స్పెషల్ సాంగ్ లో “రొమాంటిక్ “బ్యూటీ ?

Romantic Movie Actress Ketika Sharma To Feature In A Special Song In Bellamkonda Sai Sreenivas Upcoming Movie.

సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉండే మోడల్ , యాక్ట్రెస్ , సింగర్ కేతిక శర్మ “రొమాంటిక్ “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. మొదటి సినిమా రిలీజ్ కాకుండానే కేతిక శర్మ మరో మూవీ ఆఫర్ అందుకున్నారు. సంతోష్ జాగర్ల మూడి దర్శకత్వం లో నాగశౌర్య హీరోగా విలువిద్య నేపథ్యంలో రూపొందుతున్న స్పోర్ట్స్ డ్రామా #NS20 మూవీ లో కేతిక శర్మ హీరోయిన్ గా ఎంపిక అయ్యారు. కేతిక శర్మ ఇప్పుడు మరో మూవీ లో ఒక స్పెషల్ సాంగ్ కు ఎంపిక అయ్యారని సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా రూపొందిన” రాక్షసుడు ” మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ మూవీ తరువాత సాయి శ్రీనివాస్ మరో మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సుమంత్ మూవీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో సాయి శ్రీనివాస్ హీరోగా రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ “అల్లుడు అదుర్స్ ” మూవీ రూపొందుతుంది. ఈ మూవీ లో నిధి అగర్వాల్ , అను ఇమ్మాన్యుయేల్ కథానాయికలు. “అల్లుడు అదుర్స్ ” మూవీ లో “రొమాంటిక్ ” మూవీ ఫేమ్ కేతిక శర్మ ఒక స్పెషల్ సాంగ్ కై ఎంపిక అయ్యారని సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − 10 =