“తీస్ మార్ ఖాన్ ” మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్

Aadi, Aadi Sai Kumar Tees Maar Khan First Look, Aadi Sai Kumar Upcoming Movie Details On Cards, Aadi Sai Kumar Upcoming Movie Tees Maar Khan, Aadi Sai Kumar Upcoming Movie Tees Maar Khan First Look, Aadi Sai Kumar Upcoming Movie Tees Maar Khan First Look Is Out, Aadi Sai Kumar Upcoming Movies, Movie Tees Maar Khan First Look Is Out, Sai Kumar, Tees Maar Khan, Tees Maar Khan First Look, Tees Maar Khan Movie, Tees Maar Khan Movie Latest Update, Tees Maar Khan Movie News, Tees Maar Khan Movie Updates, Telugu Film News 2021, Telugu Filmnagar, Tollywood Movie Updates

యంగ్ హీరో ఆది సాయికుమార్ కథానాయకుడిగా “జంగిల్ “, “కిరాతక “, “అమరన్” , “బ్లాక్ “, తీస్ మార్ ఖాన్ “మూవీస్ సెట్స్ పై ఉన్నాయి. విజన్ సినిమాస్ బ్యానర్ పై కళ్యాణ్ జి గోగణ దర్శకత్వంలో ఆది సాయి కుమార్ హీరోగా హై ఓల్టేజ్ యాక్షన్ ఓల్టేజ్ ఎంటర్టైనర్‌ “తీస్ మార్ ఖాన్ ” మూవీ తెరకెక్కుతుంది. పాయల్ రాజ్ పుత్ కథానాయిక. సునీల్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దసరా పండగ సందర్భంగా “తీస్ మార్ ఖాన్ ” మూవీకి సంబంధించిన టైటిల్ మరియు ఫస్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.సిగరెట్ కాలుస్తూ నడుస్తూ వస్తున్నట్లు ఉన్న ఈ మాస్ లుక్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంది. ఇక ఈ సినిమాలో స్టూడెంట్, రౌడీ, పోలీస్ గా మూడు వేరియేషన్స్ ఉన్న పాత్రలో ఆది నటిస్తుండటం విశేషం.ఈ ‘తీస్ మార్ ఖాన్’ చిత్రంలో ఆది మరో పవర్ ఫుల్ పాత్రలో భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కుతుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − 9 =