ట్యాగ్ · 85 కథనాలు · పేజీ 2

డాకు మహారాజ్ 5 డేస్ కలెక్షన్స్

100కోట్ల క్లబ్ లో డాకు మహారాజ్

డాకు మహారాజ్ రిలీజ్ ట్రైలర్ వచ్చేసింది

డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు

డాకు మహారాజ్ ట్రైలర్ రిలీజ్ టైం రివీల్

డాకు మహారాజ్ సెకండ్ సింగిల్ 'చిన్ని' వస్తోంది

డాకు మహారాజ్ ఫస్ట్ సింగిల్ రిలీజ్

అఖండ 2.. అదిరిపోయే అప్‌డేట్

డాకు మహారాజ్ ఫస్ట్ సింగిల్ అప్‌డేట్

డాకు మహారాజ్ షూట్ కంప్లీట్

డాకు మహారాజ్ టీజర్ హైలైట్స్

NBK109 టైటిల్ అండ్ టీజర్ రిలీజ్

NBK109 టైటిల్, టీజర్ ఒకేరోజు రిలీజ్.. ఎప్పుడంటే?

అఖండ 2 అనౌన్స్‌మెంట్ వచ్చేసింది

NBK109 టైటిల్ టీజర్ దీపావళికి

ఎన్టీఆర్.. నటనకు నిర్వచనం నవరసాలకు అలంకారం - బాలకృష్ణ
లెజెండరీ యాక్టర్, నటసార్వభౌముడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా.. తనయుడు, నట వారసుడు, హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నివాళులర్పించారు. ఈ మేరకు ఈ ఉదయం సోదరుడు రామకృష్ణతో కలిసి హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ వద్ద ఉన్న ఎన్టీఆర్ ఘాట్‌లోని ఆయన సమాధి వద్దకు చేరుకున్న బాలకృష్ణ తండ్రికి పుష్పాంజలి ఘటించారు.

డాకు మహారాజ్ 5 డేస్ కలెక్షన్స్
సీనియర్ హీరో బాలకృష్ణ డాకు మహారాజ్ థియేటర్లలో స్ట్రాంగ్ హోల్డ్ కొనసాగిస్తూ సూపర్ వసూళ్లను రాబట్టుకుంటుంది. 4రోజుల్లోనే 100కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈసినిమా నిన్న కూడా సాలిడ్ వసూళ్లను సొంతం చేసుకుంది దాంతో ప్రపంచ వ్యాప్తంగా 5 రోజుల్లో 114కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు. బ్రేక్ ఈవెన్ టార్గెట్ 80కోట్ల షేర్ కాగా ఇప్పటివరకు 74కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది.ఈరోజు ఈసినిమా టార్గెట్ ను పూర్తి చేసి లాభాల్లోకి ఎంట్రీ ఇవ్వనుంది.అంతేకాదు ఈవారాంతంలో భగవంత్ కేసరి లైఫ్ టైం కలెక్షన్స్ ను క్రాస్ చేయనుంది.

100కోట్ల క్లబ్ లో డాకు మహారాజ్
బాలకృష్ణ డాకు మహారాజ్ 4రోజుల్లోనే 100కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈసినిమా 4రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 105కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు. దాంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను 80శాతం పూర్తి చేసింది. ఈ వీకెండ్ కల్లా టార్గెట్ ను పూర్తి చేసి లాభాల్లోకి ఎంట్రీ ఇవ్వనుంది.బుక్ మై షో లో 10లక్షలకుపైగా టికెట్స్ సేల్ అయ్యాయి.రేపు ఈసినిమా తమిళం లోకూడా విడుదలకానుంది.

డాకు మహారాజ్ రిలీజ్ ట్రైలర్ వచ్చేసింది
టాలీవుడ్ నుండి సంక్రాంతి బరిలో మూడు సినిమాలు నిలువగా అందులో మొదటగా గేమ్ ఛేంజర్ ఈరోజు విడుదలై పాజిటివ్ రివ్యూస్ ను సొంతం చేసుకుంది. ఇక నెక్స్ట్ బాలకృష్ణ డాకు మహారాజ్ రానుంది.బాబీ ఈసినిమాను డైరెక్ట్ చేశాడు.ఇప్పటికే విడుదలైన సాంగ్స్ ,ట్రైలర్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోవడం తో సినిమాకు భారీ హైప్ వచ్చింది.ఇక ఈరోజు మరో ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ రిలీజ్ ట్రైలర్ ,ఫస్ట్ ట్రైలర్ ను మించి వుంది.యాక్షన్ ప్యాక్డ్ వచ్చిన ఈ ట్రైలర్ సినిమా పై అంచనాలను మరింతగా పెంచేసింది.ట్రైలర్ లో బాలకృష్ణ స్క్రీన్ ప్రజెన్స్ , డైలాగ్స్ , విజువల్స్ , బీజీఎమ్ హైలైట్ అయ్యాయి.

డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు
సీనియర్ హీరో బాలకృష్ణ ,యంగ్ డైరెక్టర్ బాబీ కాంబినేషన్ లో వస్తున్న డాకు మహారాజ్ మరో మూడు రోజుల్లో థియేటర్లలోకి రానుంది. సాంగ్స్ , ట్రైలర్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో సినిమాపు అంచనాలు భారీగా వున్నాయ్.ఇక ప్రమోషన్స్ లో భాగంగా ఈరోజు అనంతపురం లో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరుపాలనుకున్నారు. అయితే నిన్న దురదృష్టవశాత్తు తిరుపతి లో తొక్కిసలాట లో జరగడం తో ఈవెంట్ ను నిర్వహించడానికి ఇది సరైన సమయం కాదని వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

డాకు మహారాజ్ ట్రైలర్ రిలీజ్ టైం రివీల్
సీనియర్ హీరో బాలకృష్ణ, డైరెక్టర్ బాబీ కాంబినేషన్ లో వస్తున్న డాకు మహారాజ్ విడుదలకు సిద్ధవుతుంది. ప్రమోషన్స్ లో భాగంగా ఈరోజు యూఎస్ఏ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగనుంది.ఈ ఈవెంట్ కోసం టీం ఇప్పటికే డల్లాస్ చేరుకుంది.ఈవెంట్ లోనే ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు.భారత కాలమాన ప్రకారం ఉదయం 8:39 గంటలకు ఈ ట్రైలర్ రిలీజ్ కానుంది.

డాకు మహారాజ్ నుంచి 'చిన్ని' సాంగ్ రిలీజ్
వైవిధ్యభరితమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ, వరుస భారీ విజయాలతో దూసుకుపోతున్న గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, ఈ సంక్రాంతికి మరో వైవిధ్యభరితమైన చిత్రం 'డాకు మహారాజ్'తో అలరించడానికి సిద్ధమవుతున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి దర్శకత్వం వహిస్తున్నారు.

డాకు మహారాజ్ సెకండ్ సింగిల్ 'చిన్ని' వస్తోంది
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం 'డాకు మహారాజ్'. టాలీవుడ్ బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి దర్శకత్వంలో అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. ఈ మూవీలో బాలీవుడ్ నటి ఊర్వశి రౌటేలా, శ్రద్దా శ్రీనాథ్ కథానాయికలుగా కనిపించనుండగా.. 'యానిమల్' ఫేమ్ బాబీ డియోల్ విలన్ పాత్రలో భయపెట్టనున్నారు.

డాకు మహారాజ్ ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్
బాలకృష్ణ -డైరెక్టర్ బాబీ కాంబినేషన్ లో వస్తున్న డాకు మహారాజ్ సినిమా నుండి రేపు మొదటి పాట రిలీజ్ కానుందని తెలిసిందే.అయితే అంత కన్నా ముందు ఈరోజు ఈ సాంగ్ ప్రోమో ను వదిలారు.ఇక ఈ ప్రోమో సాంగ్ మీద అంచనాలు పెంచేసింది.పవర్ ఫుల్ లిరిక్స్ కి తోడు తమన్అ ద్భుతమైన ట్యూన్స్ సాంగ్ కి రిపీట్ వాల్యూ ఇవ్వనున్నాయని టాక్.అనంత్ శ్రీరామ్ ఈ పాటను రచించగా ఆకాష్ నజీజ్ వోకల్స్ అందించాడు.

అఖండ 2.. అదిరిపోయే అప్‌డేట్
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బోయపాటి శ్రీను సూపర్ హిట్ కాంబినేషన్‌లో వస్తోన్న నాలుగో సినిమా 'అఖండ 2'. 'తాండవం' అనేది ట్యాగ్‌లైన్‌గా ఉంది. 2021లో వీరి కలయికలోనే వచ్చిన 'అఖండ' సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కుతోంది. కరోనా ప్రభావం తగ్గుతున్న సమయంలో థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ అప్పట్లో బాక్సాఫీస్ వద్ద రూ.130 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది.

డాకు మహారాజ్ ఫస్ట్ సింగిల్ అప్‌డేట్
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం 'డాకు మహారాజ్'. టాలీవుడ్ బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి దర్శకత్వంలో అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. ఈ మూవీలో బాలీవుడ్ నటి ఊర్వశి రౌటేలా, శ్రద్దా శ్రీనాథ్ కథానాయికలుగా కనిపించనుండగా.. 'యానిమల్' ఫేమ్ బాబీ డియోల్ విలన్ పాత్రలో భయపెట్టనున్నారు.

బాలయ్యతో మళ్ళీ సినిమాపై బెల్లంకొండ కామెంట్స్ వైరల్
'నిర్మాతగా జర్నీ స్టార్ట్ చేసిన 25 ఏళ్ళు అయ్యింది. ఇండస్ట్రీలో నిర్మాతగా 25 ఏళ్ళు పూర్తి చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను. ఇది వండర్ ఫుల్ జర్నీ. ఇది నాకు 57వ బర్త్ డే. 2015 లో గంగ రిలీజై సూపర్ హిట్ అయ్యింది. తర్వాత సినిమా చేయలేదు. మళ్ళీ ఏప్రిల్ నుంచి ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేస్తున్నాను' అని అన్నారు ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్.

మోక్షజ్ఞతో ఆదిత్య 369 సీక్వెల్ అనౌన్స్ చేసిన బాలకృష్ణ
లెజెండరీ యాక్టర్ నందమూరి బాలకృష్ణ పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్, కమాండింగ్ స్క్రీన్ ప్రెజెన్స్‌కు చిరునామా. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన 1991 సైన్స్ ఫిక్షన్ 'ఆదిత్య 369' NBK ఐకానిక్ చిత్రాలలో ఒకటి. శ్రీ కృష్ణ దేవరాయలుగా బాలకృష్ణ పాత్ర ప్రేక్షకులపై చెరగని ముద్ర వేసింది. ఈ చిత్రం ఎవర్ గ్రీన్ క్లాసిక్.

డాకు మహారాజ్ షూట్ కంప్లీట్
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న లేటెస్ట్ మూవీ 'డాకు మహారాజ్'. గత కొన్నేళ్లుగా అపజయమనేదే లేకుండా వరుస భారీ విజయాలతో దూసుకుపోతున్న బాలయ్య, తన 109వ చిత్రంగా దీనిని తీసుకొస్తున్నారు. ఇటీవలే కార్తీక పూర్ణిమ శుభ సందర్భంగా ఈ చిత్రం టైటిల్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే.

డాకు మహారాజ్ టీజర్ హైలైట్స్
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'NBK109' (వర్కింగ్ టైటిల్). గత కొన్నేళ్లుగా అపజయమనేదే లేకుండా వరుస భారీ విజయాలతో దూసుకుపోతున్న ఆయన, తన 109వ చిత్రంగా దీనిని తీసుకొస్తున్నారు. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది.

NBK109 టైటిల్ అండ్ టీజర్ రిలీజ్
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'NBK109' (వర్కింగ్ టైటిల్). గత కొన్నేళ్లుగా అపజయమనేదే లేకుండా వరుస భారీ విజయాలతో దూసుకుపోతున్న ఆయన, తన 109వ చిత్రంగా దీనిని తీసుకొస్తున్నారు. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది.

NBK109 టైటిల్, టీజర్ ఒకేరోజు రిలీజ్.. ఎప్పుడంటే?
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'NBK109' (వర్కింగ్ టైటిల్). గత కొన్నేళ్లుగా అపజయమనేదే లేకుండా వరుస భారీ విజయాలతో దూసుకుపోతున్న ఆయన, తన 109వ చిత్రంగా దీనిని తీసుకొస్తున్నారు. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది.

అఖండ 2 అనౌన్స్‌మెంట్ వచ్చేసింది
నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న శుభతరుణం రానే వచ్చింది. చాలా ఏళ్ల వారి ఎదురుచూపులకు తెరదించుతూ మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ నేడు వచ్చేసింది. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ మరోసారి రిపీట్ కాబోతోంది. 'అఖండ 2' కోసం వారు చేతులు కలిపారు.

NBK109 టైటిల్ టీజర్ దీపావళికి
ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే ఎన్నో చిత్రాలను, పాత్రలను గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ అందించారు. ముఖ్యంగా మాస్‌ని మెప్పించే యాక్షన్ ఎంటర్‌టైనర్‌లను అందించడంలో ఆయన దిట్ట. కొన్నేళ్లుగా అపజయమెరుగకుండా వరుస భారీ విజయాలతో దూసుకుపోతున్న బాలకృష్ణ, తన 109వ చిత్రం 'NBK109' కోసం బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లితో చేతులు కలిపారు.