కమల్ హాసన్ కు జోడీగా అనుష్క ?

Anushka Shetty To Pair Up With Kamal Haasan

బ్లాక్ బస్టర్ “భాగమతి” మూవీ తరువాత స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధానపాత్రలో రూపొందిన థ్రిల్లర్ “నిశ్శబ్ధం” మూవీ విడుదల కు సిద్ధంగా ఉంది. పూర్తిగా US లో షూటింగ్ జరుపుకున్న “నిశ్శబ్ధం” మూవీ ఏప్రిల్ 2వ తేదీ రిలీజ్ కావాల్సిఉంది. కరోనా వైరస్ కారణంగా పలు మూవీస్ తో పాటు , ఈ మూవీ విడుదల కూడా వాయిదా పడింది. అనుష్క పై ఇప్పుడు ఒక ఆసక్తికర న్యూస్ ,అనుష్క ఒక తమిళ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సీనియర్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ కమల్ హాసన్ హీరోగా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ తమిళ మూవీ “వేట్టైయాడు విలైయాడు”(తెలుగు రాఘవన్ ) 2006 సంవత్సరం లో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఇప్పుడు ఆ మూవీ కి సీక్వెల్ రూపొందనుంది. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా రూపొందనున్న “వేట్టైయాడు విలైయాడు2” మూవీ లో హీరోయిన్ గా అనుష్క ఎంపిక అయ్యారని సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × one =