రాకాస రిలీజ్ డేట్ ఫిక్స్

Raakaasaa Release Date Locked

యంగ్ హీరో సంగీత్ శోభన్ కథానాయకుడిగా, మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మాతగా రూపొందుతున్న విభిన్న ఎంటర్‌టైనర్ ‘రాకాస’ విడుదల తేదీ ఖరారైంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 3, 2026 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సెటైరికల్ ఫాంటసీ కామెడీ డ్రామాగా తెరకెక్కుతుంది.’మ్యాడ్’, ‘మ్యాడ్ స్క్వేర్’ సినిమాలతో తనదైన కామెడీ టైమింగ్‌తో గుర్తింపు తెచ్చుకున్న సంగీత్ శోభన్, ఈ సినిమాలో తన మార్కు వినోదంతో అలరించబోతున్నారు.

సంగీత్ శోభన్ సరసన ‘ఆయ్’ ఫేమ్ నయన్ సారిక హీరోయిన్‌గా నటిస్తోంది. మానస శర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నిహారిక కొణిదెలకు చెందిన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ మరియు జీ స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

ఇటీవల విడుదలైన ఈ చిత్ర గ్లింప్స్‌కు ప్రేక్షకుల్లో మంచి స్పందన లభించింది. ఇందులో సంగీత్ శోభన్ ఎలివేషన్ ఇచ్చుకునే సీన్లు మరియు కామెడీ సెటైర్లు ఆసక్తికరంగా ఉన్నాయి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.