బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని పరిణామం.. హౌస్‌మేట్స్ ఓటింగ్‌తో రోహిత్ షాకింగ్ ఎలిమినేషన్
తెలుగులో అత్యంత ఆదరణ పొందుతున్న రియాలిటీ షో ‘బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10’ లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. తన దూకుడు, ఆటతీరుతో బలమైన పోటీదారుడిగా గుర్తింపు తెచ్చుకున్న రోహిత్ అనూహ్యంగా హౌస్ నుంచి బయటకు వెళ్లాల్సి వచ్చింది. ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా నాగార్జున ఆర్కే, శ్వేత, రోహిత్‌లను డేంజర్ జోన్‌లో ఉన్నట్లు ప్రకటించారు. అయితే ఈసారి ప్రేక్షకుల ఓటింగ్ కాకుండా హౌస్ సభ్యుల ఓటింగ్ (హౌస్‌మేట్స్ నిర్ణయం) కీలకంగా మారింది. ఇతరులు హౌస్‌లో
పూర్తి వార్త చదవండి


















