కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Actress Ketika Sharma

ట్యాగ్ · 15 కథనాలు

Ketika Sharma About Ranga Ranga Vaibhavamga Movie,Ranga Ranga Vaibhavanga, Ranga Ranga Vaibhavanga Movie, Ranga Ranga Vaibhavanga Telugu Movie, Ranga Ranga Vaibhavanga Movie Updates, Ranga Ranga Vaibhavanga New Movie,Ketika Sharma,Actress Ketika Shar
సినిమా వార్తలు

రంగ రంగ వైభవంగా పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ - కేతిక శర్మ

ఢిల్లీ బ్యూటీ కేతిక శర్మ మోడల్‌గా కెరీర్ మొదలు పెట్టి.. ఆ తర్వాత యూట్యూబర్‌గా.. సింగర్‌గా.. ముఖ్యంగా తన డబ్ స్మాష్‌లతో పాపులర్ అయ్యారు. కేతిక శర్మ కు ఇన్‌స్టాగ్రామ్‌లో 2.2 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ట్విట్టర్‌లో 190 K ఫాలోవర్స్ ఉన్నారు.రొమాంటిక్ మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన కేతిక తన అందం అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నాగశౌర్య లక్ష్య మూవీ లో కథానాయికగా నటించిన కేతిక ప్రేక్షకులను అలరించారు. దర్శకుడు గిరీశాయ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్, కేతిక శర్మ జంటగా తెరకెక్కిన రంగ రంగ వైభవంగా మూవీ సెప్టెంబర్ 2 వ తేదీ రిలీజ్ కానుంది.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సాయి ధరమ్ తేజ్ మరో ముఖ్యపాత్రలో…

Team TFNవాట్సాప్
Ketika Sharma Turns Busy In Tollywood,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Latest, Tollywood Movie Updates,Tollywood Upcoming Movies,Ketika Sharma,Actress Ketika Sharma,Romantic Movie Fame Ketika Sharma,Ketika Sh
సినిమా వార్తలు

టాలీవుడ్ లో బిజీగా కేతిక శర్మ

న్యూ ఢిల్లీలో జన్మించిన కేతిక శర్మ మోడల్‌గా కెరీర్ మొదలు పెట్టి.. ఆ తర్వాత యూట్యూబర్‌గా.. సింగర్‌గా.. ముఖ్యంగా తన డబ్ స్మాష్‌లతో పాపులర్ అయ్యారు. కేతిక శర్మ కు ఇన్‌స్టాగ్రామ్‌లో 2.2 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ట్విట్టర్‌లో 190 K ఫాలోవర్స్ ఉన్నారు.రొమాంటిక్ మూవీ తో కేతిక టాలీవుడ్ కు పరిచయం అయ్యి తన అందచందాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే కేతిక తన ,లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.అభిమానులను అలరిస్తున్నారు .

Team TFNవాట్సాప్
Ketika Sharma Focussing on Telugu Movies Only,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Ketika Sharma,Actress Ketika Sharma,Ketika Sharma Movie Updates,Ketika Sharma Upcoming Movie
సినిమా వార్తలు

తెలుగు సినిమాలపైనే దృష్టి పెట్టా - కేతిక శర్మ

"రొమాంటిక్ “మూవీ తో కేతిక శర్మ టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయ్యారు. ఆ మూవీ లో కేతిక తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ కేతికకు అవకాశాలొస్తున్నాయి. విలు విద్య నేపథ్యంలో తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా “లక్ష్య ” మూవీ తో కేతిక ప్రేక్షకులను అలరించారు.వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న “రంగ రంగ వైభవంగా మూవీ లో కేతిక కథానాయికగా నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Young Beauty Ketika Sharma’s Latest Picture Goes Viral,Ketika Sharma Latest Picture,Ketika Sharma Latest Photo,Ketika Sharma Latest Pictures,Ketika Sharma Latest Images,Ketika Sharma Latest Pics,Ketika Sharma Latest Photo Gallery,Ketika Sharma Latest
సినిమా వార్తలు

కేతిక శర్మ లేటెస్ట్ ఫొటో

“రొమాంటిక్ “మూవీ తో కేతిక శర్మ టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయ్యారు. ఆ మూవీ లో కేతిక తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ కేతికకు అవకాశాలొస్తున్నాయి. విలు విద్య నేపథ్యంలో తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా “లక్ష్య ” మూవీ తో కేతిక ప్రేక్షకులను అలరించారు.వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న "రంగ రంగ వైభవంగా మూవీ లో కేతిక కథానాయికగా నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
No Language Barriers For Romantic Movie Heroine Ketika Sharma,Romantic,Akash Puri,Naga Shaurya Lakshya,Lakshya,Naga Shaurya,Ketika Sharma,Ketika Sharma Movies,Ketika Sharma New Movies,Ketika Sharma Latest Movies,Ketika Sharma New Movie Updates,Ketika
సినిమా వార్తలు

భాషా పరమైన హద్దులు లేవు -కేతిక శర్మ

"రొమాంటిక్ "మూవీ తో కేతిక శర్మ టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయ్యారు. ఆ మూవీ లో కేతిక తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ కేతికకు అవకాశాలొస్తున్నాయి. యంగ్ హీరో నాగశౌర్య , కేతిక శర్మ జంటగా విలు విద్య నేపథ్యంలో తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా “లక్ష్య ” మూవీ డిసెంబర్ 10 వ తేదీ రిలీజ్ కానుంది. హీరో వైష్ణవ్ కథానాయకుడిగా రూపొందుతున్న మూవీ లో కేతిక కథానాయికగా నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Ketika Sharma Latest Picture Goes Viral On Social Media,Ketika Sharma Latest Picture,Ketika Sharma Latest Photo,Ketika Sharma Latest Pictures,Ketika Sharma Latest Images,Ketika Sharma Latest Pics,Ketika Sharma Latest Photo Gallery,Ketika Sharma Lates
సినిమా వార్తలు

కేతిక శర్మ "రొమాంటిక్"లుక్

పూరి క‌నెక్ట్స్ బ్యానర్ పై అనిల్‌ పాదూరి దర్శకత్వంలో ఆకాష్‌ పూరి, ఢిల్లీ బ్యూటీ కేతిక శర్మ జంటగా తెరకెక్కిన “రొమాంటిక్” మూవీ అక్టోబర్ 29 వ తేదీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో , మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఈ మూవీ తో కేతిక శర్మ టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయ్యారు. కేతిక తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కేతిక కథానాయికగా రూపొందిన స్పోర్ట్స్ డ్రామా "లక్ష్య " మూవీ నవంబర్ 12 వ తేదీ రిలీజ్ కానుంది. హీరో వైష్ణవ్ కథానాయకుడిగా రూపొందుతున్న మూవీ లో కేతిక కథానాయికగా నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Romantic Movie Heroine Ketika Sharma Reveals Her Favourite Actress,Romantic Movie Heroine Interview,Romantic Movie Heroine Ketika Sharma Interview,Heroine Ketika Sharma Interview,Ketika Sharma Interview,Ketika Sharma Latest Interview,Ketika Sharma Ex
సినిమా వార్తలు

సాయి పల్లవి నా అభిమాన నటి - కేతిక శర్మ

పూరి క‌నెక్ట్స్ బ్యానర్ పై అనిల్‌ పాదూరి దర్శకత్వంలో ఆకాష్ పూరి, ఢిల్లీ బ్యూటీ కేతిక శర్మ జంటగా తెరకెక్కిన “రొమాంటిక్” మూవీ అక్టోబర్ 29 వ తేదీ రిలీజ్ కానుంది. సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ ఒక కీలక పాత్రలో నటించారు. సునీల్ క‌శ్య‌ప్ సంగీతం అందించారు. ఈ మూవీ కి దర్శకుడు పూరి జగన్నాథ్ స్టోరీ , స్క్రీన్ ప్లే , డైలాగ్స్ అందించడం విశేషం.

Team TFNవాట్సాప్
Actress Ketika Sharma Gets Busy With Back To Back Movie Offers,Ketika Sharma And Vaishnav Tej Movie,Romantic,Akash Puri,Naga Shaurya Lakshya,Lakshya,Naga Shaurya,Ketika Sharma,Ketika Sharma Movies,Ketika Sharma New Movies,Ketika Sharma Latest Movies,
సినిమా వార్తలు

వరుస ఆఫర్స్ తో కేతిక శర్మ బిజీ

అనిల్‌ పాదూరి దర్శకత్వంలో ఆకాష్‌ పూరి, యూట్యూబర్ , సింగర్, మోడల్, ఢిల్లీ బ్యూటీ కేతిక శర్మ జంటగా తెరకెక్కిన "రొమాంటిక్" మూవీ ని దీపావళి సందర్భంగా నవంబర్‌4వ తేదీ విడుదల చేయడానికి మేకర్స్ మొదట ప్లాన్‌ చేశారు. కానీ ఇప్పుడు ఆ నిర్ణయాన్ని మార్చుకుని అక్టోబర్ 29న రిలీజ్‌ చేస్తున్నట్లు సోమవారం ప్రకటిస్తూ మేకర్స్ ఒక పోస్టర్ రిలీజ్ చేశారు . ఈ మూవీ తో కేతిక టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.

Team TFNవాట్సాప్
New Heroines To Create Buzz With Their Movies In Tollywood,Ananya Panday,Aishwarya Lekshmi,Meenakshi Chaudhary,Saiee Manjrekar,New Age Heroines Creates Buzz In Tollywood,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie
సినిమా వార్తలు

టాలీవుడ్ లో కొత్త హీరోయిన్స్ హవా

ఇతర భాషా కథానాయికలు టాలీవుడ్ కు పరిచయం అవుతున్న విషయం తెలిసిందే. హిందీ తర్వాత జాతీయస్థాయిలో పెద్ద మార్కెట్‌ కలిగిన టాలీవుడ్‌పై కొత్త కథానాయికలు ఆసక్తి చూపుతారు. కొత్త కథానాయికలు నటించిన మొదటి సినిమా రిలీజ్ కాకుండానే టాలీవుడ్ లో పలు అవకాశాలు అందుకొనడం విశేషం. అడివిశేష్‌ హీరోగా తెలుగు , హిందీ భాషలలో రూపొందిన "మేజర్ " మూవీ తో "దబంగ్ 3" బాలీవుడ్ మూవీ బ్యూటీ సయీ మంజ్రేకర్‌ టాలీవుడ్‌ కు పరిచయం అవుతున్నారు. వరుణ్ తేజ్ హీరోగా రూపొందుతున్న "గని "మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
New Age Heroines Creates Buzz In Tollywood,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood,Heroines,New Age Heroines,New Age Heroines In Tollywood,Actress Krithi Shetty,Ketika S
సినిమా వార్తలు

టాలీవుడ్ లో కొత్త హీరోయిన్స్ హవా

బ్లాక్ బస్టర్ “ఉప్పెన” మూవీ తో కృతిశెట్టి టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. రికార్డ్ కలెక్షన్స్ తో ప్రదర్శించబడిన ”ఉప్పెన ” మూవీ లో తన అందం , అభినయం తో కృతిశెట్టి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు . కృతిశెట్టి టాలీవుడ్ లో పలు మూవీ ఆఫర్స్ అందుకుంటున్నారు.కృతిశెట్టి ప్రస్తుతం ‘శ్యామ్ సింగరాయ్”, “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. లింగుస్వామి దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్ కథానాయకుడిగా రూపొందుతున్న మూవీలో కృతి శెట్టి కథానాయికగా ఎంపిక అయ్యారు.

Team TFNవాట్సాప్
Uppena Fame Actor Vaisshnav Tej To Work With Arjun Reddy Movie Remake Director,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Actor Vaisshnav Tej,Vaisshnav Tej,Hero Vaisshnav Tej,Ketika
సినిమా వార్తలు

'అర్జున్ రెడ్డి' రీమేక్ డైరెక్టర్ తో వైష్ణవ్ తేజ్

మెగా కాంపౌండ్ నుండి వచ్చి ఒక్క సినిమాతో ఇప్పుడు మెగా ఫ్యామిలీ హీరోస్ కే పోటీ ఇస్తున్నాడు. ఆహీరో ఇంకెవరూ సాయి తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్. ఉప్పెన సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న వైష్ణవ్ ఇప్పుడు వరుస సినిమాలను లైన్ లో పెడుతూ బిజీ అయిపోతున్నాడు. అంతేనా పెద్ద పెద్ద బ్యానర్స్ లోనే చాన్స్ లు కొట్టేస్తున్నాడు.

TFN Adminవాట్సాప్
Romantic Movie Fame Ketika Sharma To Pair Up With Vaishnav Tej For His Upcoming Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Ketika Sharma,Actress Ketika Sharma,Heroine Ketika Sh
సినిమా వార్తలు

వైష్ణవ్ తేజ్ కు జోడీగా కేతిక శర్మ ?

హీరో సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ బ్లాక్ బస్టర్ "ఉప్పెన "మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన విషయం తెలిసిందే."ఉప్పెన "మూవీ ఘనవిజయం సాధించడం తో వైష్ణవ తేజ్ పలు మూవీ అవకాశాలు అందుకుంటున్నారు. మొదటి సినిమా రిలీజ్ కాకుండానే క్రిష్ దర్శకత్వంలో గ్రామీణ నేపథ్యం లో రూపొందిన మూవీ లో వైష్ణవ తేజ్ కథానాయకుడిగా నటించారు. సీనియర్ హీరోయిన్ రకుల్ సింగ్ కథానాయికగా నటించారు.

Team TFNవాట్సాప్
Romantic Movie Actress Ketika Sharma Grabs Opportunity To Play Lead Role Opposite Jr NTR In NTR 30
సినిమా వార్తలు

"#NTR30" మూవీ లో కేతిక శర్మ ?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం "రౌద్రం రణం రుధిరం " మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ తరువాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక మూవీ కి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. హారిక &హాసిని క్రియేషన్స్ , ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ "#NTR30"మూవీ రూపొందనుంది. మార్చి నెలలో సెట్స్ పైకి వెళ్ళే ఈ మూవీ కై దర్శకుడు త్రివిక్రమ్ నటీ నటులను ఎంపిక చేస్తున్నారు. ఈ మూవీ లో ఎన్టీఆర్ కు జోడీగా కేతిక శర్మ ను ఎంపిక చేయనున్నట్టు సమాచారం.

Team TFNవాట్సాప్
Romantic Movie Team Releases An Interesting Update About The Movie Release
సినిమా వార్తలు

"రొమాంటిక్ " మూవీ అప్ డేట్

పూరి కనెక్ట్స్ (పూరి జగన్నాథ్ &ఛార్మి ) బ్యానర్ పై అనిల్ పాదూరి దర్శకత్వంలో ఆకాష్ పూరి హీరోగా రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్"రొమాంటిక్ " మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. మోడల్ కేతిక శర్మ కథానాయిక. సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. మందిరా బేడీ , మకరంద్ , దివ్యదర్శిని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. సునీల్ కశ్యప్ సంగీతం అందించారు. "రొమాంటిక్ " మూవీకి స్టోరీ , స్క్రీన్ ప్లే , డైలాగ్స్ ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ అందించారు.

Team TFNవాట్సాప్
Romantic Movie Actress Ketika Sharma To Feature In A Special Song In Bellamkonda Sai Sreenivas Upcoming Movie.
సాంగ్

స్పెషల్ సాంగ్ లో "రొమాంటిక్ "బ్యూటీ ?

సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉండే మోడల్ , యాక్ట్రెస్ , సింగర్ కేతిక శర్మ "రొమాంటిక్ "మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. మొదటి సినిమా రిలీజ్ కాకుండానే కేతిక శర్మ మరో మూవీ ఆఫర్ అందుకున్నారు. సంతోష్ జాగర్ల మూడి దర్శకత్వం లో నాగశౌర్య హీరోగా విలువిద్య నేపథ్యంలో రూపొందుతున్న స్పోర్ట్స్ డ్రామా #NS20 మూవీ లో కేతిక శర్మ హీరోయిన్ గా ఎంపిక అయ్యారు. కేతిక శర్మ ఇప్పుడు మరో మూవీ లో ఒక స్పెషల్ సాంగ్ కు ఎంపిక అయ్యారని సమాచారం.

Team TFNవాట్సాప్

షేర్