‘బింబిసార’ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

Bimbisara Movie Teaser Release Date Confirmed,Catherine Tresa,Samyukta Menon,Nandamuri Kalyan Ram,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Latest 2021 Telugu Movie Updates,Bimbisara,Bimbisara Movie,Bimbisara Telugu Movie,Bimbisara Movie Update,Bimbisara Movie Updates,Bimbisara Movie Latest Updates,Bimbisara Telugu Movie Update,Bimbisara Update,Bimbisara Latest Updates,Bimbisara Movie Release Date,Bimbisara Release Date,Bimbisara 2021,Bimbisara Latest 2021 Telugu Movie,Nandamuri Kalyan Ram Latest News,Actor Kalyan Ram,Kalyan Ram Movies,Kalyan Ram New Movie,Kalyan Ram Latest Movie,Kalyan Ram Upcoming Movie,Kalyan Ram New Movie Update,Kalyan Ram Latest Movie Update,Kalyan Ram Next Movie,Kalyan Ram Next Project,Kalyan Ram Upcoming Project,Kalyan Ram Bimbisara,Kalyan Ram Bimbisara Movie,Kalyan Ram Bimbisara Teaser,Kalyan Ram Bimbisara Movie Teaser,Kalyan Ram Bimbisara Movie Update,Kalyan Ram Bimbisara Movie Teaser Update,Bimbisara Teaser,Bimbisara Movie Teaser,Bimbisara Telugu Movie Teaser,Bimbisara Teaser Update,Bimbisara Movie Teaser Update,Bimbisara Movie Teaser Release Date,Bimbisara Teaser Release Date,Kalyan Ram Bimbisara Teaser Update,Kalyan Ram Bimbisara Teaser Release Date Update,Bimbisara Movie Teaser Release Date Update,Bimbisara Teaser Announcement,Bimbisara Teaser Release Date Update,Bimbisara Teaser on Nov 29th,Kalyan Ram's Bimbisara Teaser Date,Bimbisara Movie 2022,Bimbisara Teaser Date,Bimbisara Movie Teaser Date,#BimbisaraTeaser,#Bimbisara

కళ్యాణ్ రామ్ మాత్రం హడావుడి లేకుండా వరుసగా సినిమాలను చేసుకుంటూ వెళుతున్నాడు. ఇప్పటికే కళ్యాణ్ రామ్ లిస్ట్ లో పలు సినిమాలు ఉన్నాయి. అందులో బింబిసార సినిమా కూడా ఒకటి. అసలు ఈసినిమా ఎప్పుడు స్టార్ట్ చేశాడో కూడా తెలియలేదు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఈ సినిమా టైటిల్‌తో పాటు మోషన్ పోస్టర్‌ రిలీజ్ చేయడంతో ఈసినిమా చేస్తున్నాడన్న విషయం తెలిసింది.
మొత్తంగా ఈ సినిమా టైటిల్‌తో పాటు మోషన్ పోస్టర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. కెరీర్ లో మొదటిసారి విభిన్న కథతో వస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఈసినిమా షూటింగ్ కూడా పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. అయితే ఈసినిమా నుండి ఒకటి రెండు పోస్టర్లు తప్పా పెద్దగా అప్ డేట్స్ వచ్చింది లేదు. అయితే త్వరలో రిలీజ్ చేసే ప్లాన్ లో ఉండటంతో చిన్నగా ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తున్నారు. దీనిలో భాగంగానే ఈసినిమా టీజర్ రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను ఈ నెల 29న విడుదల చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు మేకర్స్.

కాగా మల్లిడి వశిష్ట దర్శకత్వంలో వస్తున్న ఈసినిమాను తన సొంత బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పైనే నిర్మిస్తున్నాడు కళ్యాణ్ రామ్. ఇక ఈసినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది. చిరంతన్ భట్ సంగీతం, చోటా కె నాయుడు సినిమాటోగ్రఫి అందిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × two =