ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై అనిల్ రావిపూడి దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ , శృతి సోధి జంటగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ “పటాస్ ” మూవీ ఘనవిజయం సాధించింది.సాయి కుమార్ , అశుతోష్ రాణా , శ్రీనివాస రెడ్డి , ఎమ్ ఎస్ నారాయణ ముఖ్య పాత్రలో నటించారు. సాయి కార్తీక్ సంగీతం అందించారు. “పటాస్” మూవీ తో అనిల్ రావిపూడి దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. “పటాస్” మూవీ తమిళ , కన్నడ , బెంగాలీ భాషలలో రీమేక్ జరుపుకుని విజయం సాధించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
“పటాస్” మూవీ లో కళ్యాణ్ రామ్ తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఫైట్ , సాంగ్స్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి హీరో కళ్యాణ్ రామ్ ప్రేక్షకులను అలరించారు. శ్రీనివాస రెడ్డి , ఎమ్ ఎస్ నారాయణ తమ కామెడీ తో ప్రేక్షకులను అలరించారు. పవర్ ఫుల్ హీరో క్యారెక్టరైజేషన్ , ఆద్యంతం ఎంటర్ టైన్ మెంట్ “పటాస్” మూవీ కి ప్లస్ పాయింట్స్ గా నిలిచాయి. పూర్తి కామెడీ ఎంటర్ టైనర్ గా
“పటాస్” మూవీ ని తెరకెక్కించి దర్శకుడు అనిల్ రావిపూడి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: