కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Anushka Shetty Latest News

ట్యాగ్ · 33 కథనాలు · పేజీ 2

సినిమా వార్తలు

మరో ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ లో అనుష్క ?

సక్సెస్ ఫుల్ "సూపర్ "మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన అనుష్క 15 సంవత్సరాలుగా తెలుగు , తమిళ ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. అరుంధతి , సరోజ , రుద్రమదేవి , దేవసేన, భాగమతి క్యారెక్టర్స్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన అనుష్క ప్రధాన పాత్రలో రూపొందిన థ్రిల్లర్ మూవీ "నిశ్శబ్ధం " విడుదలకు సిద్ధంగా ఉంది . "అరుంధతి ", "వేదం" ,"ఢమరుకం ", "రుద్రమదేవి "," బాహుబలి 2", "భాగమతి " మూవీస్ కు అనుష్క బెస్ట్ యాక్ట్రెస్ గా అవార్డ్స్ అందుకున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

అనుష్క ఇన్ స్టా గ్రామ్ లో 3 మిలియన్ ఫాలోవర్స్

సక్సెస్ ఫుల్ "సూపర్" మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన అనుష్క 15సంవత్సరాలుగా ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్, కోలీవుడ్ లలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. విక్రమార్కుడు, శౌర్యం, అరుంధతి, వేదం, బాహుబలి, బాహుబలి 2, రుద్రమ దేవి, భాగమతి వంటి సూపర్ హిట్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి అనుష్క ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

అనుష్క ఎమోషనల్ ఫీలింగ్స్

కరోనా మహమ్మారి తో ప్రపంచం అల్లకల్లోమయ్యింది. ఈ ప్రాణాంతక వ్యాధి కారణంగా జనజీవనం కష్టాల పాలయ్యింది. దేశం కూడా ఆర్థికంగా వెనుకబడిపోతుంది. సామాజిక దూరం పాటిస్తూ, పరిశుభ్రత తో కరోనా వైరస్ వ్యాప్తి ని అరికట్టవచ్చుననే ఆలోచనతో ప్రధాని మోదీ లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ తో ప్రజలంతా ఇళ్ళకే పరిమితం అయ్యారు. ఈ సమయంలో స్టార్ హీరోయిన్ అనుష్క తన ఎమోషనల్ ఫీలింగ్స్ ను వెల్లడించారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

క్రిష్ మూవీ లో హీరోయిన్ అనుష్క ?

సీనియర్ నిర్మాత ఏ ఎమ్ రత్నం నిర్మాణ సారథ్యంలో క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఒక పాన్ ఇండియా మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. మొఘలాయి కాలం బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ మూవీ కి "విరూపాక్ష " టైటిల్ పరిశీలనలో ఉంది. ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Anushka Shetty To Do A Biopic Based On Bengaluru Nagaratnamma Life Story
సినిమా వార్తలు

బెంగుళూరు నాగరత్నమ్మ బయోపిక్ లో అనుష్క ?

మయూరి, పుష్పక విమాన (సైలెంట్ మూవీ ), అపూర్వ సహోదరగళ్ , మైకేల్ మదన కామరాజన్, ఆదిత్య 369, మేడమ్, భైరవ ద్వీపం, వెల్ కమ్ ఒబామ వంటి వైవిధ్య కథా చిత్రాలను తెరకెక్కించిన లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాస రావు ఇప్పుడు ఒక బయోపిక్ మూవీ ని తెరకెక్కించనున్నారు. కర్నాటిక్ సింగర్, స్కాలర్, యాక్టివిస్ట్ బెంగుళూరు నాగరత్నమ్మ జీవిత చరిత్ర ఆధారంగా ఒక మూవీని సింగీతం రూపొందించనున్నారు.

Team TFNవాట్సాప్
Anushka Shetty To Pair Up With Kamal Haasan
సినిమా వార్తలు

కమల్ హాసన్ కు జోడీగా అనుష్క ?

బ్లాక్ బస్టర్ "భాగమతి" మూవీ తరువాత స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధానపాత్రలో రూపొందిన థ్రిల్లర్ "నిశ్శబ్ధం" మూవీ విడుదల కు సిద్ధంగా ఉంది. పూర్తిగా US లో షూటింగ్ జరుపుకున్న "నిశ్శబ్ధం" మూవీ ఏప్రిల్ 2వ తేదీ రిలీజ్ కావాల్సిఉంది. కరోనా వైరస్ కారణంగా పలు మూవీస్ తో పాటు , ఈ మూవీ విడుదల కూడా వాయిదా పడింది. అనుష్క పై ఇప్పుడు ఒక ఆసక్తికర న్యూస్ ,అనుష్క ఒక తమిళ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం.

Team TFNవాట్సాప్
Yesteryear Director Singeetham Srinivasa Rao Join Hands With Anushka Shetty For A Biopic Movie
సినిమా వార్తలు

సింగీతం ద‌ర్శ‌క‌త్వంలో అనుష్క‌?

లెజండ‌రీ డైరెక్ట‌ర్ సింగీతం శ్రీ‌నివాస‌రావు ఏడేళ్ళ సుదీర్ఘ విరామం అనంత‌రం మ‌ళ్ళీ మెగాఫోన్ ప‌ట్ట‌బోతున్న సంగ‌తి తెలిసిందే. స్వ‌ర్గీయ గాయ‌ని బెంగ‌ళూరు నాగ‌ర‌త్న‌మ్మ జీవితం ఆధారంగా ఆయ‌న ఓ బ‌యోపిక్ రూపొందించ‌నున్న‌ట్లు స‌మాచారం. కాగా.. ఈ చిత్రంలో నాగ‌ర‌త్న‌మ్మ పాత్ర‌లో లేడీ సూప‌ర్ స్టార్ అనుష్కా శెట్టి న‌టించ‌బోతున్న‌ట్లు తెలిసింది. ఇప్ప‌టికే ఈ మేర‌కు చ‌ర్చ‌లు జ‌రిగాయ‌ని ఫిల్మ్ న‌గ‌ర్ ఇన్ ఫ‌ర్మేష‌న్. త్వ‌ర‌లోనే ఈ బ‌యోపిక్, స్వీటీ ఎంట్రీపై క్లారిటీ వ‌స్తుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

నాకూ ఒక లవ్ స్టోరీ ఉంది..!

అనుష్క సినిమాల సంగతేమో కానీ వ్యక్తిగత విషయాల్లో మాత్రం ఎప్పుడో ఏదో ఒక రూమర్ తో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ముఖ్యంగా ప్రేమ, పెళ్లి ఈ విషయాల్లో అనుష్క కు ఎప్పుడూ ఏదో ఒక తలనొప్పి ఉంటది. అనుష్కకు పలానా వ్యక్తితో పెళ్లి.. అనుష్క పలానా వ్యక్తితో ప్రేమలో ఉంది.. ఈ వార్తలను గతకొన్ని సంవత్సరాలనుండి వింటూనే ఉన్నాం. ప్రభాస్‌తో ప్రేమలో ఉందని, ఆ తర్వాత ఓ ప్రముఖ క్రికెటర్‌తో రిలేషన్‌షిప్‌.. ఆఖరికి దర్శకుడు ప్రకాశ్‌ కోవెలమూడిని పెళ్లి చేసుకోనుందన్న ఊహాగానాలు వినిపించాయి. మొదట సీరియస్ తీసుకున్నా.. ఇలాంటి రూమర్లను తర్వాత సెలబ్రిటీస్ లైట్ తీసుకుంటారనుకోండి అది వేరే విషయం. అనుష్క కూడా ఈ విషయాలను ఎప్పుడో లైట్…

TFN Adminవాట్సాప్
After Bhaagamathie – Anushka Shetty And UV Creations To Come Together Again?,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Bhaagamathie,Anushka Shetty,Anushka Shetty Latest News,Anushka Shetty New Movie News
సినిమా వార్తలు

మరో ఉమెన్ సెంట్రిక్ మూవీ లో అనుష్క ?

ఫిల్మ్ ఇండస్ట్రీ కి ఎంతమంది కొత్త హీరోయిన్స్ వచ్చినా స్టార్ హీరోయిన్ అనుష్క స్థానం పదిలం గానే ఉంది. అరుంధతి, బాహుబలి, బాహుబలి 2, రుద్రమదేవి, భాగమతి వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన అనుష్క ఇప్పుడు హేమంత్ మధుకర్ దర్శకత్వంలో రూపొందిన థ్రిల్లర్ మూవీ "నిశ్శబ్ధం" తో ప్రేక్షకులను అలరించనున్నారు. 15 సంవత్సరాల సినీ కెరీర్ ను అనుష్క కంప్లీట్ చేసుకున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

అనుష్క పేరు వెనుక కథ

స్టార్ హీరోయిన్ అనుష్క 15 ఇయర్స్ సెలబ్రేషన్స్ హైదరాబాద్ లో నిన్న ఘనం గా జరిగాయి. టాలీవుడ్ నిర్మాతలు, దర్శకులు, ఇతర ప్రముఖులు పాల్గొన్న ఈ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. "సూపర్ " మూవీ తో అనుష్క ను టాలీవుడ్ కు పరిచయం చేసిన దర్శకుడు పూరి జగన్నాథ్ అనుష్క టాలీవుడ్ ఎంట్రీ, ఆమె పేరు వెనుక కథ ను తెలిపారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

అనుష్క కి జ‌న‌వ‌రి సెంటిమెంట్ రిపీట్ అవుతుందా?

`అరుంధ‌తి`తో హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ కి శ్రీ‌కారం చుట్టింది అనుష్క‌. మొద‌టి ప్ర‌య‌త్నంలోనే బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకుంది కూడా. ఆపై`పంచాక్ష‌రి, వ‌ర్ణ‌, రుద్ర‌మ‌దేవి, సైజ్ జీరో, భాగ‌మ‌తి` వంటి నాయికా ప్రాధాన్య చిత్రాల‌తో ప‌ల‌క‌రించిన స్వీటీకి... వీటిలో `భాగ‌మ‌తి` మిన‌హా మ‌రే సినిమా విజ‌యాన్ని ఇవ్వ‌లేక‌పోయింది. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమిటంటే... `అరుంధ‌తి`, `భాగ‌మ‌తి`... ఈ రెండు చిత్రాలు కూడా వేర్వేరు సంవ‌త్స‌రాల్లో జ‌న‌వ‌రి నెల‌లోనే రిలీజ‌య్యాయి.

Team TFNవాట్సాప్
లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్
స్పెషల్

లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్

ఒక అరుంధతి చేయాలన్నా.. దేవసేన చేయాలన్నా.. రుద్రమదేవి చేయాలన్నా.. భాగమతి చేయలన్నా ఒకే ఒక్క హీరోయిన్ వల్ల అవుతుంది. ఆమె ఎవరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదనుకుంటా.. వన్ అండ్ ఓన్లీ అనుష్క. అందం, అభినయం ఉండి లక్ లేకపోయినా.. లక్ ఉండి మిగిలిన రెండూ లేకపోయినా కష్టమే.. కానీ అందం, అభినయం తో పాటు లక్ కూడా వున్న హీరోయిన్ అనుష్క. అయితే తొలినాళ్లలో అనుష్క కూడా పలు ప్లాప్స్ మూటగట్టుకుందనుకోండి. ఆ తర్వాత ఒక్కో మెట్టు ఎక్కుకుంటూ స్టార్ హీరోయిన్ గా.. తన కోసం స్టోరీ లు రాసి సినిమా తీసే అంత స్థాయికి ఎదిగింది.

TFN Adminవాట్సాప్
నేను బాగానే ఉన్నాను - రూమర్లకు అనుష్క చెక్
సినిమా వార్తలు

నేను బాగానే ఉన్నాను - రూమర్లకు అనుష్క చెక్

ప్రస్తుతం అనుష్క హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వం వహిస్తున్న 'నిశ్శబ్దం' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పలు లాంగ్వెజస్ లో రూపొందుతున్న ఈసినిమా ఇతర భాషల్లో 'సైలెన్స్' పేరుతో రిలీజ్ కానుంది. అమెరికాలోని సియాటిల్‌లో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది.

TFN Adminవాట్సాప్

షేర్