స్పై థ్రిల్లర్ మూవీ లో కళ్యాణ్ రామ్ ?

Nandamuri Kalyan Ram Chooses To Act In Spy Thriller Movie,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Nandamuri Kalyan Ram,Kalyan Ram,Actor Kalyan Ram,Kalyan Ram New Movie,Kalyan Ram Latest Movie,Kalyan Ram Latest News,Kalyan Ram Latest Film Updates,Kalyan Ram New Movie Update,Kalyan Ram Latest Movie Update,Kalyan Ram Upcoming Movies,Kalyan Ram Next Projects,Kalyan Ram Next Movie,Kalyan Ram Next Movie News,Kalyan Ram Movie Updates,Kalyan Ram Movie News,Kalyan Ram In Spy Thriller Movie,Kalyan Ram Chooses To Act In Spy Thriller,Nandamuri Hero In A Spy Thriller,Kalyan Ram Producer Abhishek Nama Spy Thriller,Director Naveen,Kalyan Ram Naveen Movie,Kalyan Ram Spy Thriller Movie,Spy Thriller Movie,Kalyan Ram To Act In Spy Thriller Movie,Kalyan Ram In Detective Spy Thriller,Kalyan Ram Spy Thriller Movie News,Kalyan Ram New Movie Details,Kalyan Ram Latest Movie Details

ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై వశిష్ఠ్ మల్లిడి దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా ఒక సోషియో ఫాంటసీ మూవీ తెరకెక్కుతుంది. కేథరిన్ థ్రెసా , సంయుక్త మీనన్ కథానాయికలు. సూపర్ హిట్ “గౌతమి పుత్ర శాతకర్ణి” మూవీ ఫేమ్ చిరతన్ భట్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ టైటిల్ “బింబిసార ” , ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.“బింబిసార ” మూవీ లో హీరో కళ్యాణ్ రామ్ ఒక పవర్ ఫుల్ క్యారెక్టర్ లో నటిస్తున్నారు.యాక్షన్ సీన్స్ లో కళ్యాణ్ రామ్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసినట్టు , కళ్యాణ్ రామ్ హీరో గా రూపొందిన మూవీస్ లో “బింబిసార ” మూవీ ది బెస్ట్ గా నిలవనున్నట్టు, మరో 10 శాతం చిత్రీకరణ జరిగితే, షూటింగ్ పార్ట్ కంప్లీట్ కానున్నట్టు సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నందమూరి హీరో ఇప్పుడు ఒక స్పై థ్రిల్లర్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై నూతన దర్శకుడు నవీన్ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా 1950 ల నాటి బ్యాక్ డ్రాప్ లో ఒక స్పై థ్రిల్లర్ మూవీ తెరకెక్కనుంది. ఈ మూవీ కి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 2 =