కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సాంగ్

175 రోజుల పాటు సాగిన స్వయంభు షూట్ … త్వరలోనే రిలీజ్ డేట్

కార్తికేయ 2తో పాన్-ఇండియా స్థాయిలో ఘన విజయాన్ని అందుకున్న యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న ప్రతిష్టాత్మక పీరియాడికల్ యాక్షన్ డ్రామా 'స్వయంభు'. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్‌పై భువన్ సగర్, శ్రీకర్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం నుంచి మేకర్స్ ఒక బిగ్ అప్‌డేట్‌ను పంచుకున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ · · పైకి స్వైప్ చేయండి
షూటింగ్ అప్‌డేట్

ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న అలియాస్ రుక్మిణీ

'కోర్ట్ – స్టేట్ వర్సెస్ ఎ నోబడీ’ అద్భుత విజయం తర్వాత న్యాచురల్ స్టార్ నాని యునానిమస్ ప్రొడక్షన్స్, నితిన్ హీరోగా నటిస్తున్న ‘అలియాస్ రుక్మిణీ’ సరికొత్త ప్రాజెక్ట్‌తో వస్తోంది. తన తొలి చిత్రం ‘దండోరా’తో విమర్శకులను ఆకట్టుకున్న మురళీకాంత్ దేవసోత్ ఈ చిత్రానికి రచన, దర్శకత్వం వహించారు. దీప్తి గంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఒక ఆసక్తికరమైన కథతో కూడిన విలక్షణమైన ప్రపంచాన్ని ఆవిష్కరించేలా ఉంటుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

అంచనాలు పెంచేసిన ఆదర్శకుటుంబం టీజర్

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'ఆదర్శ కుటుంబం' (AK-47) అఫీషియల్ టీజర్ విడుదలైంది .

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

ది ప్యారడైజ్ ట్రైలర్ విడుదల లేదు

న్యాచురల్ స్టార్ నాని,యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో రాబోతున్న భారీ యాక్షన్ డ్రామా చిత్రం 'ది ప్యారడైజ్' ప్రమోషన్స్ విషయంలో మేకర్స్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమాకు ఎలాంటి ట్రైలర్‌ను విడుదల చేయడం లేదని నాని అధికారికంగా ధ్రువీకరించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

సంబరాల ఏటిగట్టు డబ్బింగ్ పనులు షురూ

సాయిదుర్గా తేజ్ కథానాయకుడిగా నటిస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ పీరియడ్ యాక్షన్ డ్రామా 'సంబరాల ఏటిగట్టు' మూవీ చిత్రీకరణ ఆఖరి దశకు చేరుకోవడంతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వేగవంతమయ్యాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన డబ్బింగ్ పనులను దైవ పూజా కార్యక్రమాలతో అధికారికంగా ప్రారంభించారు మేకర్స్ .

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

హనుమాన్ అంశ్ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్న త్రివిక్రమ్

ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలి బాబా జీవిత ఆధారంగా తెరకెక్కిన సంచలన చిత్రం 'హనుమాన్ అంశ్' బాలీవుడ్‌లో కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది.కేవలం 2కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈసినిమా ఇప్పటివరకు 150కోట్లపైనే వసూళ్లను రాబట్టి సెన్సేషన్ సృష్టించింది. మొదటి రోజు కేవలం 28లక్షల గ్రాస్ రాబట్టిన ఈసినిమా ఆ తరువాత రోజు రోజుకి ఊహించని రీతిలో కలెక్షన్స్ ను పెంచుకుంటూపోతూ 200కోట్ల మైలురాయికి చేరువైంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

భయపెట్టిన 418 ట్రైలర్

స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సమర్పణలో, మైత్రీ మూవీ మేకర్స్ కాంబినేషన్లో కీర్తన్ నాడగౌడ దర్శకత్వంలో వస్తున్న ప్రతిష్టాత్మక హర్రర్ థ్రిల్లర్ చిత్రం '418' అధికారిక ట్రైలర్ విడుదలైంది. గ్రామీణ నేపథ్యంలో ఉన్న ఒక మెడికల్ కాలేజీలో జరిగే వింత సంఘటనలు, మూఢనమ్మకాలు మరియు సైన్స్ మధ్య జరిగే సంఘర్షణ చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుందని ట్రైలర్ చూస్తే స్పష్టమవుతోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

RAPO 23 కోసం సంయుక్త మీనన్

ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం (RAPO 23)లోకి మలయాళీ భామ సంయుక్త ఎంట్రీ ఇచ్చింది. సంయుక్త పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని చిత్ర బృందం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ శుభాకాంక్షలు తెలిపింది. రామ్ సరసన కథానాయికగా సంయుక్త ఎంపికవ్వడంతో ఈ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

ఆదర్శ కుటుంబం టీజర్ రేపే

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ క్రేజీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రం 'ఆదర్శ కుటుంబం' (హౌస్ నెం: 47 / AK-47) టీజర్‌కు సంబంధించి మేకర్స్ అధికారికంగా ముహూర్తం ఖరారు చేశారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

స్ట్రీమింగ్ లోకి విశ్వనాథ్ అండ్ సన్స్

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, దర్శకుడు వెంకీ అట్లూరి కాంబినేషన్లో తెరకెక్కిన ఫ్యామిలీ డ్రామా చిత్రం 'విశ్వనాథ్ అండ్ సన్స్'. ఇందులో సూర్యకు జోడీగా మమితా బైజు నటించింది. కుటుంబ బంధాలు, భావోద్వేగాలు ప్రధానాంశాలుగా రూపొందిన ఈ చిత్రం థియేటర్లలో మంచి విజయాన్ని అందుకుని ప్రపంచవ్యాప్తంగా రూ. 250 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది.సున్నితమైన భావోద్వేగాలు, కుటుంబ సంబంధాలు మరియు పాత్రల మధ్య అనుబంధం ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
షూటింగ్ అప్‌డేట్

ది ప్యారడైజ్ అనుకున్న తేదీకే

న్యాచురల్ స్టార్ నాని పాన్ ఇండియా పీరియడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ది ప్యారడైజ్’ సెప్టెంబర్ 24న విడుదల కానుంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించారు. ఈ సినిమా ప్రీమియర్లు సెప్టెంబర్ 23న జరగనున్నాయి. ఈ చిత్ర నిర్మాణ పనులు పూర్తిగా పూర్తయ్యాయి. పోస్ట్-ప్రొడక్షన్ పనులు కూడా జోరుగా సాగుతున్నాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
రిలీజ్ అప్‌డేట్

వృషకర్మ విడుదల ఎప్పుడంటే ?

యువ సామ్రాట్ నాగ చైతన్య, విజనరీ ఫిల్మ్ మేకర్ కార్తీక్ దండు మోస్ట్ ఎవైటెడ్ మైథికల్ థ్రిల్లర్ 'వృషకర్మ'. ఎస్‌విసిసి, సుకుమార్ రైటింగ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం మునుపెన్నడూ చూడని సినిమాటిక్ అనుభవాన్ని అందించబోతోంది. బాపినీడు ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. మైథాలజీ, మిస్టరీ, థ్రిల్లర్ అంశాలను ఎవరూ టచ్ చేయని ఒక సరికొత్త నేపథ్యంలో ఈ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

సెన్సార్ పూర్తి చేసుకున్న ప్రశాంత్ నీల్ హారర్ థ్రిల్లర్ 418

ఇటీవలే సంచలన బ్లాక్‌బస్టర్ 'ఇరుముడి'ని అందించిన పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స, '418'తో థియేటర్లకు ఒక విభిన్నమైన హారర్ చిత్రాన్ని తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ సమర్పిస్తున్న ఈ చిత్రంతో కీర్తన్ నాడగౌడ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రానికి ఆయనే కథను కూడా అందించారు. నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తుండగా, సూర్య రాజ్, చరణ్ లక్కరాజు, ప్రీతి పగడల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

వడ్డికాసులవాడ లో రవి మోహన్.. లార్డ్ గోవిందగా సర్‌ప్రైజ్

మంచు మనోజ్ హీరోగా తెరకెక్కుతున్న క్రేజీ అప్‌కమింగ్ మూవీ 'వడ్డికాసులవాడ' నుంచి మేకర్స్ ఒక గ్రాండ్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఈ చిత్రంలో కోలీవుడ్ నటుడు రవి మోహన్ (జయం రవి) శ్రీ వేంకటేశ్వర స్వామివారి దివ్యమైన పాత్రను పోషిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

సూర్య సీన్ టీజర్ రిలీజ్ … మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

తమిళ స్టార్ హీరో సూర్య 47వ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర అప్‌డేట్ వచ్చేసింది. 'ఆవేశం' చిత్రంతో సెన్సేషనల్ హిట్ అందుకున్న దర్శకుడు జీతూ మాధవన్ దర్శకత్వంలో సూర్య నటిస్తున్న ఈ ప్రాజెక్ట్‌కి 'సీన్' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సందర్భంగా చిత్రబృందం విడుదల చేసిన టైటిల్ టీజర్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

సిగ్మా థర్డ్ సింగిల్ రిలీజ్

లైకా ప్రొడక్షన్స్ సుభాస్కరన్ నిర్మాణంలో రాబోతున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘సిగ్మా . సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా ద్వారా జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇప్పటికే విడుదలైన తొలి రెండు పాటలు ‘సిగ్మా స్టైల్’, ‘అయ్యయ్యో అమ్మాడి’ సినిమాపై మరింత బజ్ క్రియేట్ చేశాయి. రెండు పాటలు విభిన్నమైన మూడ్స్‌తో ఆకట్టుకోవడంతో ‘సిగ్మా’పై ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ మరింత పెరిగింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

రణబాలి టీజర్ అదిరింది

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పాన్-ఇండియా మూవీ 'రణబాలి'టీజర్‌ను నేడు అధికారికంగా విడుదలైంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
బాక్సాఫీస్

రాబోయే 3 నెలల బాక్సాఫీస్ లైనప్‌పై విజయ్ దేవరకొండ ధీమా

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు స్టార్ హీరో విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరై సందడి చేశారు. ఈ వేదికపై విజయ్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
రిలీజ్ అప్‌డేట్

వృషకర్మ రిలీజ్ అప్డేట్

అక్కినేని నాగచైతన్య హీరోగా, 'విరూపాక్ష' ఫేమ్ కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న మైథలాజికల్ మిస్టరీ అడ్వెంచర్ థ్రిల్లర్ 'వృషకర్మ' విడుదల తేదీకి సంబంధించి ఆసక్తికర అప్‌డేట్ ప్రచారంలో ఉంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ఎపిక్ అడల్ట్ ఫిల్మ్ కాదు.. స్వచ్ఛమైన ప్రేమకథ - సూర్యదేవర నాగవంశీ

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్.ఈనెల 11న ఈసినిమా గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నిన్న ఈసినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ జరుగగా స్టార్ హీరో విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరై సందడి చేశారు. ఇక ఈవెంట్ లో నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ ..

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·

న్యూస్

టాలీవుడ్ తాజా వార్తలు, ఓటీటీ, బాక్సాఫీస్, ఇంటర్వ్యూలు

Swayambhu Shoot Took Place Over 175 Days
సాంగ్

175 రోజుల పాటు సాగిన స్వయంభు షూట్ … త్వరలోనే రిలీజ్ డేట్

కార్తికేయ 2తో పాన్-ఇండియా స్థాయిలో ఘన విజయాన్ని అందుకున్న యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న ప్రతిష్టాత్మక పీరియాడికల్ యాక్షన్ డ్రామా 'స్వయంభు'. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్‌పై భువన్ సగర్, శ్రీకర్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం నుంచి మేకర్స్ ఒక బిగ్ అప్‌డేట్‌ను పంచుకున్నారు.

Mahender Reddyవాట్సాప్
Alias Rukmini Completes Its First Schedule
షూటింగ్ అప్‌డేట్

ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న అలియాస్ రుక్మిణీ

'కోర్ట్ – స్టేట్ వర్సెస్ ఎ నోబడీ’ అద్భుత విజయం తర్వాత న్యాచురల్ స్టార్ నాని యునానిమస్ ప్రొడక్షన్స్, నితిన్ హీరోగా నటిస్తున్న ‘అలియాస్ రుక్మిణీ’ సరికొత్త ప్రాజెక్ట్‌తో వస్తోంది. తన తొలి చిత్రం ‘దండోరా’తో విమర్శకులను ఆకట్టుకున్న మురళీకాంత్ దేవసోత్ ఈ చిత్రానికి రచన, దర్శకత్వం వహించారు. దీప్తి గంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఒక ఆసక్తికరమైన కథతో కూడిన విలక్షణమైన ప్రపంచాన్ని ఆవిష్కరించేలా ఉంటుంది.

Mahender Reddyవాట్సాప్
Adarsha Kutumbam Teaser Raises Expectations
ట్రైలర్ & టీజర్

అంచనాలు పెంచేసిన ఆదర్శకుటుంబం టీజర్

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'ఆదర్శ కుటుంబం' (AK-47) అఫీషియల్ టీజర్ విడుదలైంది .

Mahender Reddyవాట్సాప్
No Trailer Release for Nani’s The Paradise
ట్రైలర్ & టీజర్

ది ప్యారడైజ్ ట్రైలర్ విడుదల లేదు

న్యాచురల్ స్టార్ నాని,యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో రాబోతున్న భారీ యాక్షన్ డ్రామా చిత్రం 'ది ప్యారడైజ్' ప్రమోషన్స్ విషయంలో మేకర్స్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమాకు ఎలాంటి ట్రైలర్‌ను విడుదల చేయడం లేదని నాని అధికారికంగా ధ్రువీకరించారు.

Mahender Reddyవాట్సాప్
Sambarala Yetigattu Enters the Dubbing Stage
సినిమా వార్తలు

సంబరాల ఏటిగట్టు డబ్బింగ్ పనులు షురూ

సాయిదుర్గా తేజ్ కథానాయకుడిగా నటిస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ పీరియడ్ యాక్షన్ డ్రామా 'సంబరాల ఏటిగట్టు' మూవీ చిత్రీకరణ ఆఖరి దశకు చేరుకోవడంతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వేగవంతమయ్యాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన డబ్బింగ్ పనులను దైవ పూజా కార్యక్రమాలతో అధికారికంగా ప్రారంభించారు మేకర్స్ .

Mahender Reddyవాట్సాప్
Trivikram to Release Blockbuster Hindi Movie Hanuman Ansh in Telugu
సినిమా వార్తలు

హనుమాన్ అంశ్ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్న త్రివిక్రమ్

ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలి బాబా జీవిత ఆధారంగా తెరకెక్కిన సంచలన చిత్రం 'హనుమాన్ అంశ్' బాలీవుడ్‌లో కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది.కేవలం 2కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈసినిమా ఇప్పటివరకు 150కోట్లపైనే వసూళ్లను రాబట్టి సెన్సేషన్ సృష్టించింది. మొదటి రోజు కేవలం 28లక్షల గ్రాస్ రాబట్టిన ఈసినిమా ఆ తరువాత రోజు రోజుకి ఊహించని రీతిలో కలెక్షన్స్ ను పెంచుకుంటూపోతూ 200కోట్ల మైలురాయికి చేరువైంది.

Mahender Reddyవాట్సాప్
418 Trailer Promises a Spine-Chilling Experience
ట్రైలర్ & టీజర్

భయపెట్టిన 418 ట్రైలర్

స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సమర్పణలో, మైత్రీ మూవీ మేకర్స్ కాంబినేషన్లో కీర్తన్ నాడగౌడ దర్శకత్వంలో వస్తున్న ప్రతిష్టాత్మక హర్రర్ థ్రిల్లర్ చిత్రం '418' అధికారిక ట్రైలర్ విడుదలైంది. గ్రామీణ నేపథ్యంలో ఉన్న ఒక మెడికల్ కాలేజీలో జరిగే వింత సంఘటనలు, మూఢనమ్మకాలు మరియు సైన్స్ మధ్య జరిగే సంఘర్షణ చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుందని ట్రైలర్ చూస్తే స్పష్టమవుతోంది.

Mahender Reddyవాట్సాప్
Samyuktha On Board for RAPO 23
సినిమా వార్తలు

RAPO 23 కోసం సంయుక్త మీనన్

ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం (RAPO 23)లోకి మలయాళీ భామ సంయుక్త ఎంట్రీ ఇచ్చింది. సంయుక్త పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని చిత్ర బృందం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ శుభాకాంక్షలు తెలిపింది. రామ్ సరసన కథానాయికగా సంయుక్త ఎంపికవ్వడంతో ఈ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి.

Mahender Reddyవాట్సాప్
Adarsha Kutumbam Teaser Arriving Tomorrow
ట్రైలర్ & టీజర్

ఆదర్శ కుటుంబం టీజర్ రేపే

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ క్రేజీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రం 'ఆదర్శ కుటుంబం' (హౌస్ నెం: 47 / AK-47) టీజర్‌కు సంబంధించి మేకర్స్ అధికారికంగా ముహూర్తం ఖరారు చేశారు.

Mahender Reddyవాట్సాప్
Vishwanath & Sons Now Streaming on OTT
ఓటీటీ

స్ట్రీమింగ్ లోకి విశ్వనాథ్ అండ్ సన్స్

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, దర్శకుడు వెంకీ అట్లూరి కాంబినేషన్లో తెరకెక్కిన ఫ్యామిలీ డ్రామా చిత్రం 'విశ్వనాథ్ అండ్ సన్స్'. ఇందులో సూర్యకు జోడీగా మమితా బైజు నటించింది. కుటుంబ బంధాలు, భావోద్వేగాలు ప్రధానాంశాలుగా రూపొందిన ఈ చిత్రం థియేటర్లలో మంచి విజయాన్ని అందుకుని ప్రపంచవ్యాప్తంగా రూ. 250 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది.సున్నితమైన భావోద్వేగాలు, కుటుంబ సంబంధాలు మరియు పాత్రల మధ్య అనుబంధం ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి.

Mahender Reddyవాట్సాప్
The Paradise Shooting Completed
షూటింగ్ అప్‌డేట్

ది ప్యారడైజ్ అనుకున్న తేదీకే

న్యాచురల్ స్టార్ నాని పాన్ ఇండియా పీరియడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ది ప్యారడైజ్’ సెప్టెంబర్ 24న విడుదల కానుంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించారు. ఈ సినిమా ప్రీమియర్లు సెప్టెంబర్ 23న జరగనున్నాయి. ఈ చిత్ర నిర్మాణ పనులు పూర్తిగా పూర్తయ్యాయి. పోస్ట్-ప్రొడక్షన్ పనులు కూడా జోరుగా సాగుతున్నాయి.

Mahender Reddyవాట్సాప్
Vrushakarma Release Date Locked
రిలీజ్ అప్‌డేట్

వృషకర్మ విడుదల ఎప్పుడంటే ?

యువ సామ్రాట్ నాగ చైతన్య, విజనరీ ఫిల్మ్ మేకర్ కార్తీక్ దండు మోస్ట్ ఎవైటెడ్ మైథికల్ థ్రిల్లర్ 'వృషకర్మ'. ఎస్‌విసిసి, సుకుమార్ రైటింగ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం మునుపెన్నడూ చూడని సినిమాటిక్ అనుభవాన్ని అందించబోతోంది. బాపినీడు ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. మైథాలజీ, మిస్టరీ, థ్రిల్లర్ అంశాలను ఎవరూ టచ్ చేయని ఒక సరికొత్త నేపథ్యంలో ఈ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు.

Mahender Reddyవాట్సాప్
Prashanth Neel’s Horror Thriller 418 Completes Censor Formalities
సినిమా వార్తలు

సెన్సార్ పూర్తి చేసుకున్న ప్రశాంత్ నీల్ హారర్ థ్రిల్లర్ 418

ఇటీవలే సంచలన బ్లాక్‌బస్టర్ 'ఇరుముడి'ని అందించిన పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స, '418'తో థియేటర్లకు ఒక విభిన్నమైన హారర్ చిత్రాన్ని తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ సమర్పిస్తున్న ఈ చిత్రంతో కీర్తన్ నాడగౌడ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రానికి ఆయనే కథను కూడా అందించారు. నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తుండగా, సూర్య రాజ్, చరణ్ లక్కరాజు, ప్రీతి పగడల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Mahender Reddyవాట్సాప్
ravi mohan to play lord govinda in vaddi kaasulavaada
సినిమా వార్తలు

వడ్డికాసులవాడ లో రవి మోహన్.. లార్డ్ గోవిందగా సర్‌ప్రైజ్

మంచు మనోజ్ హీరోగా తెరకెక్కుతున్న క్రేజీ అప్‌కమింగ్ మూవీ 'వడ్డికాసులవాడ' నుంచి మేకర్స్ ఒక గ్రాండ్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఈ చిత్రంలో కోలీవుడ్ నటుడు రవి మోహన్ (జయం రవి) శ్రీ వేంకటేశ్వర స్వామివారి దివ్యమైన పాత్రను పోషిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

Mahender Reddyవాట్సాప్
Suriya 47 Gets the Title Scene and a Release Date
ట్రైలర్ & టీజర్

సూర్య సీన్ టీజర్ రిలీజ్ … మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

తమిళ స్టార్ హీరో సూర్య 47వ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర అప్‌డేట్ వచ్చేసింది. 'ఆవేశం' చిత్రంతో సెన్సేషనల్ హిట్ అందుకున్న దర్శకుడు జీతూ మాధవన్ దర్శకత్వంలో సూర్య నటిస్తున్న ఈ ప్రాజెక్ట్‌కి 'సీన్' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సందర్భంగా చిత్రబృందం విడుదల చేసిన టైటిల్ టీజర్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

Mahender Reddyవాట్సాప్
sigma third single out now
సినిమా వార్తలు

సిగ్మా థర్డ్ సింగిల్ రిలీజ్

లైకా ప్రొడక్షన్స్ సుభాస్కరన్ నిర్మాణంలో రాబోతున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘సిగ్మా . సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా ద్వారా జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇప్పటికే విడుదలైన తొలి రెండు పాటలు ‘సిగ్మా స్టైల్’, ‘అయ్యయ్యో అమ్మాడి’ సినిమాపై మరింత బజ్ క్రియేట్ చేశాయి. రెండు పాటలు విభిన్నమైన మూడ్స్‌తో ఆకట్టుకోవడంతో ‘సిగ్మా’పై ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ మరింత పెరిగింది.

Mahender Reddyవాట్సాప్
Ranabaali Teaser Looks Impressive
ట్రైలర్ & టీజర్

రణబాలి టీజర్ అదిరింది

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పాన్-ఇండియా మూవీ 'రణబాలి'టీజర్‌ను నేడు అధికారికంగా విడుదలైంది.

Mahender Reddyవాట్సాప్
Vijay Deverakonda’s Speech at the Epic Pre-Release Event

షేర్