‘ఆర్ఆర్ఆర్’ సీత షూటింగ్ కంప్లీట్

Alia Bhatt Wraps Up Her Shooting Work For RRR Movie,Alia Bhatt Wraps Up RRR Shooting Schedule In Hyderabad,Alia Bhatt Wraps Up Hyderabad Schedule Of RRR,Alia Bhatt Wraps Up RRR Hyderabad Schedule,Alia Bhatt Wraps Up RRR Shooting For Her Schedule In Hyderabad,Alia Bhatt Wraps Up RRR,Alia Bhatt Wraps Up RRR Schedule,Alia Bhatt RRR Hyderabad Schedule Completed,Alia Bhatt Sita,Sita,RRR Sita,Alia Bhatt RRR Movie,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,RRR,RRR Movie,RRR Telugu Movie,RRR Update,RRR Movie Latest News,RRR Movie Updates,RRR Movie Latest Updates,RRR Movie News,Alia Bhatt,Actress Alia Bhatt,Alia Bhatt RRR,RRR Alia Bhatt Update,RRR Alia Bhatt Shooting,RRR Alia Bhatt As Sita,Alia Bhatt As Sita In RRR,Ram Charan,Jr NTR,SS Rajamouli,Alia Bhatt As Sita,RRR NTR Teaser,RRR NTR,RRR Ram Charan,Jr NTR New Movie,NTR RRR,Rajamouli,Ram Charan RRR,Seetha Rama Raju Charan,Komaram Bheem NTR,NTR,Ajay Devgn,SS Rajamouli Movies,RRR,RRR Movie Making,Olivia Morris,RRR Telugu NTR,RRR Making,Roar Of RRR,Alia Bhatt Wraps Up Shoot For RRR,Alia Bhatt Wraps Up Shooting For RRR Movie,Alia Bhatt RRR Shooting,Alia Bhatt Latest News,Alia Bhatt New Movie,Alia Bhatt Movies,Alia Bhatt RRR Shoot,Alia Bhatt RRR Film,Alia Bhatt In RRR,#RRR,#RRRMovie

ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా “ఆర్ఆర్ఆర్“. స్వాతంత్య్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ జీవిత చరిత్రల ఆధారంగా ఫిక్షన్ నేపథ్యంలో ఈసినిమా తెరెక్కిస్తున్నాడు రాజమౌళి. ఇక ఈసినిమాలో బాలీవుడ్ భామ అలియా భట్ నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇదిలా ఉండగా ఇన్ని రోజులు కరోనా వల్ల షూటింగ్ లో పాల్గొనలేకపోయిన అలియా ఇటీవలే ఆర్ఆర్ఆర్ సెట్ లో అడుగుపెట్టింది. అయితే తాజాగా సినిమాలోని తన పాత్రకి సంబంధించిన షూటింగ్ ని అలియా భట్ పూర్తి చేసుకుంది. సినిమాలో రెండు పాటలతో పాటు కొన్ని సన్నివేశాలు చిత్రీకరణ మిగిలి ఉండటంతో అలియా భట్ వారం రోజుల క్రితం ఆ షూటింగ్ లో పాల్గొంది.షూటింగ్ పూర్తైన వెంటనే ఈ భామ ముంబైకి పయనమైంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక దాదాపుగా షూటింగ్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులను మొదలుపెట్టనుంది.ఇక ఇటీవలే విడుదల చేసిన మేకింగ్ వీడియో సినీ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. ఈసినిమాలో రామ్ చరణ్ “అల్లూరి సీతారామరాజు” పాత్రలో, జూనియర్ ఎన్టీఆర్ “కొమరం భీమ్” పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ‘ఒలివియా మోరిస్’ నటిస్తుంది. ఇక ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి కూడా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాను ఏకంగా పది భాషల్లో రిలీజ్ చేయడానికి భారీ ప్లానే వేస్తున్నాడు రాజమౌళి. డీవీవీ దాన‌య్య నిర్మిస్తోన్న ఈ సినిమా 2021అక్టోబ‌ర్ 13న రిలీజ్ కానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here