కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Alia Bhatt Movies

ట్యాగ్ · 12 కథనాలు

Alia Bhatt and Sharvari's Spy Action Movie is Titled Alpha
సినిమా వార్తలు

అలియా భట్ హీరోయిన్‌గా స్పై మూవీ

దర్శకధీరుడు ఎస్ఎస్. రాజమౌళి దర్సకత్వంలో జూ. ఎన్టీఆర్, రామ్ చరణ్ కథానాయకులుగా తెరకెక్కిన 'ఆర్ఆర్ఆర్' చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్. 'గంగూబాయి కతియావాడి' సినిమాతో జాతీయ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న ఈ టాలెంటెడ్ యాక్ట్రెస్ తాజాగా కొత్త మూవీకి శ్రీకారం చుట్టింది.

Srikanth Mవాట్సాప్
RRR Actress Alia Bhatt Clarifies Rumours About Her,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News,#RRRVisualeffects, Actress Alia Bhatt, Alia Bhatt, Alia Bhatt About RRR Movie, Alia Bhat
సినిమా వార్తలు

'ఆర్ఆర్ఆర్' పై అలక.. అలియా క్లారిటీ..!

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్స్టార్ రామ్ చరణ్ హీరోలుగా వచ్చిన క్రేజీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. ఇందులో చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటించగా.. ఎన్టీఆర్.. గోండు వీరుడు కొమురం భీమ్ పాత్రలో నటించి మెప్పించాడు. ఇక ఈసినిమా ఈ నెల 25న రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూస్తూనే ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. దాదాపు పదివేల స్క్రీన్లలో సినిమా విడుదలై బ్లాక్‌ బస్టర్‌ టాక్‌తో దూసుకుపోతుంది. ఐదు రోజుల్లో ఈ సినిమా ఏకంగా 500కోట్లకు పైగా వసూలు చేసింది.

TFN Adminవాట్సాప్
Alia Bhatt Birthday Special Glimpse from Brahmastra Out,Telugu Filmnagar,Latest Telugu Reviews,Latest Telugu Movies 2022,Telugu Movie Reviews,Telugu Reviews,Latest Tollywood Reviews, Alia Bhatt Birthday Special Glimpse,Alia Bhatt Birthday Special,Ali
ట్రైలర్ & టీజర్

'అలియా' బర్త్ డే.. 'బ్రహ్మాస్త్ర' నుండి స్పెషల్ వీడియో రిలీజ్

బాలీవుడ్ భామ అలియా భట్ ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా కెరీర్ లో దూసుకుపోతుంది. ఒకపక్క బాలీవుడ్ లో విభిన్నమైన పాత్రలు చేస్తూ.. భిన్నమైన సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. ఇటీవలే గంగూాబాయి కతియావాడి లాంటి సినిమాతో విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితులు సరిగ్గా లేకపోయినా కూడా ఈసినిమా వంద కోట్లకు పైగా కలెక్షన్స్ ను రాబట్టుకుంది. మరోవైపు తెలుగులో కూడా అలియా ఎంట్రీ ఇస్తుంది. రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ లాంటి భారీ బడ్జెట్ తో వస్తున్న ఈసినిమాలో నటిస్తుంది. ఈసినిమా త్వరలో రిలీజ్ కాబోతుంది. అంతేకాదు హాలీవుడ్ లో నటించే ఛాన్స్ కూడా కొట్టేసింది. ప్రముఖ ఓటీటీ…

TFN Adminవాట్సాప్
Alia Bhatts Special Birthday Glimpse from Brahmastra Out,Telugu Filmnagar,Latest Telugu Reviews,Latest Telugu Movies 2022,Telugu Movie Reviews,Telugu Reviews,Latest Tollywood Reviews, Brahmastra,Brahmastra Movie,Brahmastra Movie Updates,Brahmastra la
ట్రైలర్ & టీజర్

'బ్రహ్మాస్త్ర' నుండి రానున్న అలియా బర్త్ డే స్పెషల్ వీడియో..!

అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన సినిమా బ్రహ్రాస్త్ర. రణబీర్ కపూర్, అలియా భట్, అమితాబ్ బచ్చన్‌, నాగార్జున అక్కినేని, మౌని రాయ్ ప్రధాన పాత్రల్లో ఈసినిమా తెరెక్కుతుండటంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమా కూడా ఎప్పుడో మొదలైనా మధ్యలో అనేక సమస్యలు రావడంతో ఇంతవరకూ రిలీజ్ కాలేకపోయింది. ప్రస్తుతం అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది చిత్రయూనిట్. ఇక ఈసినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేస్తుండగా అందులో ఫస్ట్ పార్ట్ ను సెప్టెంబర్ 9న రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.

TFN Adminవాట్సాప్
Alia Bhatt to enter Hollywood soon,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Tollywood Big Buget Movies,Telugu OTT Movies, Alia Bhatt,Actress Alia Bhatt,Alia Bhatt Movies,Alia Bh
సినిమా వార్తలు

హాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న 'గంగూబాయి'..!

కొంత మంది హీరోయిన్స్ మొదట కాస్త విమర్శలు ఎదుర్కొన్నా ఓపికతో.. వారి హార్డ్ వర్క్ తో అలాంటి పరిస్థితులను ఎదుర్కొని టాప్ రేంజ్ కు దూసుకుపోతుంటారు. అలాంటి వారిలో అలియా భట్ కూడా ఒకరు. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అలియా తన క్యూట్ లుక్స్ తో అందరినీ ఆకట్టుకుంది. కానీ బ్యాక్ గ్రౌండ్ తో వచ్చిందని.. నెపోటిజం ట్యాగ్ యాడ్ చేస్తూ.. నటన రాదంటూ ఇలా ఎన్నో కామెంట్స్ ను ఎదుర్కొంది. కానీ ఎంత బ్యాక్ గ్రౌండ్ ఉన్నా మనలో టాలెంట్ ఉంటేనే ప్రేక్షకులు కూడా ఆదరిస్తారన్న విషయం ఎంతో మంది విషయంలో రుజువైంది. అలియా విషయంలో కూడా అదే జరిగింది. కేవలం గ్లామర్ పాత్రలే కాకుండా.. డీ గ్లామర్ పాత్రలు…

TFN Adminవాట్సాప్
Alia Bhatt about trolls on her role in Gangubhai Kathiyawadi,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Alia Bhatt,Alia Bhatt movies,Bollywood Actress Alia Bhatt Mo
సినిమా వార్తలు

'గంగూబాయి కతియావాడి' విమర్శలపై అలియా సమాధానం..!

సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో అలియా భట్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా గంగూబాయి కతియావాడి. మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై పుస్తకం ఆధారంగా సంజయ్ లీలా భన్సాలీ ‘గంగూబాయి కతియావాడి’ని తెరకెక్కించారు. ఇప్పటికే ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టగా.. ఇటీవలే ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. ఇక ట్రైలర్ కూడా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో పాటు సినిమాపై అంచనాలు పెరిగాయి. అంతేకాదు అలియాపై ప్రశంసలు కురిపించారు. అయితే ఈపాత్ర లో అలియా నటనను చూసి ప్రశంసించిన వారుంటే... కొంతమంది విమర్శకులు పలు విమర్శలు చేస్తున్నారు. ఈ పాత్రకు అలియా భట్ సరిపోలేదు అన్న కామెంట్స్ చేస్తున్నారు.

TFN Adminవాట్సాప్
Alia Bhatt Wants to Work With Jr NTR Again,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Alia Bhatt,Alia Bhatt Movies,Alia Bhatt Bollywood Actress,Alia Bhatt Upcoming
సినిమా వార్తలు

'ఎన్టీఆర్' తో నటించాలని కోరుకుంటున్నా..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎవరైనా సరే ఎన్టీఆర్ నటనకు, ఆయన చెప్పే డైలాగ్స్ కు ఫిదా అవ్వాల్సిందే. అందుకే ఇండస్ట్రీలో ఉన్నసెలబ్రిటీలు కూడా తన అభిమాన నటుడు ఎన్టీఆర్ అని చెబుతుంటారు. ఇక హీరోయిన్స్ కూడా ఎన్టీఆర్ సరసన చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఇప్పుడు తెలుగు హీరోయిన్స్ మాత్రమే కాదు బాలీవుడ్ హీరోయిన్స్ కూడా ఎన్టీఆర్ తో నటించాలన్న ఆకాంక్షను బయట పెడుతున్నారు. రీసెంట్ గానే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా కూడా నాకు జూనియర్‌ ఎన్టీఆర్‌తో నటించే అవకాశం వస్తే ఎంతో సంతోషిస్తాను అని చెప్పుకొచ్చింది. ఇక ఇప్పుడు మరో భామ కూడా ఆ లిస్ట్ లో చేరిపోయింది. ఆ హీరోయిన్ ఎవరో…

TFN Adminవాట్సాప్
#AliaBhatt, #NTR30, #RRR, Alia Bhatt, Alia Bhatt About Jr NTR, Alia Bhatt About NTR30, Alia Bhatt About NTR30 Movie, Alia Bhatt In NTR30, Alia Bhatt In NTR30 Movie, Alia Bhatt Interview, Alia Bhatt Latest Interview, Alia Bhatt Latest Movie, alia bhat
సినిమా వార్తలు

"#NTR30" మూవీ లో జంటగా ఎన్టీఆర్ , అలియా భట్

యువసుధ ఆర్ట్స్ , ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా “#NTR30” మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. త్వరలో సెట్స్ పైకి వెళ్ళనున్న“#NTR30” మూవీ లో ఎన్టీఆర్ కు జోడీగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ ఎంపిక అయ్యారు. రామ్ చరణ్ , ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన "రౌద్రం రణం రుధిరం" మూవీ లో రామ్ చరణ్ కు జోడీగా నటించిన అలియా “#NTR30” మూవీ లో ఎన్టీఆర్ కు జోడీగా నటించడం విశేషం.

Team TFNవాట్సాప్
SS Rajamouli thanks Sanjay Leela Bhansali for Postponing Gangubai Kathiawadi,Gangubai Kathiawadi,Gangubai Kathiawadi Movie,Gangubai Kathiawadi Movie Update,Gangubai Kathiawadi Movie Latest Updates,Gangubai Kathiawadi Hindi Movie,Gangubai Kathiawadi M
రిలీజ్ అప్‌డేట్

'గంగూబాయి కతియావాడి' రిలీజ్ డేట్ మార్పు.. రాజమౌళి థ్యాంక్స్..!

సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో ఆలియా భట్ ప్రధాన పాత్రలో గంగూబాయి కతియావాడి అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా కూడా ఎప్పుడో షూటింగ్ ను పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దమైంది. 2022 జనవరి 6న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. అయితే తాజాగా మళ్లీ ఈసినిమా రిలీజ్ డేట్ ను పోస్ట్ పోన్ చేశారు. జనవరి నుండి ఫిబ్రవరికి సినిమా రిలీజ్ ను వాయిదా చేశారు. ఫిబ్రవరి 18న సినిమా రిలీజ్ చేస్తున్నట్టు కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించారు. ఇక గంగూబాయి కతియావాడి సినిమా రిలీజ్ వాయిదా పై రాజమౌళి కూడా స్పందించారు. తమ సినిమాను వాయిదా వేసుకున్నందుకు గాను డైరెక్టర్…

TFN Adminవాట్సాప్
Gangubai Kathiawadi Movie Release Date Announced,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Alia Bhatt Gangubai Kathiawadi Movie,Alia Bhatt Gangubai Kathiawadi Movie Update,Alia B
రిలీజ్ అప్‌డేట్

'గంగూబాయి కతియావాడి' రిలీజ్ డేట్ ఫిక్స్

సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో ఆలియా భట్ ప్రధాన పాత్రలో గంగూబాయి కతియావాడి అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా కూడా ఎప్పుడో షూటింగ్ ను పూర్తి చేసుకుంది కూడా. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇటీవల రిలీజ్ చేసిన పోస్టర్స్ అండ్ టీజర్‌కి మంచి రెస్పాన్స్ రావడమే కాక సినిమా కచ్చితంగా హిట్ అవుతుందన్న అభిప్రాయాలు కూడా ఏర్పడ్డాయి.

TFN Adminవాట్సాప్
Alia Bhatt Wraps Up Her Shooting Work For RRR Movie,Alia Bhatt Wraps Up RRR Shooting Schedule In Hyderabad,Alia Bhatt Wraps Up Hyderabad Schedule Of RRR,Alia Bhatt Wraps Up RRR Hyderabad Schedule,Alia Bhatt Wraps Up RRR Shooting For Her Schedule In H
షూటింగ్ అప్‌డేట్

'ఆర్ఆర్ఆర్' సీత షూటింగ్ కంప్లీట్

ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా "ఆర్ఆర్ఆర్". స్వాతంత్య్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ జీవిత చరిత్రల ఆధారంగా ఫిక్షన్ నేపథ్యంలో ఈసినిమా తెరెక్కిస్తున్నాడు రాజమౌళి. ఇక ఈసినిమాలో బాలీవుడ్ భామ అలియా భట్ నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇదిలా ఉండగా ఇన్ని రోజులు కరోనా వల్ల షూటింగ్ లో పాల్గొనలేకపోయిన అలియా ఇటీవలే ఆర్ఆర్ఆర్ సెట్ లో అడుగుపెట్టింది. అయితే తాజాగా సినిమాలోని తన పాత్రకి సంబంధించిన షూటింగ్ ని అలియా భట్ పూర్తి చేసుకుంది. సినిమాలో రెండు పాటలతో పాటు కొన్ని సన్నివేశాలు చిత్రీకరణ మిగిలి ఉండటంతో అలియా భట్ వారం రోజుల క్రితం ఆ షూటింగ్ లో పాల్గొంది.షూటింగ్…

TFN Adminవాట్సాప్
Bollywood Actress Alia Bhatt Joins The Sets Of RRR,Alia Bhatt Resumes Shooting For RRR,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Telugu Film News,Tollywood Movie Updates,Latest Tollywood News,RRR,RRR Movie,RRR Telugu Movie,RRR Update,RRR Movie Latest
సినిమా వార్తలు

"RRR"సెట్స్ లో అలియా భట్

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో ఫ్రీడమ్ ఫైటర్స్ అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్ , కొమరం భీమ్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం ” మూవీ అక్టోబర్ 13 వ తేదీ దసరా కానుకగా రిలీజ్ కానుంది. భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో రూపొందుతున్న ఈ మూవీ లో రామ్ చరణ్ కు జోడీగా అలియా భట్ , ఎన్టీఆర్ కు జోడీగా ఒలీవియా మోరిస్ నటిస్తున్నారు. అజయ్ దేవగన్ , సముద్ర ఖని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్

షేర్