#NKR18 టైటిల్,పస్ట్ లుక్ రిలీజ్

Nandamuri Kalyan Ram Upcoming Movie NKR18 Title And First Look Is Out,Telugu Filmnagar,BIMBISĀRA - NKR18 Title Reveal,BIMBISĀRA,NKR18,Nandamuri Kalyan Ram,Hari Krishna K,NTR Arts,Bimbisara NKR18 Title Reveal,NKR 18 Title And First Look Unveiled,Kalyan Ram,Actor Kalyan Ram,Hero Kalyan Ram,Kalyan Ram NKR 18 Title And First Look,Kalyan Ram NKR 18 Movie,NKR 18,NKR 18 Movie,NKR 18 Updates,NKR 18 Title And First Look Out,NKR 18 Title And First Look Out Now,NKR 18 Title,NKR 18 First Look,Kalyan Ram First Look,Kalyan Ram’s NKR 18,Kalyan Ram’s NKR 18 Title,Kalyan Ram’s NKR 18 First Look,NKR 18,NKR18 Kalyan Ram Official First Look,NKR18 First Look Teaser,Bimbisara,Bimbisara Movie,Bimbisara Telugu Movie,NKR 18 Nandamuri Kalyan Ram Intro Title First Look Teaser,Bimbisara First Look,Kalyan Ram Bimbisara,Kalyan Ram Bimbisara First Look,BIMBISĀRA First Look,Kalyan Ram's Bimbisara First Look Unveiled,Bimbisara First Glimpse,Nandamuri Kalyan Ram's Film Titled Bimbisara,Kalyan Ram's Bimbisara First Look,NKR18 Title Reveal,Kalyan Ram New Movie,Kalyan Ram Latest,Kalyan Ram Movies,Kalyan Ram Latest News,Kalyan Ram New Movie Title,NKR 18 Mythological Drama Titled Bimbisara,Kalyan Ram As A Barbarian King,#Bimbisara,#NKR18

‘118’ సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన కళ్యాణ్ రామ్ ఆ తర్వాత వచ్చిన ‘ఎంత మంచి వాడవురా’ సినిమాతో కాస్త వెనక పడ్డాడు. ఇక ఇప్పుడు చాలా గ్యాప్ తీసుకున్న తర్వాత మరో విభిన్నమైన కథతో వచ్చేందుకు సిద్దమయ్యాడు. నూతన దర్శకుడు మల్లిడి వశిష్టతో కలిసి ఒక సినిమాను చేస్తున్నాడు. ఇది సోషియో ఫాంటసీ సినిమా అని ఇప్పటికే చెప్పిన సంగతి గుర్తిండే ఉంటుంది కదా. కళ్యాణ్ రామ్ తన కెరీర్‌లో తొలిసారి పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ మూవీ చేస్తున్నాడు. ఇక నేడు ఎన్టీఆర్ జయంతి సందర్బంగా ఈసినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేయనున్నామని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగానే తాజాగా ఈసినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఈసినిమాకు బింబిసార అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ టైటిల్‌తో పాటు పోస్టర్‌కు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా తన సొంత బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పైనే ఈసినిమాన నిర్మిస్తున్నాడు కళ్యాణ్ రామ్. చోటా కె నాయుడు సినిమాటోగ్రఫి అందిస్తున్న ఈసినిమాలో నటించే నటీనటులు ఇతర వివరాలు త్వరలో తెలియచేయనున్నారు.

ఇక దీనితో పాటు బాబు బాగా బిజీ ఫేమ్ న‌వీన్ మేడారం డైరెక్టర్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. నిజానికి ఈ సినిమాను 2020 లోనే ప్రకటించారు. అంతేకాదు ఈ సినిమాకు సంబంధించిన ప్రీ లుక్ పోస్టర్ ను కూడా అప్పట్లో రిలీజ్ చేశారు. ఈ మూవీకి ఎజెంట్ వినోద్ గా టైటిల్ ఖ‌రారు చేశారు. దీనితో పాటు రాజేంద్ర దర్శకుడిగా పరిచయం అవుతూ మరో సినిమాను కూడా చేస్తున్నాడు. ఇది ఇటీవలే ప్రారంభమైంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − 7 =