తెలుగు చిత్ర పరిశ్రమలోని యువ నటీనటులు, ట్యాలెంటెడ్ టెక్నిషియన్లను అభినందించడంలో ముందుంటారు మెగాస్టార్ చిరంజీవి. అప్పుడప్పుడు వారికి బహుమతులు అందిస్తూ సర్ప్రైజ్ కూడా చేస్తుంటారు. ఆయన నుంచి గిఫ్టులు అందుకున్నవారు జీవితాంతం ఒక గొప్ప ఎచీవ్‌మెంట్‌గా దీనిని ఫీల్ అవుతుంటారు. ఈ కోవలోనే తాజాగా మెగాస్టార్ ఒక స్టార్ డైరెక్టర్‌కి ఖరీదైన బహుమతిని అందించి సర్ప్రైజ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
టాలీవుడ్ స్టార్ దర్శకుడు బాబీ కొల్లికి చిరంజీవి ఈ గిఫ్ట్ అందజేశారు. ఒక కాస్ట్లీ వాచ్ ను బాబీకి బాహుకరించారు. దీంతో ఉబ్బితబ్బిబ్బైన బాబీ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ సందర్భంగా చిరు తన చేతికి తొడుగుతున్న వాచ్ ఫోటోలను పంచుకున్నారు. కాగా గతంలో వీరి కాంబోలో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. 2023లో విడుదలైన ఈ చిత్రం.. చిరు కెరీర్ లోనే అతి పెద్ద విజయం సాధించిన సినిమాగా నిలిచి చరిత్ర సృష్టించింది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























