఇందులో బాలకృష్ణ కూతురిగా కనిపించనుంది.