కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Actor Kalyan Ram

ట్యాగ్ · 16 కథనాలు

Kalyan Ram Getting Ready For Devil Movie,Telugu Filmnagar,Tollywood Latest,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Upcoming Movies,Tollywood Movies in 2022,Nandamuri Kalyan Ram,Kalyan Ram,Hero Kalyan Ram,Actor Kalyan Ram,Kalyan Ram Up
సినిమా వార్తలు

డెవిల్ కోసం కళ్యాణ్ రామ్ కసరత్తులు

ఈమధ్య కళ్యాణ్ రామ్ కూడా తన రూట్ మార్చి కొత్త ప్రయోగాలు చేయడానికి ముందుకొస్తున్నాడు. అలా రీసెంట్ గా బింబిసార సినిమాతో సూపర్ హిట్ ను అందుకున్నాడు. పీరియాడికల్ సినిమాగా వచ్చిన ఈసినిమాలో కళ్యాణ్ రామ్ డిఫరెంట్ పాత్రలో అలరించాడు. ఇక ప్రస్తుతం కళ్యాణ్ రామ్ లిస్ట్ లో పలు సినిమాలు ఉన్న సంగతి తెలిసిందే. అందులో డెవిల్ సినిమా కూడా ఒకటి. నవీన్ మేడారం దర్శకత్వంలో ఈసినిమా రాబోతుంది. నిజానికి ఈసినిమాను ఎప్పుడో ప్రారంభించారు. ఈసినిమా కూడా 1945 కాలం నాటి పీరియాడిక్ సినిమాగా రాబోతున్నట్టు తెలుస్తుంది. ఇక ఈసినిమాలో కళ్యాణ్‌రామ్ ఈ సినిమాలో రహస్య గూఢాచారిగా కనిపించనున్నాడు.

TFN Adminవాట్సాప్
Brahmastra Movie Team Innovative Promotions on Instagram, Actor Kalyan Ram, Bimbisara Movie, Bimbisara Movie Latest Update, Bimbisara Movie Trailer, Bimbisara Movie Update, Bimbisara Movie Updates, Bimbisara Songs, Bimbisara Telugu Movie, Bimbisara T
సినిమా వార్తలు

'బ్రహ్మాస్త్ర' ఇన్స్టా ఫిల్టర్ తో క్రేజీ ప్రమోషన్స్..!

బాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో బ్రహ్మాస్త్ర ఒకటి. ఈసినిమా భారతీయ పురాతన అస్త్రాల నేపథ్యంలో తెరకెక్కించాడు అయాన్ ముఖర్జీ. ఈసినిమాలో రణ్‌బీర్‌కపూర్‌, అలియా భట్ జంటగా నటించారు. తెలుగులో ఈసినిమాను బ్రహ్మాస్త్రం పేరుతో రిలీజ్ చేయనున్నారు. మూడు భాగాలుగా వస్తున్న ఈసినిమా మొదటి పార్ట్ ను సెప్టెంబర్ 9న విడుదలకానుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లు కానీ, గ్లింప్స్, ట్రైలర్ అన్నీ సినిమాపై అంచనాలు పెంచేసింది.

TFN Adminవాట్సాప్
Kalyan Ram opens up about Bimbisara movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Kalyan Ram,Kalyan Ram Movies,Hero Kalyan Ram,Actor Kalyan Ram,Kalyan Ram New Movie,Kalyan Ram
సినిమా వార్తలు

"బింబిసార" మూవీ లో మెయిన్ హైలైట్స్ - కళ్యాణ్ రామ్

ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై మల్లిడి వశిష్ట్ దర్శకత్వంలో కళ్యాణ్‌ రామ్‌ హీరోగా క్రీస్తుపూర్వం 500 వ శతాబ్ద సమయంలో మగధదేశ రాజు భట్టియా కుమారుడైన బింబిసారుడి జీవితం ఆధారంగా తెరకెక్కిన “బింబిసార”మూవీ ఆగస్ట్ 5వ తేదీ రిలీజ్ కానుంది. హీరో కళ్యాణ్ రామ్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కిన “బింబిసార”మూవీలో క్యాథరిన్, సంయుక్త మీనన్ కథానాయికలు. కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ , చిరంత‌న్ భ‌ట్ సంగీతం అందిస్తున్నారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.హీరో కళ్యాణ్ రామ్ రెండు విభిన్నమైన పాత్రలలో నటించిన , హై టెక్నికల్ వాల్యూస్, భారీ బడ్జెట్ తో తెరకెక్కిన…

Team TFNవాట్సాప్
Kalyan Ram Bimbisara Trailer Glimpse,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Kalyan Ram,Nandamuri Kalyan Ram,Hero Kalyan Ram,Actor Kalyan Ram,Kalyan Ram Latest Movie Updates,Kaly
ట్రైలర్ & టీజర్

కళ్యాణ్ రామ్ "బింబిసార"మూవీ ట్రైలర్ గ్లింప్స్ రిలీజ్

ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై మల్లిడి వశిష్ట్ దర్శకత్వంలో కళ్యాణ్‌ రామ్‌ హీరోగా క్రీస్తుపూర్వం 500 వ శతాబ్ద సమయంలో మగధదేశ రాజు భట్టియా కుమారుడైన బింబిసారుడి జీవితం ఆధారంగా తెరకెక్కిన "బింబిసార"మూవీ ఆగస్ట్ 5వ తేదీ రిలీజ్ కానుంది. హీరో కళ్యాణ్ రామ్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కిన "బింబిసార"మూవీలో క్యాథరిన్, సంయుక్త మీనన్ కథానాయికలు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

Team TFNవాట్సాప్
Bimbisara Movie Teaser Release Date Confirmed,Catherine Tresa,Samyukta Menon,Nandamuri Kalyan Ram,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Latest 2021 Telugu Movie Updates,Bimbisara,Bimbisara Movie,Bimbisara Telugu Movie,Bimbisara Movie Update,Bimb
ట్రైలర్ & టీజర్

'బింబిసార' టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

కళ్యాణ్ రామ్ మాత్రం హడావుడి లేకుండా వరుసగా సినిమాలను చేసుకుంటూ వెళుతున్నాడు. ఇప్పటికే కళ్యాణ్ రామ్ లిస్ట్ లో పలు సినిమాలు ఉన్నాయి. అందులో బింబిసార సినిమా కూడా ఒకటి. అసలు ఈసినిమా ఎప్పుడు స్టార్ట్ చేశాడో కూడా తెలియలేదు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఈ సినిమా టైటిల్‌తో పాటు మోషన్ పోస్టర్‌ రిలీజ్ చేయడంతో ఈసినిమా చేస్తున్నాడన్న విషయం తెలిసింది. మొత్తంగా ఈ సినిమా టైటిల్‌తో పాటు మోషన్ పోస్టర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. కెరీర్ లో మొదటిసారి విభిన్న కథతో వస్తున్నాడు.

TFN Adminవాట్సాప్
Bimbisara Teaser To Be Played In Theaters with Akhanda Movie,Catherine Tresa,Samyukta Menon,Nandamuri Kalyan Ram,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News 2021,Latest Tollywood Updates,Latest 2021 Telugu Movie Updates,Bimbisara,Bimb
ట్రైలర్ & టీజర్

"అఖండ" మూవీ తో "బింబిసార" మూవీ టీజర్ రిలీజ్

ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరో గా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “అఖండ“మూవీ డిసెంబర్ 2వ తేదీ రిలీజ్ కానుంది. ప్రగ్య జైస్వాల్ కథానాయిక. థమన్ ఎస్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ,ట్రైలర్ లకు ప్రేక్షకులనుండి అనూహ్య స్పందన లభించింది. హీరో బాలకృష్ణ రెండు పవర్ ఫుల్ క్యారెక్టర్స్ లో నటించిన “అఖండ ” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Team TFNవాట్సాప్
Nandamuri Kalyan Ram Starrer Bimbisara Movie To Hit Theatres For Deepawali,Kalyan Ram's Bimbisara - I Scheduled For A Diwali Release,Catherine Tresa,Samyukta Menon,Nandamuri Kalyan Ram,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News 2021,
సినిమా వార్తలు

కళ్యాణ్ రామ్ "బింబిసార 1" దీపావళి కి రిలీజ్ ?

హీరో నందమూరి కళ్యాణ్ రామ్ ప్రస్తుతం "బింబిసార"మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. స్పై థ్రిల్లర్ "డెవిల్" మూవీ కి కళ్యాణ్ రామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కళ్యాణ్ రామ్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ అయిన కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.ఎన్టీఆర్ ఆర్ట్స్ పై వశిష్ఠ్ మల్లిడి దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా సోషియో ఫాంటసీ "బింబిసార"మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతుంది. కేథరిన్ , సంయుక్త మీనన్ కథానాయికలు. సూపర్ హిట్ “గౌతమి పుత్ర శాతకర్ణి” మూవీ ఫేమ్ చిరతన్ భట్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ టైటిల్ “బింబిసార ” , ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

Team TFNవాట్సాప్
Nandamuri Kalyan Ram Chooses To Act In Spy Thriller Movie,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Nandamuri Kalyan Ram,Kalyan Ram,Actor Kalyan Ram,Kalyan Ram New Movie,Kalyan Ram Latest Movie,Kalyan Ra
సినిమా వార్తలు

స్పై థ్రిల్లర్ మూవీ లో కళ్యాణ్ రామ్ ?

ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై వశిష్ఠ్ మల్లిడి దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా ఒక సోషియో ఫాంటసీ మూవీ తెరకెక్కుతుంది. కేథరిన్ థ్రెసా , సంయుక్త మీనన్ కథానాయికలు. సూపర్ హిట్ “గౌతమి పుత్ర శాతకర్ణి” మూవీ ఫేమ్ చిరతన్ భట్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ టైటిల్ “బింబిసార ” , ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.“బింబిసార ” మూవీ లో హీరో కళ్యాణ్ రామ్ ఒక పవర్ ఫుల్ క్యారెక్టర్ లో నటిస్తున్నారు.యాక్షన్ సీన్స్ లో కళ్యాణ్ రామ్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసినట్టు , కళ్యాణ్ రామ్ హీరో గా రూపొందిన మూవీస్ లో “బింబిసార ” మూవీ ది బెస్ట్ గా నిలవనున్నట్టు, మరో 10 శాతం చిత్రీకరణ జరిగితే, షూటింగ్ పార్ట్…

Team TFNవాట్సాప్
Nandamuri Kalyanram Starrer Bimbisara Movie Enters Last Leg Of Shooting Work,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Bimbisara Movie Shooting Is Going To End Soon,Nandamuri Kalyan Ram,Hero Kalyan Ram,A
షూటింగ్ అప్‌డేట్

ముగింపు దశలో "బింబిసార"

హీరో కళ్యాణ్ రామ్ స్వంత బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ పై వశిష్ఠ్ మల్లిడి దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా ఒక సోషియో ఫాంటసీ మూవీ తెరకెక్కుతుంది. కేథరిన్ థ్రెసా , సంయుక్త మీనన్ కథానాయికలు. సూపర్ హిట్ “గౌతమి పుత్ర శాతకర్ణి” మూవీ ఫేమ్ చిరతన్ భట్ సంగీతం అందిస్తున్నారు. తన గ్రాండ్ ఫాదర్ లెజెండరీ యాక్టర్ నందమూరి తారక రామా రావు 98 వ జన్మ దినం సందర్భం గా అనౌన్స్ చేసిన ఈ మూవీ టైటిల్ “బింబిసార ” , ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

Team TFNవాట్సాప్
Nandamuri Kalyan Ram To Portray A Powerful Role In Bimbisara Movie,Bimbisara Movie Updates,Bimbisara Movie News,Kalyan Ram Bimbisara Movie Role,Kalyan Ram To Shocase His Best In Bimbisara,Kalyan Ram Best Role In Bimbisara,Kalyan Ram Movie Updates,Bim
సినిమా వార్తలు

"బింబిసార "లో కళ్యాణ్ రామ్ పవర్ ఫుల్ క్యారెక్టర్

హీరో కళ్యాణ్ రామ్ స్వంత బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ పై వశిష్ఠ్ మల్లిడి దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా ఒక సోషియో ఫాంటసీ మూవీ తెరకెక్కుతుంది. కేథరిన్ థ్రెసా , సంయుక్త మీనన్ కథానాయికలు. సూపర్ హిట్ "గౌతమి పుత్ర శాతకర్ణి" మూవీ ఫేమ్ చిరతన్ భట్ సంగీతం అందిస్తున్నారు. తన గ్రాండ్ ఫాదర్ లెజెండరీ యాక్టర్ నందమూరి తారక రామా రావు 98 వ జన్మ దినం సందర్భం గా కళ్యాణ్ రామ్ ఈ మూవీ టైటిల్ , ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. "బింబిసార " టైటిల్ , ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

Team TFNవాట్సాప్
Nandamuri Kalyan Ram Upcoming Movie NKR18 Title And First Look Is Out,Telugu Filmnagar,BIMBISĀRA - NKR18 Title Reveal,BIMBISĀRA,NKR18,Nandamuri Kalyan Ram,Hari Krishna K,NTR Arts,Bimbisara NKR18 Title Reveal,NKR 18 Title And First Look Unveiled,Kalya
ఫస్ట్ లుక్

#NKR18 టైటిల్,పస్ట్ లుక్ రిలీజ్

'118' సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన కళ్యాణ్ రామ్ ఆ తర్వాత వచ్చిన 'ఎంత మంచి వాడవురా' సినిమాతో కాస్త వెనక పడ్డాడు. ఇక ఇప్పుడు చాలా గ్యాప్ తీసుకున్న తర్వాత మరో విభిన్నమైన కథతో వచ్చేందుకు సిద్దమయ్యాడు. నూతన దర్శకుడు మల్లిడి వశిష్టతో కలిసి ఒక సినిమాను చేస్తున్నాడు. ఇది సోషియో ఫాంటసీ సినిమా అని ఇప్పటికే చెప్పిన సంగతి గుర్తిండే ఉంటుంది కదా. కళ్యాణ్ రామ్ తన కెరీర్‌లో తొలిసారి పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ మూవీ చేస్తున్నాడు. ఇక నేడు ఎన్టీఆర్ జయంతి సందర్బంగా ఈసినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేయనున్నామని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగానే తాజాగా ఈసినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్…

TFN Adminవాట్సాప్
Nandamuri Kalyan Ram To Play Raw Officer In His Upcoming Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Kalyan Ram's New Film Latest Update,Kalyan Ram's New Movie Latest Update,Kal
సినిమా వార్తలు

"రా "ఆఫీసర్ గా కళ్యాణ్ రామ్

లెజెండరీ యాక్టర్ నందమూరి తారకరామారావు మనవడు , నటుడు హరికృష్ణ తనయుడు కళ్యాణ్ రామ్ "తొలిచూపులోనే "మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయ్యారు. సూపర్ హిట్ "అతనొక్కడే ", "పటాస్", "118 " మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మాణ సంస్థను నెలకొల్పి కల్యాణ్ రామ్ పలు సూపర్ హిట్ మూవీస్ ను నిర్మించారు. రెండు మూవీస్ కు హీరో కళ్యాణ్ రామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఒకటి "రావణ్ ", మరొకటి మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించే చిత్రం .

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

'కళ్యాణ్ రామ్' కొత్త సినిమా ప్రారంభం

కళ్యాణ్ రామ్ కూడా స్పీడ్ పెంచాడు. ఇన్ని రోజులు గ్యాప్ తీసుకున్న కళ్యాణ్ రామ్ ఇప్పుడు వరుస పెట్టి సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. ఇప్పటికే నూతన దర్శకుడు మల్లిడి వశిష్టతో ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాకి 'తుగ్లక్' అనే టైటిల్ ను అనుకున్నట్టు గతంలో వార్తలు వచ్చిన సంగతి కూడా విదితమే. ఈ సినిమాను ఎన్టీఆర్‌ బ్యానర్‌పై అతడే స్వయంగా నిర్మిస్తున్నాడు.

TFN Adminవాట్సాప్
Nandamuri Kalyan Ram Is Back As Agent Vinod,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Nandamuri Kalyan Ram,Actor Kalyan Ram,Hero Kalyan Ram,Agent Vinod,Agent Vinod Movie,Agent Vinod
సినిమా వార్తలు

'ఎజెంట్ వినోద్' గా కళ్యాణ్ రామ్

'118' సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన కళ్యాణ్ రామ్ ఆ తర్వాత వచ్చిన 'ఎంత మంచి వాడవురా' సినిమాతో కాస్త వెనక పడ్డాడు. ఇక ఇప్పుడు చాలా గ్యాప్ తీసుకున్న తర్వాత మరో విభిన్నమైన కథతో వచ్చేందుకు సిద్దమయ్యాడు. బాబు బాగా బిజీ ఫేమ్ న‌వీన్ మేడారం డైరెక్టర్ తో సినిమా చేస్తున్న చేస్తున్న సంగతి తెలిసిందే కదా. నిజానికి ఈ సినిమాను 2020 లోనే ప్రకటించారు. అంతేకాదు ఈ సినిమాకు సంబంధించిన ప్రీ లుక్ పోస్టర్ ను కూడా అప్పట్లో రిలీజ్ చేశారు. ఈ మూవీకి ఎజెంట్ వినోద్ గా టైటిల్ ఖ‌రారు చేశారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

మాస్ ఎంటర్ టైనర్ "పటాస్"

ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై అనిల్ రావిపూడి దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ , శృతి సోధి జంటగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ "పటాస్ " మూవీ ఘనవిజయం సాధించింది.సాయి కుమార్ , అశుతోష్ రాణా , శ్రీనివాస రెడ్డి , ఎమ్ ఎస్ నారాయణ ముఖ్య పాత్రలో నటించారు. సాయి కార్తీక్ సంగీతం అందించారు. "పటాస్" మూవీ తో అనిల్ రావిపూడి దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. "పటాస్" మూవీ తమిళ , కన్నడ , బెంగాలీ భాషలలో రీమేక్ జరుపుకుని విజయం సాధించింది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

హీరో కళ్యాణ్ రామ్ న్యూ లుక్

"బాలగోపాలుడు "మూవీ తో చైల్డ్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ కు కళ్యాణ్ రామ్ పరిచయం అయ్యారు.సూపర్ హిట్ "అతనొక్కడే ", "హరే రామ్ ", "పటాస్ ", "118" మూవీస్ తో కళ్యాణ్ రామ్ ప్రేక్షకులను అలరించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ ప్రొడక్షన్ హౌస్ నెలకొల్పి కళ్యాణ్ రామ్ పలు సక్సెస్ ఫుల్ మూవీస్ ను నిర్మించారు. హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్ తో కలసి యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా "NTR 30 " మూవీ ని నిర్మించనున్నారు. కళ్యాణ్ రామ్ ఇప్పుడు హీరోగా రెండు మూవీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Team TFNవాట్సాప్

షేర్