కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా వార్తలు

ఫంకీ రన్ టైం రివీల్

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కథానాయకుడిగా, 'జాతి రత్నాలు' ఫేమ్ అనుదీప్ కేవీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న క్రేజీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'ఫంకీ'. ఈ సినిమా విడుదల తేదీ మరియు రన్ టైం కి సంబంధించిన తాజా అప్‌డేట్స్ ఇక్కడ ఉన్నాయి:

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ · · పైకి స్వైప్ చేయండి
సినిమా వార్తలు

'శ్రీ చిదంబరం గారు' బ్లాక్‌బస్టర్‌ అవ్వాలని కోరుకుంటున్నాను - లెజెండరీ మ్యూజిక్‌ డెరెక్టర్‌ ఎమ్‌.ఎమ్‌.కీరవాణి

శ్రీమతి. చింతా వరలక్ష్మీ సమర్పణలో శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద చింతా వినీష రెడ్డి, చింతా గోపాల కృష్ణా రెడ్డి నిర్మాతలుగా చింతా రాజశేఖర్ రెడ్డి సహ నిర్మాతగా రూపొందిన ‘శ్రీ చిదంబరం’. వంశీ తుమ్మల, సంధ్యా వశిష్ట జంటగా నటించిన ఈ చిత్రం ద్వారా వినయ్ రత్నం దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఫిబ్రవరి 6న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం ప్రీరిలీజ్‌ వేడుక ఎంతో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు లెజెండరీ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి, కథానాయకుడు ఆనంద్‌ దేవరకొండ, నిర్మాత, నటి నిహారిక కొణిదెల హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్.ఎమ్‌. కీరవాణి మాట్లాడుతూ ' యంగ్‌ బ్లడ్‌ అంతా ఎంతో ఉత్సాహంతో చేసిన సినిమా ఇది…

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

సుమతీ శతకం టికెట్ ధరల తగ్గింపు

375 కోట్లు దాటిన మన శంకర వరప్రసాద్ గారు

మెగాస్టార్ చిరంజీవి సంక్రాంతి బ్లాక్ బస్టర్ 'మన శంకర వరప్రసాద్ గారు' బాక్సాఫీస్ వద్ద తన ప్రభంజనాన్ని కొనసాగిస్తూ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.ఈరోజుతో ఈసినిమా 25 రోజులు పూర్తి చేసుకుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

మారెమ్మ టీజర్ చాలా ఎక్సైటింగ్‌గా వుంది - డైరెక్టర్ బాబీ కొల్లి

మాస్ మహారాజా రవితేజ సోదరుడి తనయుడు, నటుడు రఘు కుమారుడు మాధవ్ విలేజ్ యాక్షన్-డ్రామా 'మారెమ్మ'తో హీరోగా బిగ్ స్క్రీన్ పై అడుగుపెడుతున్నారు. ఈ చిత్రంతో మంచాల నాగరాజు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. మయూర్ రెడ్డి బండారు మోక్ష ఆర్ట్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. టీం ఈరోజు టీజర్‌ను లాంచ్ చేసింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ భేటీ

ప్రముఖ సినీ నటులు, పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు బుధవారం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. పద్మశ్రీ అవార్డుకు తన పేరును సిఫార్సు చేయడంలో కీలక పాత్ర పోషించి, తనకు అండగా నిలిచినందుకు రాజేంద్ర ప్రసాద్ గారు ఉప ముఖ్యమంత్రికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు రాజేంద్ర ప్రసాద్ గారిని ఆత్మీయంగా హత్తుకుని, ఘనంగా సత్కరించారు. పద్మశ్రీ వంటి గొప్ప గౌరవం దక్కడం తెలుగు వారందరికీ గర్వకారణమని ఆయన కొనియాడారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

మారెమ్మ టీజర్ రిలీజ్

మాస్ మహారాజా రవితేజ సోదరుడు రఘు కుమారుడు మాధవ్ భూపతిరాజు హీరోగా పరిచయమవుతున్న చిత్రం 'మారెమ్మ' . ఈ సినిమాకు సంబంధించిన పవర్‌ఫుల్ టీజర్ ఈరోజే విడుదలైంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
రిలీజ్ అప్‌డేట్

వెనక్కి వెళ్లిన పెద్ది .. కొత్త రిలీజ్ డేట్ ఇదే

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న భారీ స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది' (Peddi) విడుదల తేదీలో తాజాగా మార్పులు జరిగాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
రిలీజ్ అప్‌డేట్

పెద్ది స్థానంలో ఉస్తాద్ భగత్ సింగ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' విడుదల తేదీ ఎట్టకేలకు ఖరారైంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌ను మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ లో పవన్ స్టైలిష్ లుక్ లో కనిపించారు.అయితే ఆ డేట్ కు సరిగ్గా ఒక్క రోజు ఆలస్యంగా మార్చి 27న రామ్ చరణ్ పెద్ది రిలీజ్ కావాల్సివుండగా వాయిదాపడింది. ఇప్పటికే ఉస్తాద్ షూటింగ్ పూర్తి చేసుకోవడంతో ఆ స్థానంలో బరిలోకి దిగనుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసిన రాజేంద్ర ప్రసాద్

ప్రముఖ సినీ నటులు, ‘నటకిరీటి’ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు మంగళవారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవలే రాజేంద్ర ప్రసాద్ గారికి భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మక ‘పద్మశ్రీ’ అవార్డును ప్రకటించిన నేపథ్యంలో ఈ భేటీ జరిగింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

వారణాసి సింగిల్ పార్ట్ మూవీ - రాజమౌళి

ఎస్‌.ఎస్‌. రాజమౌళి దర్శకత్వంలో సూపర్‌స్టార్ మహేష్ బాబు నటిస్తున్న భారీ చిత్రం 'వారణాసి' గురించి గత కొద్ది రోజులుగా వినిపిస్తున్న పుకార్లకు దర్శకుడు స్వయంగా తెరదించారు. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదలవుతుందన్న ప్రచారాన్ని తోసిపుచ్చుతూ, 'వారణాసి' కేవలం సింగిల్ పార్ట్ (ఒకే భాగం) గానే రూపొందుతోందని ఆయన స్పష్టం చేశారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

పోకిరి నన్ను స్టార్ ను చేసింది - మహేష్ బాబు

ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'వారణాసి' లో సూపర్‌స్టార్ మహేష్ బాబు పోషిస్తున్న పాత్రపై ఎట్టకేలకు స్పష్టత వచ్చింది. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో మహేష్ బాబు స్వయంగా ఈ చిత్రంలో తాను రాముడిగా కనిపించబోతున్నట్లు ధృవీకరించారు. రాజమౌళి ప్రతి సినిమా కంటే ఇది పూర్తిగా భిన్నంగా ఉండబోతోందని, ఇందులో యాక్షన్, అడ్వెంచర్ మరియు టైమ్ ట్రావెల్‌తో పాటు పౌరాణిక అంశాలు కూడా ఉంటాయని ఆయన వెల్లడించారు.రీసెంట్ గా వారణాసి టీం హాలీవుడ్ మీడియాకు వరస ఇంటర్వ్యూలు ఇచ్చారు. అందులో భాగంగా ఈ ఇంటర్వ్యూలకు సంబంధించిన క్లిప్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

బైకర్ నుండి బుల్లెట్ సునీల్ గ్లింప్స్ రిలీజ్

'బైకర్' సినిమా నుండి ఈరోజు విడుదలైన 'బుల్లెట్ సునీల్' గ్లింప్స్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది.60 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో సీనియర్ హీరో రాజశేఖర్ గెటప్ మరియు ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

స్ట్రీమింగ్ లోకి నారీ నారీ నడుమ మురారి

శర్వానంద్ హీరోగా సంక్రాంతి కానుకగా విడుదలై ఘనవిజయం సాధించిన క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'నారీ నారీ నడుమ మురారి' డిజిటల్ ప్రియులను అలరించేందుకు వచ్చేసింది. ఈ చిత్రం ఈరోజే (ఫిబ్రవరి 4, 2026) నుండి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
రిలీజ్ అప్‌డేట్

బైకర్ రిలీజ్ డేట్ లాక్

యంగ్ హీరో శర్వానంద్ నటిస్తున్న క్రేజీ మోటోక్రాస్ రేసింగ్ డ్రామా 'బైకర్' విడుదల తేదీ ఖరారైంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 3, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. గుడ్ ఫ్రైడే కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

జీ 5లోకి రానున్న మన శంకరవరప్రసాద్ గారు

మెగాస్టార్ చిరంజీవి సంక్రాంతి బ్లాక్ బస్టర్ హిట్ 'మన శంకరవరప్రసాద్ గారు' డిజిటల్ సందడికి సిద్ధమైంది.ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ జీ 5 భారీ ధరకు కైవసం చేసుకుంది.తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రం ఫిబ్రవరి 11 నుండి స్ట్రీమింగ్ లోకి రానుంది. తెలుగు తోపాటు కన్నడ , మలయాళ ,తమిళ , హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ధనుష్ 55వ చిత్రంలో సాయి పల్లవి కూడా

తమిళ స్టార్ హీరో ధనుష్ నటిస్తున్న 55 వ చిత్రం లో సాయి పల్లవిని హీరోయిన్ గా తీసుకున్నారు. ఈసినిమా కోసం ఇప్పటికే శ్రీ లీల ను హీరోయిన్ గా తీసుకోగా తాజాగా సాయి పల్లవిని మరో హీరోయిన్ గా తీసుకున్నారు. నిన్న చిత్ర నిర్మాణ సంస్థ వండర్‌బార్ ఫిలింస్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.'మారి 2' తర్వాత ధనుష్ మరియు సాయి పల్లవి కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతుండటంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
షూటింగ్ అప్‌డేట్

షూటింగ్ పూర్తి చేసుకున్న బ్యాండ్ మేళం

కోర్టు ఫేమ్ హార్ష్ రోషన్ , శ్రీదేవి జంటగా ప్రముఖ రైటర్ కోన వెంకట్ ప్రొడక్షన్ లో, మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో సతీష్ జవ్వాజి డైరెక్ట్ చేస్తున్న సరికొత్త చిత్రం 'బ్యాండ్ మేళం'.ఈరోజు తో ఈసినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది.దాంతో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసి సమ్మర్ లో ఈసినిమా థియేటర్లలోకి రానుంది. "ప్రతి లయలోనూ ఒక భావోద్వేగం ఉంటుంది" (Every beat has an emotion) అనే క్యాప్షన్‌తో వస్తున్న ఈ సినిమాను కావ్య మరియు శ్రావ్య నిర్మిస్తున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

ధురంధర్ 2 తెలుగు టీజర్ రిలీజ్

రణవీర్ సింగ్ హీరోగా దర్శకుడు ఆదిత్య ధర్ రూపొందించిన స్పై థ్రిల్లర్ ధురంధర్ కు సీక్వెల్ గా వస్తున్న సినిమా ధురంధర్ : ది రివేంజ్. ఫస్ట్ పార్ట్ ఊహించని విజయం సాధించడం తో సెకండ్ పార్ట్ పై అంచనాలు భారీగా వున్నాయి. ఇక ఈరోజు ధురంధర్ 2 టీజర్ ను రిలీజ్ చేశారు. టీజర్ లో రణవీర్ గతానికి సంబంధించిన సన్నివేశాలు ఆలాగే తను ల్యారీ ప్రాంతానికి బాద్షా అవ్వడం ఇవ్వని చూపించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
రిలీజ్ అప్‌డేట్

తెలుగులో విడుదలకానున్న ధురంధర్ 2 … రిలీజ్ డేట్ ఫిక్స్

బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో, దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ స్పై థ్రిల్లర్ 'ధురంధర్' కు సీక్వెల్‌గా 'ధురంధర్ 2' రానుందని తెలిసిందే.మొదటి భాగం కేవలం హిందీలోనే విడుదలై 1300కోట్లకుపైగా వసూళ్లను రాబట్టి భారీ విజయాన్ని అందుకోగా, ఈ రెండో భాగాన్ని మాత్రం సౌత్ ఇండియా ఆడియన్సు కోసం తెలుగు, తమిళం, కన్నడ మరియు మలయాళ భాషల్లో కూడా డబ్ చేసి విడుదల చేస్తున్నారు. ఈ సీక్వెల్ ధురంధర్ ది రివేంజ్ టైటిల్ తో విడుదల కానుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·

న్యూస్

టాలీవుడ్ తాజా వార్తలు, ఓటీటీ, బాక్సాఫీస్, ఇంటర్వ్యూలు

Funky Run Time Revealed
సినిమా వార్తలు

ఫంకీ రన్ టైం రివీల్

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కథానాయకుడిగా, 'జాతి రత్నాలు' ఫేమ్ అనుదీప్ కేవీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న క్రేజీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'ఫంకీ'. ఈ సినిమా విడుదల తేదీ మరియు రన్ టైం కి సంబంధించిన తాజా అప్‌డేట్స్ ఇక్కడ ఉన్నాయి:

Mahender Reddyవాట్సాప్
I Hope Sri Chidambaram Garu Becomes a Blockbuster Says MM Keeravani
సినిమా వార్తలు

'శ్రీ చిదంబరం గారు' బ్లాక్‌బస్టర్‌ అవ్వాలని కోరుకుంటున్నాను - లెజెండరీ మ్యూజిక్‌ డెరెక్టర్‌ ఎమ్‌.ఎమ్‌.కీరవాణి

శ్రీమతి. చింతా వరలక్ష్మీ సమర్పణలో శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద చింతా వినీష రెడ్డి, చింతా గోపాల కృష్ణా రెడ్డి నిర్మాతలుగా చింతా రాజశేఖర్ రెడ్డి సహ నిర్మాతగా రూపొందిన ‘శ్రీ చిదంబరం’. వంశీ తుమ్మల, సంధ్యా వశిష్ట జంటగా నటించిన ఈ చిత్రం ద్వారా వినయ్ రత్నం దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఫిబ్రవరి 6న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం ప్రీరిలీజ్‌ వేడుక ఎంతో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు లెజెండరీ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి, కథానాయకుడు ఆనంద్‌ దేవరకొండ, నిర్మాత, నటి నిహారిక కొణిదెల హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్.ఎమ్‌. కీరవాణి మాట్లాడుతూ ' యంగ్‌ బ్లడ్‌ అంతా ఎంతో ఉత్సాహంతో చేసిన సినిమా ఇది…

Mahender Reddyవాట్సాప్
Ticket Prices Reduced for Sumathi Shatakam

Mana Shankaravaraprasad Garu Crosses ₹375 Crore Mark
సినిమా వార్తలు

375 కోట్లు దాటిన మన శంకర వరప్రసాద్ గారు

మెగాస్టార్ చిరంజీవి సంక్రాంతి బ్లాక్ బస్టర్ 'మన శంకర వరప్రసాద్ గారు' బాక్సాఫీస్ వద్ద తన ప్రభంజనాన్ని కొనసాగిస్తూ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.ఈరోజుతో ఈసినిమా 25 రోజులు పూర్తి చేసుకుంది.

Mahender Reddyవాట్సాప్
Maremma Teaser Is Very Exciting Says Director Bobby Kolli
ట్రైలర్ & టీజర్

మారెమ్మ టీజర్ చాలా ఎక్సైటింగ్‌గా వుంది - డైరెక్టర్ బాబీ కొల్లి

మాస్ మహారాజా రవితేజ సోదరుడి తనయుడు, నటుడు రఘు కుమారుడు మాధవ్ విలేజ్ యాక్షన్-డ్రామా 'మారెమ్మ'తో హీరోగా బిగ్ స్క్రీన్ పై అడుగుపెడుతున్నారు. ఈ చిత్రంతో మంచాల నాగరాజు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. మయూర్ రెడ్డి బండారు మోక్ష ఆర్ట్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. టీం ఈరోజు టీజర్‌ను లాంచ్ చేసింది.

Mahender Reddyవాట్సాప్
Veteran Actor Rajendra Prasad Meets Deputy CM Pawan Kalyan
సినిమా వార్తలు

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ భేటీ

ప్రముఖ సినీ నటులు, పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు బుధవారం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. పద్మశ్రీ అవార్డుకు తన పేరును సిఫార్సు చేయడంలో కీలక పాత్ర పోషించి, తనకు అండగా నిలిచినందుకు రాజేంద్ర ప్రసాద్ గారు ఉప ముఖ్యమంత్రికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు రాజేంద్ర ప్రసాద్ గారిని ఆత్మీయంగా హత్తుకుని, ఘనంగా సత్కరించారు. పద్మశ్రీ వంటి గొప్ప గౌరవం దక్కడం తెలుగు వారందరికీ గర్వకారణమని ఆయన కొనియాడారు.

Mahender Reddyవాట్సాప్
Maremma Teaser Is Out Now
ట్రైలర్ & టీజర్

మారెమ్మ టీజర్ రిలీజ్

మాస్ మహారాజా రవితేజ సోదరుడు రఘు కుమారుడు మాధవ్ భూపతిరాజు హీరోగా పరిచయమవుతున్న చిత్రం 'మారెమ్మ' . ఈ సినిమాకు సంబంధించిన పవర్‌ఫుల్ టీజర్ ఈరోజే విడుదలైంది.

Mahender Reddyవాట్సాప్
Peddi Release Pushed Back; New Date Locked
రిలీజ్ అప్‌డేట్

వెనక్కి వెళ్లిన పెద్ది .. కొత్త రిలీజ్ డేట్ ఇదే

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న భారీ స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది' (Peddi) విడుదల తేదీలో తాజాగా మార్పులు జరిగాయి.

Mahender Reddyవాట్సాప్
పెద్ది స్థానంలో ఉస్తాద్ భగత్ సింగ్
రిలీజ్ అప్‌డేట్

పెద్ది స్థానంలో ఉస్తాద్ భగత్ సింగ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' విడుదల తేదీ ఎట్టకేలకు ఖరారైంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌ను మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ లో పవన్ స్టైలిష్ లుక్ లో కనిపించారు.అయితే ఆ డేట్ కు సరిగ్గా ఒక్క రోజు ఆలస్యంగా మార్చి 27న రామ్ చరణ్ పెద్ది రిలీజ్ కావాల్సివుండగా వాయిదాపడింది. ఇప్పటికే ఉస్తాద్ షూటింగ్ పూర్తి చేసుకోవడంతో ఆ స్థానంలో బరిలోకి దిగనుంది.

Mahender Reddyవాట్సాప్
Veteran Actor Rajendra Prasad Meets Chief Minister Nara Chandrababu Naidu
సినిమా వార్తలు

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసిన రాజేంద్ర ప్రసాద్

ప్రముఖ సినీ నటులు, ‘నటకిరీటి’ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు మంగళవారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవలే రాజేంద్ర ప్రసాద్ గారికి భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మక ‘పద్మశ్రీ’ అవార్డును ప్రకటించిన నేపథ్యంలో ఈ భేటీ జరిగింది.

Mahender Reddyవాట్సాప్
Rajamouli Confirms Varanasi as a One-Part Movie
సినిమా వార్తలు

వారణాసి సింగిల్ పార్ట్ మూవీ - రాజమౌళి

ఎస్‌.ఎస్‌. రాజమౌళి దర్శకత్వంలో సూపర్‌స్టార్ మహేష్ బాబు నటిస్తున్న భారీ చిత్రం 'వారణాసి' గురించి గత కొద్ది రోజులుగా వినిపిస్తున్న పుకార్లకు దర్శకుడు స్వయంగా తెరదించారు. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదలవుతుందన్న ప్రచారాన్ని తోసిపుచ్చుతూ, 'వారణాసి' కేవలం సింగిల్ పార్ట్ (ఒకే భాగం) గానే రూపొందుతోందని ఆయన స్పష్టం చేశారు.

Mahender Reddyవాట్సాప్
Pokiri Made Me a Star says Mahesh Babu
సినిమా వార్తలు

పోకిరి నన్ను స్టార్ ను చేసింది - మహేష్ బాబు

ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'వారణాసి' లో సూపర్‌స్టార్ మహేష్ బాబు పోషిస్తున్న పాత్రపై ఎట్టకేలకు స్పష్టత వచ్చింది. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో మహేష్ బాబు స్వయంగా ఈ చిత్రంలో తాను రాముడిగా కనిపించబోతున్నట్లు ధృవీకరించారు. రాజమౌళి ప్రతి సినిమా కంటే ఇది పూర్తిగా భిన్నంగా ఉండబోతోందని, ఇందులో యాక్షన్, అడ్వెంచర్ మరియు టైమ్ ట్రావెల్‌తో పాటు పౌరాణిక అంశాలు కూడా ఉంటాయని ఆయన వెల్లడించారు.రీసెంట్ గా వారణాసి టీం హాలీవుడ్ మీడియాకు వరస ఇంటర్వ్యూలు ఇచ్చారు. అందులో భాగంగా ఈ ఇంటర్వ్యూలకు సంబంధించిన క్లిప్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Mahender Reddyవాట్సాప్
Bullet Sunil Glimpse Released From Biker
ట్రైలర్ & టీజర్

బైకర్ నుండి బుల్లెట్ సునీల్ గ్లింప్స్ రిలీజ్

'బైకర్' సినిమా నుండి ఈరోజు విడుదలైన 'బుల్లెట్ సునీల్' గ్లింప్స్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది.60 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో సీనియర్ హీరో రాజశేఖర్ గెటప్ మరియు ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

Mahender Reddyవాట్సాప్
Nari Nari Naduma Murari Now Streaming on prime video
ఓటీటీ

స్ట్రీమింగ్ లోకి నారీ నారీ నడుమ మురారి

శర్వానంద్ హీరోగా సంక్రాంతి కానుకగా విడుదలై ఘనవిజయం సాధించిన క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'నారీ నారీ నడుమ మురారి' డిజిటల్ ప్రియులను అలరించేందుకు వచ్చేసింది. ఈ చిత్రం ఈరోజే (ఫిబ్రవరి 4, 2026) నుండి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

Mahender Reddyవాట్సాప్
biker gets a new release date
రిలీజ్ అప్‌డేట్

బైకర్ రిలీజ్ డేట్ లాక్

యంగ్ హీరో శర్వానంద్ నటిస్తున్న క్రేజీ మోటోక్రాస్ రేసింగ్ డ్రామా 'బైకర్' విడుదల తేదీ ఖరారైంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 3, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. గుడ్ ఫ్రైడే కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Mahender Reddyవాట్సాప్
Mana Shankaravaraprasad Garu Set to Stream on ZEE5
ఓటీటీ

జీ 5లోకి రానున్న మన శంకరవరప్రసాద్ గారు

మెగాస్టార్ చిరంజీవి సంక్రాంతి బ్లాక్ బస్టర్ హిట్ 'మన శంకరవరప్రసాద్ గారు' డిజిటల్ సందడికి సిద్ధమైంది.ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ జీ 5 భారీ ధరకు కైవసం చేసుకుంది.తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రం ఫిబ్రవరి 11 నుండి స్ట్రీమింగ్ లోకి రానుంది. తెలుగు తోపాటు కన్నడ , మలయాళ ,తమిళ , హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది.

Mahender Reddyవాట్సాప్
Sai Pallavi Joins Dhanush’s 55th Movie
సినిమా వార్తలు

ధనుష్ 55వ చిత్రంలో సాయి పల్లవి కూడా

తమిళ స్టార్ హీరో ధనుష్ నటిస్తున్న 55 వ చిత్రం లో సాయి పల్లవిని హీరోయిన్ గా తీసుకున్నారు. ఈసినిమా కోసం ఇప్పటికే శ్రీ లీల ను హీరోయిన్ గా తీసుకోగా తాజాగా సాయి పల్లవిని మరో హీరోయిన్ గా తీసుకున్నారు. నిన్న చిత్ర నిర్మాణ సంస్థ వండర్‌బార్ ఫిలింస్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.'మారి 2' తర్వాత ధనుష్ మరియు సాయి పల్లవి కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతుండటంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Mahender Reddyవాట్సాప్
Band Melam Completes Its Shoot
షూటింగ్ అప్‌డేట్

షూటింగ్ పూర్తి చేసుకున్న బ్యాండ్ మేళం

కోర్టు ఫేమ్ హార్ష్ రోషన్ , శ్రీదేవి జంటగా ప్రముఖ రైటర్ కోన వెంకట్ ప్రొడక్షన్ లో, మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో సతీష్ జవ్వాజి డైరెక్ట్ చేస్తున్న సరికొత్త చిత్రం 'బ్యాండ్ మేళం'.ఈరోజు తో ఈసినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది.దాంతో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసి సమ్మర్ లో ఈసినిమా థియేటర్లలోకి రానుంది. "ప్రతి లయలోనూ ఒక భావోద్వేగం ఉంటుంది" (Every beat has an emotion) అనే క్యాప్షన్‌తో వస్తున్న ఈ సినిమాను కావ్య మరియు శ్రావ్య నిర్మిస్తున్నారు.

Mahender Reddyవాట్సాప్
Telugu Teaser of Dhurandhar 2 Is Out Now
ట్రైలర్ & టీజర్

ధురంధర్ 2 తెలుగు టీజర్ రిలీజ్

రణవీర్ సింగ్ హీరోగా దర్శకుడు ఆదిత్య ధర్ రూపొందించిన స్పై థ్రిల్లర్ ధురంధర్ కు సీక్వెల్ గా వస్తున్న సినిమా ధురంధర్ : ది రివేంజ్. ఫస్ట్ పార్ట్ ఊహించని విజయం సాధించడం తో సెకండ్ పార్ట్ పై అంచనాలు భారీగా వున్నాయి. ఇక ఈరోజు ధురంధర్ 2 టీజర్ ను రిలీజ్ చేశారు. టీజర్ లో రణవీర్ గతానికి సంబంధించిన సన్నివేశాలు ఆలాగే తను ల్యారీ ప్రాంతానికి బాద్షా అవ్వడం ఇవ్వని చూపించారు.

Mahender Reddyవాట్సాప్
Dhurandhar 2 Also Getting a Telugu Release

షేర్