కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్, క్రేజీ బ్యూటీ శ్రీలీల జంటగా నటించిన పీరియాడిక్ పొలిటికల్ డ్రామా ‘పరాశక్తి’.సంక్రాంతి కానుకగా జనవరి 10న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ అలజడికి సిద్ధమైంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ చిత్రం నేడు (ఫిబ్రవరి 7, 2026) నుండి ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది.తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ మరియు హిందీ భాషల్లో కూడా ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది.తెలుగులో ఈ సినిమా థియేటర్లలో విడుదల కాలేదు, కాబట్టి నేరుగా ఓటీటీలోనే తెలుగు వెర్షన్ అందుబాటులోకి రావడం విశేషం.
దర్శకురాలు సుధా కొంగర తెరకెక్కించిన ఈ చిత్రం 1960ల నాటి తమిళనాడులోని రాజకీయ పరిస్థితులు, హిందీ వ్యతిరేక ఉద్యమాల నేపథ్యంలో సాగుతుంది. ఇందులో శివకార్తికేయన్ ఒక రైల్వే ఉద్యోగి నుంచి భాషా ఉద్యమకారుడిగా ఎదిగే ‘చెజియన్’ అనే పాత్రలో పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. జయం రవి, అథర్వ మురళి కీలక పాత్రల్లో నటించగా, జి.వి. ప్రకాష్ కుమార్ తన 100వ చిత్రానికి సంగీతాన్ని అందించారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























