కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Aadi

ట్యాగ్ · 13 కథనాలు

Puli Meka Web Series Trailer Out,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Puli Meka,Puli Meka Web Series,Puli Meka Telugu Web Series,Puli Meka Update,Puli Meka Updates,Puli Meka
ట్రైలర్ & టీజర్

పులి-మేక ట్రైలర్ రిలీజ్

ఓటీటీల హవా పెరిగిన తరువాత వెబ్ సిరీస్ ల రేంజ్ ఎంత పెరిగిందో చూస్తున్నాం. అందుకే చిన్న హీరోల దగ్గర నుండి స్టార్ హీరోల వరకూ అందరూ వెబ్ సిరీస్ లలో చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయి కుమార్ ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోపక్క వెబ్ సిరీస్ లు కూడా చేస్తున్నాడు. ఆది సాయికుమార్, లావణ్య త్రిపాఠి కాంబినేషన్ లో వస్తున్న వెబ్ సిరీస్ పులి-మేక. ఇక ఈసిరీస్ జీ5 లో 24వ తేదీ నుండి స్ట్రీమింగ్ కానుంది.

TFN Adminవాట్సాప్
Mega Powerstar Ram Charan Launched Puli Meka Web Series Glimpse,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Puli Meka,Puli Meka Web Series,Puli Meka Telugu Web Series,Puli Meka Upd
ట్రైలర్ & టీజర్

పులి మేక వెబ్ సిరీస్ గ్లింప్స్ రిలీజ్

ఇప్పటికే పలు సినిమాలతో బిజీగా ఉన్న ఆది సాయి కుమార్ ఇప్పుడు వెబ్ సిరీస్ లతో కూడా అలరించడానికి వస్తున్నాడు. ఆది సాయికుమార్, లావణ్య త్రిపాఠి కాంబినేషన్ లో వస్తున్న వెబ్ సిరీస్ పులి-మేక. ఇక ఈసిరీస్ జీ5 లో 24వ తేదీ నుండి స్ట్రీమింగ్ కానుంది. దీంతో ప్రమోషన్స్ ను మొదలుపెట్టారు మేకర్స్. దీనిలో భాగంగా తాజాగా ఈసిరీస్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా ఈ సిరీస్ ను రిలీజ్ చేశారు. ఇక గ్లింప్స్ చూస్తుంటే ఇంట్రెస్టింగ్ గా ఉండి సిరీస్ పై అంచనాలను పెంచేస్తుంది.

TFN Adminవాట్సాప్
Ram Charan To Launch Puli Meka Web Series First Glimpse,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Puli Meka,Puli Meka Web Series,Puli Meka Telugu Web Series,Puli Meka Update,Puli
ట్రైలర్ & టీజర్

రామ్ చరణ్ చేతుల మీదుగా రిలీజ్ కానున్న పులి మేక వెబ్ సిరీస్ గ్లింప్స్

కోన ఫిల్మ్ కార్పొరేషన్, జీ 5 బ్యానర్స్ పై పంతం మూవీ ఫేమ్ చక్రవర్తి రెడ్డి దర్శకత్వం లో ఆది సాయి కుమార్, లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలలో తెలుగు తమిళ భాషలలో తెరకెక్కిన పులి -మేక వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ జీ 5 లో 24 వ తేదీ నుండి స్ట్రీమింగ్ కానుంది. ఈ వెబ్ సిరీస్ కు స్టార్ రైటర్ కోన కథను అందించారు. సిరి, ముక్కు అవినాశ్, రాజా చేంబోలు ఇతర ముఖ్యమైన పాత్రలలో నటించారు. పులి -మేక వెబ్ సిరీస్ లో లావణ్య త్రిపాఠి ఫస్ట్ టైమ్ పోలీస్ ఆఫీసర్ గా నటించడం విశేషం. ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
Aadi Sai Kumar’s Tees Maar Khan Dubbing Works Started,Tees Maar Khan Dubbing Works Started,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Telugu Movies 2022,Aadi Sai Kumar,Aadi
సినిమా వార్తలు

"తీస్ మార్ ఖాన్ "మూవీ డబ్బింగ్ ప్రారంభం

యంగ్ హీరో ఆది సాయికుమార్ పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్నారు. ఆది సాయికుమార్ కథానాయకుడిగా “జంగిల్ “, “కిరాతక “, “అమరన్” , "బ్లాక్" మూవీస్ సెట్స్ పై ఉన్నాయి. విజన్ సినిమాస్ బ్యానర్ పై కళ్యాణ్ జి గోగణ దర్శకత్వంలో ఆది సాయి కుమార్ హీరోగా హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌ “తీస్ మార్ ఖాన్ ” మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. పాయల్ రాజ్ పుత్ కథానాయిక. సునీల్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Aadi Sai Kumar Starrer Tees Maar Khan Movie Shooting Wrapped Up,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Telugu Movies 2021,Aadi Sai Kumar,Aadi Sai Kumar Movies,Aadi Sai
షూటింగ్ అప్‌డేట్

ఆది 'తీస్ మార్ ఖాన్' షూటింగ్ పూర్తి

ఆది సాయికుమార్ ఇప్పుడు ఫుల్ జోరు పెంచిన సంగతి తెలిసిందే కదా. సినిమా రిలీజ్ ల సంగతి పక్కన పెడితే వచ్చిన ప్రతి ఒక్క అవకాశాన్ని వదులుకోకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన సినిమాలు లిస్ట్ లో ఉండగా వాటితో పాటు పలు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉండగా ఆది-పాయల్ రాజ్ పుత్ కాంబినేషన్ లో కిరాతక అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమా కూడా రిలీజ్ కు సిద్దమవుతుంది. అయితే వీరిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా కూడా వస్తున్న సంగతి విదితమే. కల్యాణ్‌జీ గోగణ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఈసినిమాను కూడా ఇటీవలే సెట్స్ పైకి తీసుకెళ్లగా తాజాగా షూటింగ్ పూర్తి…

TFN Adminవాట్సాప్
21 Magical Years for Jr NTR in Telugu Film Industry,Young Tiger NTR Completes 21 Years of Remarkable Career,Young Tiger NTR,NTR,Jr NTR,Jr NTR Completes 21 Years of Career,Jr NTR Completes 21 Glorious Years In The Industry,Man Of Masses NTR,21 Years O
సినిమా వార్తలు

'ఎన్టీఆర్' 21 ఏళ్ల సినీ ప్రయాణం.. ఎన్నో పాత్రలు

సినీ ఇండస్ట్రీలోకి వారసులు ఎంట్రీ ఇవ్వడం చాలా కామన్. అయితే వారసులు గా ఎంట్రీ అయితే ఈజీగా ఉంటుంది కానీ వాళ్లకే ఎక్కువ ప్రెజర్ ఉంటుంది. ఫ్యాన్స్ ఎక్స్ పెక్టేషన్స్ తో ఉంటారు.. ఆ ఎక్స్ పెక్టేషన్స్ రీచ్ అయితే ఓకే కానీ అవ్వకపోతే మాత్రం ఎక్కువ రోజులు ఇండస్ట్రీలో కొనసాగడం అనేది కష్టమే. అలాంటిది నట సార్వభౌముడు ఎన్టీఆర్ పోలీకలు పుణికి పుచ్చుకొని.. జూనియర్ ఎన్టీఆర్ అనే ట్యాగ్ లైన్ తో ఎంట్రీ ఇవ్వాలంటే ఇంకా ఏ రేంజ్ లో ఒత్తిడి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం తనపై పెట్టుకున్న అంచనాలను ఏ మాత్రం ఒమ్ము చేయలేదు. తాతకు తగ్గ మనవడు అనిపించుకొని ఇండస్ట్రీలో స్టార్ హీరోగా…

TFN Adminవాట్సాప్
Aadi, Aadi Sai Kumar Tees Maar Khan First Look, Aadi Sai Kumar Upcoming Movie Details On Cards, Aadi Sai Kumar Upcoming Movie Tees Maar Khan, Aadi Sai Kumar Upcoming Movie Tees Maar Khan First Look, Aadi Sai Kumar Upcoming Movie Tees Maar Khan First
ఫస్ట్ లుక్

"తీస్ మార్ ఖాన్ " మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్

యంగ్ హీరో ఆది సాయికుమార్ కథానాయకుడిగా "జంగిల్ ", "కిరాతక ", "అమరన్" , "బ్లాక్ ", తీస్ మార్ ఖాన్ "మూవీస్ సెట్స్ పై ఉన్నాయి. విజన్ సినిమాస్ బ్యానర్ పై కళ్యాణ్ జి గోగణ దర్శకత్వంలో ఆది సాయి కుమార్ హీరోగా హై ఓల్టేజ్ యాక్షన్ ఓల్టేజ్ ఎంటర్టైనర్‌ "తీస్ మార్ ఖాన్ " మూవీ తెరకెక్కుతుంది. పాయల్ రాజ్ పుత్ కథానాయిక. సునీల్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Aadi and Surbhi Starrer Sashi Trailer Is Out,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Sashi Official Trailer,Aadi,Surbhi Puranik,Srinivas Naidu Nadikatla,Arun Chiluveru,Sashi Offic
ట్రైలర్ & టీజర్

'శశి' ట్రైలర్ రిలీజ్

సాయి కుమార్ తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హీరో ఆది. కెరీర్ మొదట్లో బాగానే హిట్లు అందుకున్నాడు.. కానీ ఈమధ్య ఆదికి సరైన హిట్ పడలేదు. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా కూడా ఓ సాలిడ్ హిట్ కొట్టలేకపోతున్నాడు. చివరకు తండ్రి సాయి కుమార్‌తో కలిసి నటించినా కూడా హిట్ మాత్రం పడలేదు. ఇప్పుడు మాత్రం ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో ఉన్నాడు. ఈనేపథ్యంలోనే శశి అనే డిఫరెంట్ స్టోరీతో వస్తున్నాడు. ఇక ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ వల్ల ఈ సినిమాపై అంచనాలు కూడా బాగానే పెరిగాయి. ఒకే ఒక లోకం నువ్వే పాట కూడా మంచిగా ఆకట్టుకుంది. ఇక మార్చి 19న ఈసినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా స్పీడు పెంచారు…

TFN Adminవాట్సాప్
రిలీజ్ అప్‌డేట్

'శశి' రిలీజ్ డేట్ ఫిక్స్

జయాపజయాలతో పనిలేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు ఆది సాయికుమార్. ప్రస్తుతం శ్రీనివాస్ నాయుడు నడికట్ల డైరెక్షన్లో 'శశి' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇటీవలే ఈ సినిమానుండి టీజర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి.

TFN Adminవాట్సాప్
ట్రైలర్ & టీజర్

ఆది 'శశి' టీజర్ రిలీజ్

జయాపజయాలతో పనిలేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు ఆది సాయికుమార్. ప్రస్తుతం శ్రీనివాస్ నాయుడు నడికట్ల డైరెక్షన్లో 'శశి' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక త్వరలోనే సినిమాను రిలీజ్ చేసే ప్లాన్ కూడా చేస్తున్నారు చిత్రయూనిట్. ఇక ఇదిలా ఉండగా ఈ రోజు ఆది పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేశారు. మెగా స్టార్ చిరు చేతుల మీదుగా టీజర్ ను రిలీజ్ చేసారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'శ‌శి' డబ్బింగ్ పనులు మొదలు పెట్టిన ఆది

శ్రీ‌నివాస్ నాయుడు న‌డిక‌ట్ల దర్శకత్వంలో ఆది సాయికుమార్ హీరోగా న‌టిస్తోన్న సినిమా 'శ‌శి'. ఈ సినిమా షూటింగ్ దాదాపు ముగింపు దశకు వచ్చింది. ఒక పాట మిన‌హా సినిమా షూటింగ్ అంతా పూర్త‌యింది. ఆ పాట‌ను కూడా మూడు రోజుల్లో పూర్తి చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

TFN Adminవాట్సాప్
Young Tiger NTR Blockbuster Movie Aadi Completes 18 Years
సినిమా వార్తలు

యంగ్‌ టైగ‌ర్ య‌న్టీఆర్ ‘ఆది’కి 18 ఏళ్ళు

యంగ్ టైగ‌ర్ య‌న్టీఆర్‌కు కెరీర్ ఆరంభంలో బాగా క‌లిసొచ్చిన ద‌ర్శ‌కుల్లో వి.వి.వినాయ‌క్ ఒక‌రు. అలాంటి వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో వ‌చ్చిన తొలి చిత్రం ‘ఆది’. ఫ్యాక్ష‌న్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ మూవీలో య‌న్టీఆర్ స‌ర‌స‌న కీర్తి చావ్లా హీరోయిన్‌గా న‌టించింది. రాజ‌న్.పి.దేవ్, ‘ఆహుతి’ ప్ర‌సాద్, చ‌ల‌ప‌తిరావు, అలీ, య‌ల్.బి.శ్రీ‌రామ్, యం.ఎస్.నారాయ‌ణ‌, రాజీవ్ క‌న‌కాల‌, వేణు మాధవ్ త‌దితరులు ఇత‌ర ముఖ్య పాత్ర‌లు పోషించారు.

Team TFNవాట్సాప్

షేర్