
ట్యాగ్ · 85 కథనాలు


3డీ లో రానున్న అఖండ 2

బాలకృష్ణ తో నయనతార మరోసారి

బాలకృష్ణ నెక్స్ట్ మూవీ ఫిక్స్ ?

ఆదిత్య 369 రీ-రిలీజ్ డేట్ ఫిక్స్

ఐఫా సిల్వర్ జూబ్లీ వేడుకలకు బాలకృష్ణ

తమన్‌కి సర్‌ప్రైజ్ గిఫ్ట్ అందించిన బాలకృష్ణ

అఖండ 2: తాండవం లోకి స్టార్ నటుడి ఎంట్రీ

బాలకృష్ణను సత్కరించిన టాలీవుడ్ ప్రముఖులు

బాలయ్య కెరీర్‌లో తొలిసినిమాగా డాకు మహారాజ్

బాలకృష్ణని సన్మానించిన అఖండ 2 టీం
బాలకృష్ణకు శుభాకాంక్షలు తెలిపిన అల్లు అర్జున్

అఖండ 2 హీరోయిన్ రివీల్

హిందీలో రిలీజ్ కానున్న డాకు మహారాజ్

డాకు మహారాజ్ 10 డేస్ కలెక్షన్స్

అఖండ 2 ట్రైలర్ రిలీజ్
నట సింహం బాలకృష్ణ - డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో బ్లాక్ బస్టర్ అఖండ కు సీక్వెల్ గా వస్తున్న చిత్రం అఖండ 2 .షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. డిసెంబర్ 5న థియేటర్లలోకి రానుంది.ఈసినిమా నుండి ఇంతకుముందు వచ్చిన టీజర్ అలాగే రెండు పాటలు సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.

బాలకృష్ణ సరసన నయనతార.. అనౌన్స్ మెంట్ వీడియో రిలీజ్
నటసింహం నందమూరి బాలకృష్ణ నెక్స్ట్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని తో సినిమా చేయనున్నాడని తెలిసిందే. వీరి కాంబినేషన్ లో ఇది రెండో సినిమా.ఇంతకుముందు వీర సింహా రెడ్డి రాగ ఆ సినిమా సూపర్ హిట్ అనిపించుకుంది.ఇక ఇప్పుడు రెండో సినిమా రానుంది. NBK 111 గా పిలవబడుతున్న ఈసినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.ఈనెల 26న ఈసినిమా గ్రాండ్ గా లాంచ్ కానుంది.

3డీ లో రానున్న అఖండ 2
గాడ్ ఆఫ్ ది మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను పవర్ ఫుల్ కొలాబరేషన్ లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ డివైన్ యాక్షన్ ఎంటర్టైనర్ 'అఖండ 2: తాండవం'. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఎం తేజస్విని నందమూరి సగర్వంగా చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్స్, ఫస్ట్ సింగిల్ తాండవం అద్భుతమైన రెస్పాన్స్ తో భారీ అంచనాలు సృష్టించాయి. ఈ చిత్రం డిసెంబర్ 5, 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇక ఈ చిత్రాన్ని 3డీలోనూ రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా బిగ్ రివిల్ ప్రెస్ మీట్ నిర్వహించారు.

బాలకృష్ణ తో నయనతార మరోసారి
అఖండ 2 తరువాత నటసింహం నందమూరి బాలకృష్ణ నెక్స్ట్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని తో సినిమా చేయనున్నాడని తెలిసిందే. వీరి కాంబినేషన్ లో ఇది రెండో సినిమా.ఇంతకుముందు వీర సింహా రెడ్డి రాగ ఆ సినిమా సూపర్ హిట్ అనిపించుకుంది.ఇక ఇప్పుడు రెండో సినిమా రానుంది. NBK 111 గా పిలవబడుతున్న ఈసినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.ఈ చిత్రాన్ని నవంబర్ 7న పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించి అదే నెల మూడో వారంలో సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు.

బాలకృష్ణ నెక్స్ట్ మూవీ ఫిక్స్ ?
మినిమమ్ గ్యాప్ తీసుకోకుండా సినిమాలు పూర్తి చేసే హీరోల్లో బాలకృష్ణ ఒకరు.ఒక సినిమా పూర్తయ్యే లోపు మరో సినిమాను లైన్లో పెడతాడు.అంతేకాదు అఖండ నుండి ప్లాప్ అన్నదే తెలియకుండా వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు ఈ సీనియర్ హీరో.రీసెంట్ గా సంక్రాంతికి డాకు మహారాజ్ తో వచ్చి మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు.ఇక ప్రస్తుతం బాలకృష్ణ అఖండ 2 చేస్తున్నాడు.బోయపాటి శ్రీను డైరెక్షన్ లో వస్తుంది.అఖండ సీక్వెల్ కావడంతో ఈసినిమాపై అంచనాలు భారీగా వున్నాయి.తమన్ సంగీతం అందిస్తుండగా 14 రీల్స్ ప్లస్ నిర్మిస్తుంది.షూటింగ్ కూడా తుది దశకు చేరుకుంది.

ఆదిత్య 369 రీ-రిలీజ్ డేట్ ఫిక్స్
లెజెండరీ యాక్టర్ నందమూరి బాలకృష్ణ పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్, కమాండింగ్ స్క్రీన్ ప్రెజెన్స్‌కు చిరునామా. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ఈ సైన్స్ ఫిక్షన్ 'ఆదిత్య 369' NBK ఐకానిక్ చిత్రాలలో ఒకటి. శ్రీ కృష్ణ దేవరాయలుగా బాలకృష్ణ పాత్ర ప్రేక్షకులపై చెరగని ముద్ర వేసింది. బాలయ్య సరసన మోహిని కథానాయికగా నటించగా, అమ్రిష్ పురి, టిన్ను ఆనంద్, అన్నపూర్ణ, సుత్తివేలు, శ్రీలక్ష్మి, మాస్టర్ తరుణ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

రీరిలీజ్ అవుతోన్న బాలయ్య ఆల్ టైమ్ కల్ట్ క్లాసిక్
టాలీవుడ్‌లో కొన్నేళ్లుగా రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. గతంలో సూపర్ హిట్ అయిన స్టార్ హీరోల సినిమాలను నేటి జెనరేషన్ ఆడియెన్స్ కోసం మరోసారి థియేటర్లలోకి తీసుకొస్తున్నారు మేకర్స్. అయితే ఈ చిత్రాలకు లేటెస్ట్ టెక్నాలజీని జోడించి ప్రేక్షకులకు సరికొత్త ఎక్స్‌పీరియన్స్ అందిస్తున్నారు. ఇది నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఇప్పుడు ఈ లిస్టులోకి ఓ క్రేజీ మూవీ చేరింది.

డాకు మహారాజ్ ఓటిటి రెస్పాన్స్ అదుర్స్
బాలకృష్ణ డాకు మహారాజ్ సంక్రాంతి టైంలో వచ్చి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది.ఈసినిమాతో బాలకృష్ణ మొదటి సారి 150కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఈసినిమా ను రీసెంట్ గా నెట్ ఫ్లిక్స్ అన్ని భాషల్లో స్ట్రీమింగ్ లోకి తీసుకురాగా సూపర్ రెస్పాన్స్ వస్తుంది.కేవలం తెలుగు మాత్రమే కాదు మలయాళ ప్రేక్షకులు కూడా ఈసినిమాకు ఫిదా అవుతున్నారు. బాబీ టేకింగ్ , బాలకృష్ణ స్క్రీన్ ప్రెజెన్స్ ,తమన్ బీజీఎమ్ హైలైట్ అంటూ సోషల్ మీడియా లో ప్రశంసలు కురిపిస్తున్నారు. వ్యూస్ పరంగాను ఈసినిమాను బెస్ట్ వ్యూయర్ షిప్ ను సొంతం చేసుకుంటూ నెట్ ఫ్లిక్స్ లో మొదటి స్థానం లో ట్రెండింగ్ లో కొనసాగుతుంది.

ఓటీటీ లోకి వచ్చేసిన డాకు మహారాజ్
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన తాజా చిత్రం 'డాకు మహారాజ్'. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ బాబి కొల్లి (కె.ఎస్ రవీంద్ర) రూపొందించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. రూ.150 కోట్లకు పైగా కలెక్షన్స్‌తో బాలయ్య కెరీర్‌లో అత్యధిక వసూళ్లు అందుకున్న మూవీగా చరిత్ర సృష్టించింది. అంతేకాకుండా ఆయనకు వరుసగా నాలుగో 100 కోట్ల సినిమాగా నిలిచింది.

ఐఫా సిల్వర్ జూబ్లీ వేడుకలకు బాలకృష్ణ
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ఐఫా సిల్వర్ జూబ్లీ కార్యక్రమానికి హాజరవనున్నారు. ఈ మేరకు ఆయన మార్చి 8-9 తేదీలలో జరుగనున్న ఈ భారతీయ సినిమా చారిత్రాత్మక వేడుకలలో పాల్గొననున్నారు. 'ఐఫా 2025 – సిల్వర్ ఈజ్ ది న్యూ గోల్డ్ - 25 గ్లోరియస్ ఇయర్స్ సెలబ్రేట్' అనే పేరుతో రాజస్థాన్ లోని పింక్ సిటీ జైపూర్‌లో గ్లోబల్ స్టేజ్ వేదికగా ఈ వేడుకలు జరుగనున్నాయి.

ఓటీటీ లోకి డాకు మహారాజ్.. ఎప్పుడు, ఎక్కడంటే?
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన తాజా చిత్రం 'డాకు మహారాజ్'. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ బాబి కొల్లి (కె.ఎస్ రవీంద్ర) రూపొందించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. రూ.150 కోట్లకు పైగా కలెక్షన్స్‌తో బాలయ్య కెరీర్‌లో అత్యధిక వసూళ్లు అందుకున్న సినిమాగా చరిత్ర సృష్టించింది. అంతేకాకుండా ఆయనకు వరుసగా నాలుగో 100 కోట్ల మూవీగా నిలిచింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ అందింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది.

తమన్‌కి సర్‌ప్రైజ్ గిఫ్ట్ అందించిన బాలకృష్ణ
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ సంగీత దర్శకుడు ఎస్. తమన్‌ను సర్‌ప్రైజ్ చేశారు. తాజాగా ఆయన గ్రాండ్ పోర్షే కారుని తమన్‌కి బహుమతిగా అందించారు. ఈ మేరకు బాలయ్య తాను గిఫ్ట్ గా అందించిన కారుకి సంబంధించిన తాళాలను పుష్పగుచ్చంతో సహా తమన్‌కు అందజేశారు. ఈ సందర్భంగా యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ నందమూరి అగ్ర హీరోకు కృతజ్ఞతలు తెలియజేశారు.

అఖండ 2: తాండవం లోకి స్టార్ నటుడి ఎంట్రీ
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను హైలీ యాంటిసిపేటెడ్ 'అఖండ 2: తాండవం' కోసం నాల్గవ సారి కొలాబరేట్ అయ్యారు. వారి మునుపటి బ్లాక్ బస్టర్ అఖండకు ఈ సీక్వెల్ యాక్షన్, ఇంటెన్స్ నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లనుంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మించిన ఈ చిత్రాన్ని ఎం తేజస్విని నందమూరి సమర్పిస్తున్నారు.

బాలకృష్ణను సత్కరించిన టాలీవుడ్ ప్రముఖులు
తెలుగు చలనచిత్ర పరిశ్రమకు విశేష సేవలు అందించిన ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే, బసవతారకం కాన్సర్ హాస్పిటల్ చైర్మన్ శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి భారత ప్రభుత్వంచే పద్మ భూషణ్ పురస్కారం ప్రకటించబడిన సందర్భంగా, తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖులు నందమూరి బాలకృష్ణ గారి నివాసానికి వెళ్లి ఆయనకు అభినందనలు తెలిపారు.

బాలయ్య కెరీర్‌లో తొలిసినిమాగా డాకు మహారాజ్
సీనియర్ హీరో బాలకృష్ణ డాకు మహారాజ్ థియేటర్లలో స్ట్రాంగ్ హోల్డ్ కొనసాగిస్తూ సూపర్ వసూళ్లను రాబట్టుకుంటుంది. 4రోజుల్లోనే 100కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ సినిమా సాలిడ్ వసూళ్లను సొంతం చేసుకుంది. దాంతో ప్రపంచ వ్యాప్తంగా 5 రోజుల్లో 114కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక తొలి 10రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 165 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది.

బాలకృష్ణని సన్మానించిన అఖండ 2 టీం
టాలీవుడ్ గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ఇటీవలే ప్రతిష్టాత్మక పద్మభూషణ్ పురస్కారం పొందిన విషయం తెలిసిందే. తెలుగు సినీ రంగానికి ఆయన చేసిన కృషికి గాను కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డుతో సత్కరించింది. ఈ నేపథ్యంలో సినీ ప్రముఖులు బాలకృష్ణకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
బాలకృష్ణకు శుభాకాంక్షలు తెలిపిన అల్లు అర్జున్
టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ శుభాకాంక్షలు తెలిపారు. రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు ప్రకటించిన విషయం తెలిసిందే. తెలుగు సినీ రంగానికి ఆయన చేసిన కృషికి గాను పద్మ అవార్డుతో సత్కరించింది. ఈ నేపథ్యంలో సినీ ప్రముఖులు బాలకృష్ణకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

అఖండ 2 హీరోయిన్ రివీల్
మచ్ అవైటెడ్ సీక్వెల్ అఖండ 2 షూటింగ్ రీసెంట్ గానే స్టార్ట్ అయ్యింది.బ్లాక్ బస్టర్ అఖండ కు సీక్వెల్ గా వస్తున్న ఈసినిమాపై అంచనాలు భారీగా వున్నాయి. బోయపాటి శ్రీను తెరకెక్కిస్తుండగా బాలకృష్ణ హీరోగా నటిస్తున్నాడు.ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ శంషాబాద్ లో జరుగుతుంది.ఇక ఈసినిమాకు హీరోయిన్ ను ఫైనల్ చేశారు.సంయుక్త మీనన్ ఇందులో హీరోయిన్ గా నటించనుంది.ఈరోజు సంయుక్త షూటింగ్ లో జాయిన్ అయ్యింది.తమన్ సంగీతం అందిస్తుండగా 14 రీల్స్ ప్లస్ నిర్మిస్తుంది.దసరా కానుకగా సెప్టెంబర్ 25న థియేటర్లలోకి రానుంది.

హిందీలో రిలీజ్ కానున్న డాకు మహారాజ్
సీనియర్ హీరో బాలకృష్ణ ,యంగ్ డైరెక్టర్ బాబీ కాంబినేషన్ లో ఈనెల 12న విడుదలైన సినిమా డాకు మహారాజ్.ఈసినిమా అంచనాలను అందుకొని సూపర్ వసూళ్లతో హిట్ దిశగా దూసుకెళ్తుంది.11 రోజుల్లో ఈ సినిమా దాదాపు 165 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి బ్రేక్ ఈవెన్ కు చేరువైంది.ఇక ఈసినిమాను హిందీలో కూడా విడుదలచేస్తున్నారు. అందులో భాగంగా నిన్న హిందీ ట్రైలర్ ను విడుదలచేశారు. రేపు ఈసినిమా హిందీలో రిలీజ్ కానుంది.మరి తెలుగులో అదరగొడుతున్న ఈసినిమా హిందీలో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.

డాకు మహారాజ్ 10 డేస్ కలెక్షన్స్
బాలకృష్ణ డాకు మహారాజ్ 150కోట్ల మార్క్ ను క్రాస్ చేసింది.రెండో వారం లోకి ఎంట్రీ ఇచ్చిన ఈసినిమా స్ట్రాంగ్ హోల్డ్ తో 10రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 165 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.దాంతో భగవంత్ కేసరి లైఫ్ టైం కలెక్షన్స్ ను క్రాస్ చేసి బాలకృష్ణ కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది.