మహావతార్ నరసింహా నుంచి హిరణ్యకశిపుడి క్యారెక్టర్ ప్రోమో రిలీజ్
పాన్ ఇండియా నిర్మాణ సంస్థ హోంబాలే ఫిల్మ్స్ క్లీమ్ ప్రొడక్షన్స్‌తో కలిసి ప్రతిష్టాత్మకమైన, సెన్సేషనల్ వెంచర్ - మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ (MCU) కోసం చేతులు కలిపింది. ఈ విజనరీ యానిమేటెడ్ ఫ్రాంచైజీ విష్ణువు దశ అవతారాల పురాణ గాథకు జీవం పోస్తుంది. ఈ ఫ్రాంచైజీలో భాగంగా మొత్తం 6 చిత్రాలు తెరకెక్కనున్నాయి.
పూర్తి వార్త చదవండి

















