పుష్ప 2 నుండి.. పీలింగ్స్ సాంగ్ ప్రోమో రిలీజ్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కి త్వరలో పాన్ ఇండియా లెవెల్లో విడుదల కాబోతున్న క్రేజీ మూవీ 'పుష్ప 2: ది రూల్'. ఈ మచ్ అవైటెడ్ ప్రాజెక్ట్ కోసం భారతదేశంతో పాటు వరల్డ్ వైడ్గా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. డిసెంబర్ 5న చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. విడుదలకు కొద్దిరోజులే ఉండటంతో సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి.
పూర్తి వార్త చదవండి















