రామ్ చరణ్ చేతుల మీదుగా రిలీజ్ కానున్న పులి మేక వెబ్ సిరీస్ గ్లింప్స్

Ram Charan To Launch Puli Meka Web Series First Glimpse,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Puli Meka,Puli Meka Web Series,Puli Meka Telugu Web Series,Puli Meka Update,Puli Meka Updates,Puli Meka Latest Update,Puli Meka Latest Updates,Aadi,Aadi Movies,Aadi New Movie,Aadi Latest Movie,Aadi Upcoming Movie,Aadi Puli Meka,Aadi Puli Meka Movie,Aadi Puli Meka first glimpse,Puli Meka Teaser,Puli Meka Web Series Teaser,Puli Meka Web Series First Glimpse,Puli Meka First Glimpse,Puli Meka Web Series First Glimpse Release Date,Puli Meka Web Series First Glimpse Launch,Ram Charan To Launch Puli Meka Web Series Teaser,Ram Charan,Ram Charan Movies,Ram Charan For Puli Meka Web Series First Glimpse,Puli Meka Web Series Update,Puli Meka Web Series Teaser Update,Aadi Saikumar,Aadi Saikumar New Webseries

కోన ఫిల్మ్ కార్పొరేషన్, జీ 5 బ్యానర్స్ పై పంతం మూవీ ఫేమ్ చక్రవర్తి రెడ్డి దర్శకత్వం లో ఆది సాయి కుమార్, లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలలో తెలుగు తమిళ భాషలలో తెరకెక్కిన పులి -మేక వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ జీ 5 లో 24 వ తేదీ నుండి స్ట్రీమింగ్ కానుంది. ఈ వెబ్ సిరీస్ కు స్టార్ రైటర్ కోన కథను అందించారు. సిరి, ముక్కు అవినాశ్, రాజా చేంబోలు ఇతర ముఖ్యమైన పాత్రలలో నటించారు. పులి -మేక వెబ్ సిరీస్ లో లావణ్య త్రిపాఠి ఫస్ట్ టైమ్ పోలీస్ ఆఫీసర్ గా నటించడం విశేషం. ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పోలీస్ డిపార్టుమెంటు వారినే టార్గెట్ గా చేసుకుని వరుస హత్యలు చేసే ఒక సీరియల్ కిల్లర్ కథ గా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ ఫస్ట్ గ్లింప్స్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేతులమీదుగా రేపు మధ్యాహ్నం 12 గంటలకు రిలీజ్ కానుంది. ఆ విషయాన్నీ తెలియజేస్తూ మేకర్స్ ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. జీ 5 ఓటీటీ కోసం ఎక్స్‌క్లూజివ్‌గా రూపొందిన సిరీస్ ఇది. సిరీస్ మొత్తంలో ఎవరు పులి? ఎవరు మేక? అనేది ఆసక్తి రేపుతుందని.. ప్రతి మలుపు తర్వాత ఏం జరుగుతుంది? అని ప్రేక్షకులకు ఆసక్తి కలిగించేలా ఉంటుందని సమాచారం.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four − three =