“రా “ఆఫీసర్ గా కళ్యాణ్ రామ్

Nandamuri Kalyan Ram To Play Raw Officer In His Upcoming Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Kalyan Ram's New Film Latest Update,Kalyan Ram's New Movie Latest Update,Kalyan Ram Latest Film Update,Kalyan Ram,Actor Kalyan Ram,Hero Kalyan Ram,Kalyan Ram Movies,Kalyan Ram New Movie,Kalyan Ram Next Movie,Kalyan Ram Upcoming Movie,Kalyan Ram Next Project,Kalyan Ram Latest Movie,Kalyan Ram Upcoming Movies,Nandamuri Kalyan Ram,Kalyan Ram To Play Raw Officer In His Upcoming Movie,Kalyan Ram new Movie Upate,Kalyan Ram To Play Raw Officer,Kalyan Ram As Raw Officer,Kalyan Ram As Raw Officer In His Upcoming Movie,Kalyan Ram New Movie Details On Cards

లెజెండరీ యాక్టర్ నందమూరి తారకరామారావు మనవడు , నటుడు హరికృష్ణ తనయుడు కళ్యాణ్ రామ్ “తొలిచూపులోనే “మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయ్యారు. సూపర్ హిట్ “అతనొక్కడే “, “పటాస్”, “118 ” మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మాణ సంస్థను నెలకొల్పి కల్యాణ్ రామ్ పలు సూపర్ హిట్ మూవీస్ ను నిర్మించారు. రెండు మూవీస్ కు హీరో కళ్యాణ్ రామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఒకటి “రావణ్ “, మరొకటి మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించే చిత్రం .

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నూతన దర్శకుడి దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరో గా ఒక ఎమోషనల్ డ్రామా తెరకెక్కుతుంది. ఒక షూటింగ్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ లో కళ్యాణ్ రామ్ “రా “ఆఫీసర్ గా నటిస్తున్నారు. “ఎంత మంచివాడవురా ” మూవీ తరువాత కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందుతున్న ఈ మూవీ పై ప్రేక్షకులు ఆసక్తి తో ఎదురుచూస్తున్నారు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 4 =