
ట్యాగ్ · 12 కథనాలు


యోగా డే స్పెషల్ బాలకృష్ణ యోగాసనాలు

#NBK107 షూటింగ్ అప్ డేట్..!

కన్ఫామ్.. బాలయ్య సినిమాలో 'జయమ్మ'

"NBK107" మూవీకి టైటిల్ ఫిక్స్ ?

మెహరీన్ కు బంపర్ ఆఫర్ ?

'NBK 107' లాంచ్ కు ముహూర్తం ఫిక్స్

బాలయ్యకు జోడీగా 'శృతి' కన్ఫామ్

#NBK107 టైటిల్ పై మేకర్స్ క్లారిటీ

"#NBK107 " మూవీ అప్ డేట్

#NBK 107హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లో బాలయ్య
టాలీవుడ్ అగ్రహీరోలు కూడా ఎక్కడా తగ్గకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. వారికి ఏమాత్రం తగ్గకుండా యాక్షన్ సీక్వెన్స్ లలో కూడా చేసేస్తున్నారు. తాజాగా బాలకృష్ణ సినిమాకు సంబంధించి ఫొటోలు బయటకు రావడంతో ఆ ఫొటోలు చూసిన వారు బాలకృష్ణ ఫెరోషియస్ మేకోవర్ చూసి అభిమాలు ఫిదా అవుతున్నారు. నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని క్రేజీ కాంబినేషన్ లో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతానికి #NBK107 వర్కింగ్ టైటిల్ తో ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.

యోగా డే స్పెషల్ బాలకృష్ణ యోగాసనాలు
రెండు వైవిధ్యభరిత పాత్రలలో "అఖండ "మూవీ లో బాలకృష్ణ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే.హీరో బాలకృష్ణ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన "అఖండ"మూవీ తరువాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న"#NBK107 " మూవీ లో బాలకృష్ణ నటిస్తున్నారు. సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక మూవీ కి హీరో బాలకృష్ణ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

"#NBK 107 "మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్
బ్లాక్ బస్టర్ "అఖండ" మూవీ తరువాత బాలకృష్ణ హీరో గా "#NBK 107 "మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వాస్తవ సంఘటనలతో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ "#NBK 107 "మూవీ చిత్రీకరణ జరుపుకుంటుంది. శృతి హాసన్ కథానాయిక. వరలక్ష్మి శరత్ కుమార్ , దునియా విజయ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.

#NBK107 షూటింగ్ అప్ డేట్..!
రీసెంట్ గా అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన బాలకృష్ణ ఇప్పుడు అదే జోష్ తో తన కొత్త సినిమాను కూడా స్టార్ట్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. గత ఏడాది క్రాక్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ తన 107 వ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. వాస్తవ సంఘటనల ఆధారంగా గోపీచంద్ మలినేని ఈసినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈసినిమాను గత ఏడాదే లాంఛనంగా పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంచ్ చేసిన సంగతి కూడా విదితమే. ఇక తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈసినిమా షూటింగ్ ను త్వరలోనే మొదలుపెట్టనున్నట్టు తెలుస్తుంది. ఫిబ్రవరి 16 నుండి ఈసినిమా షూటింగ్ ను తెలంగాణలోని సిరిసిల్ల…

కన్ఫామ్.. బాలయ్య సినిమాలో 'జయమ్మ'
అగ్రహీరో బాలకృష్ణ కూడా ఒక సినిమా తరువాత మరొక సినిమాను చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం బాలకృష్ణ గోపీచంద్ మలినేనితో ఒక సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అఖండలో అఘోర పాత్రలో విశ్వరూపం చూపించగా.. గోపీచంద్ మలినేని తన సినిమాలో బాలయ్య ను డిఫరెంట్ షేడ్స్ లో చూపించనున్నట్టు తెలుస్తుంది.

#NBK 107.. బాలయ్య కు విలన్ గా శాండిల్ వుడ్ సెన్సేషన్..!
నందమూరి బాలకృష్ణ ఇటీవలే అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. బోయపాటి-బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకొని కలెక్షన్ ల వర్షం కురిపిస్తుంది. ఇక ఈసినిమా తరువాత గోపీచంద్ మలినేని తో సినిమా చేస్తున్న సంగతి కూడా విదితమే. వాస్తవ సంఘటనల ఆధారంగా గోపీచంద్ మలినేని ఈసినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈసినిమాను ప్రారంభించారు కూడా.

"NBK107" మూవీకి టైటిల్ ఫిక్స్ ?
దర్శకుడు బోయపాటి , హీరో బాలకృష్ణ సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ "అఖండ " మూవీ ఘన విజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. "అఖండ " మూవీకి తెలుగు రాష్ట్రాలతోపాటు ఓవర్ సీస్ లో కూడా అనూహ్య స్పందన లభిస్తుంది. ఈ మూవీ తరువాత బాలకృష్ణ హీరోగా "NBK107" మూవీ సెట్స్ పైకి వెళ్ళనుంది.

మెహరీన్ కు బంపర్ ఆఫర్ ?
సక్సెస్ ఫుల్ “కృష్ణ గాడి వీర ప్రేమ గాథ “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన పంజాబీ బ్యూటీ మెహరీన్ “మహానుభావుడు “, రాజా ది గ్రేట్ “,” F 2:ఫన్ &ఫ్రస్టేషన్ “వంటి సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించారు. మెహరీన్ ప్రస్తుతం ” F 2:ఫన్ &ఫ్రస్టేషన్ ” మూవీ సీక్వెల్ “F 3 “మూవీలో కథానాయికగా నటిస్తున్నారు. శివరాజ్కుమార్ కథానాయకుడిగా రూపొందనున్న కన్నడ మూవీ, హవీష్ కోనేరు హీరోగా ఒక రొమాంటిక్ ఎంటర్ టైనర్ మూవీ కి మెహరీన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న "ఘోస్ట్ " మూవీ లో హీరో నాగార్జున కు జోడీగా మెహరీన్ ఎంపిక అయినట్టు సమాచారం.

'NBK 107' లాంచ్ కు ముహూర్తం ఫిక్స్
అగ్రహీరో బాలకృష్ణ కూడా ఒక సినిమా తరువాత మరొక సినిమాను చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ ఎంటర్టైనర్ 'అఖండ' మూవీ రిలీజ్ కు సిద్దమవుతుంది. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పణలో ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సి.రాంప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

బాలయ్యకు జోడీగా 'శృతి' కన్ఫామ్
బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ అఖండ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా ఇటీవలే షూటింగ్ ను పూర్తిచేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా.. మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పణలో ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సి.రాంప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

#NBK107 టైటిల్ పై మేకర్స్ క్లారిటీ
యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా అగ్రహీరోలు కూడా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. అందులో బాలకృష్ణ కూడా ఉన్నారు. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ ఎంటర్టైనర్ 'అఖండ' మూవీ కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు బాలకృష్ణ. ఇక ఈసినిమా అయిపోయిన వెంటనే గోపీచంద్ మలినేనితో సినిమాను లైన్ లో పెట్టనున్నాడు బాలయ్య. ఇక ఇదిలా ఉండగా రీసెంట్ గా ఈ సినిమా టైటిల్ గురించి పలు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. రౌడీయిజం అనే పవర్ ఫుల్ టైటిల్ ను ఈసినిమాకు ఫిక్స్ చేసినట్టు చాలా కథనాలే వచ్చాయి.

"#NBK107 " మూవీ అప్ డేట్
మాస్ మసాల చిత్ర దర్శకుడు బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “అఖండ “మూవీ షూటింగ్ ను హీరో బాలకృష్ణ కంప్లీట్ చేసిన విషయం తెలిసిందే. ఈ మూవీ లో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ కు ప్రేక్షకుల నుండి అద్భుత స్పందన లభించింది. “అఖండ “మూవీ పై ప్రేక్షక , అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నాయి.