హీరో కళ్యాణ్ రామ్ న్యూ లుక్

Hero Nandamuri Kalyan Ram New Look Goes Viral On Social Media,Kalyan Ram New Look Goes Viral,Hero Kalyan Ram,Kalyan Ram,Kalyan Ram New Look,Actor Kalyan Ram,Nandamuri Kalyan Ram,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Nandamuri Kalyan Ram New Look Goes Viral,Nandamuri Kalyan Ram Viral Look,Hero Nandamuri Kalyan Ram Stylish Look,Hero Kalyan Ram Latest Pics,Kalyan Ram Latest Photo Gallery,Kalyan Ram New Photos,Kalyan Ram New Movie Updates,Actor Kalyan Ram New Look,Kalyan Ram Latest Look

“బాలగోపాలుడు “మూవీ తో చైల్డ్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ కు కళ్యాణ్ రామ్ పరిచయం అయ్యారు.సూపర్ హిట్ “అతనొక్కడే “, “హరే రామ్ “, “పటాస్ “, “118” మూవీస్ తో కళ్యాణ్ రామ్ ప్రేక్షకులను అలరించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ ప్రొడక్షన్ హౌస్ నెలకొల్పి కళ్యాణ్ రామ్ పలు సక్సెస్ ఫుల్ మూవీస్ ను నిర్మించారు. హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్ తో కలసి యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా “NTR 30 ” మూవీ ని నిర్మించనున్నారు. కళ్యాణ్ రామ్ ఇప్పుడు హీరోగా రెండు మూవీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నూతన దర్శకుడు మల్లాది వశిష్ట దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా “రావణ్” మూవీ రూపొందనుంది. హీరో కళ్యాణ్ రామ్ ఈ మూవీ కై వర్కౌట్స్ చేస్తూ ఒక కొత్త లుక్ కై ట్రై చేస్తున్నారు. కళ్యాణ్ రామ్ న్యూ లుక్ ఫొటో ప్రేక్షకులను ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. దిల్ రాజు బ్యానర్ లో కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందే మూవీ ని కూడా ఒక కొత్త దర్శకుడు తెరకెక్కించనున్నారు. ఈ మూవీ వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × three =