‘ఎజెంట్ వినోద్’ గా కళ్యాణ్ రామ్

Nandamuri Kalyan Ram Is Back As Agent Vinod,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Nandamuri Kalyan Ram,Actor Kalyan Ram,Hero Kalyan Ram,Agent Vinod,Agent Vinod Movie,Agent Vinod Film,Kalyan Ram To Star In Agent Vinod,Nandamuri Kalyan Ram In Agent Vinod,Nandamuri Kalyan Ram As Agent Vinod,Nandamuri Kalyan Ram Is Agent Vinod,Kalyan Ram Agent Vinod,Kalyanram Is Agent Vinod,Kalyanram's Agent Vinod,Kalyan Ram Agent Vinod Movie,Kalyan Ram New Movie,Kalyan Ram Upcoming Movie,Kalyan Ram Next,Hero Kalyan Ram Back As Agent Vinod,Kalyan Ram Is Back As Agent Vinod

‘118’ సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన కళ్యాణ్ రామ్ ఆ తర్వాత వచ్చిన ‘ఎంత మంచి వాడవురా’ సినిమాతో కాస్త వెనక పడ్డాడు. ఇక ఇప్పుడు చాలా గ్యాప్ తీసుకున్న తర్వాత మరో విభిన్నమైన కథతో వచ్చేందుకు సిద్దమయ్యాడు. బాబు బాగా బిజీ ఫేమ్ న‌వీన్ మేడారం డైరెక్టర్ తో సినిమా చేస్తున్న చేస్తున్న సంగతి తెలిసిందే కదా. నిజానికి ఈ సినిమాను 2020 లోనే ప్రకటించారు. అంతేకాదు ఈ సినిమాకు సంబంధించిన ప్రీ లుక్ పోస్టర్ ను కూడా అప్పట్లో రిలీజ్ చేశారు. ఈ మూవీకి ఎజెంట్ వినోద్ గా టైటిల్ ఖ‌రారు చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక అప్పటినుండి ఈ సినిమాకు సంబంధించి పెద్దగా అప్ డేట్స్ రాలేదు. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వినిపిస్తుంది. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ నటిస్తున్నట్టు.. ఎజెంట్ పాత్రలో న‌టించ‌బోతున్న‌ట్లు టాక్. ఇందులో ప్ర‌ధానం వీఎఫ్ఎక్స్ ఎక్కువ‌గా ఉంటుంద‌ని… ఇందుకోసం రెండు భారీ సెట్స్ వేసే ప‌నిలో చిత్ర యూనిట్ ఉన్న‌ట్లు ప్ర‌చారం సాగుతుంది.

నూతన దర్శకుడు మల్లిడి వశిష్టతో ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాకి ‘తుగ్లక్’ అనే టైటిల్ ను అనుకున్నట్టు గతంలో వార్తలు వచ్చిన సంగతి కూడా విదితమే. ఈ సినిమాను ఎన్టీఆర్‌ బ్యానర్‌పై అతడే స్వయంగా నిర్మిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven + 13 =