సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కాంబినేషన్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పాన్-ఇండియా మూవీ ‘రణబాలి’టీజర్‌ను నేడు అధికారికంగా విడుదలైంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం 19వ శతాబ్దం (1854 – 1878) నాటి బ్రిటిష్ పాలన కాలంలో జరిగిన కొన్ని వాస్తవ చారిత్రక ఘటనల ఆధారంగా రూపొందుతోంది. విడుదల చేసిన టీజర్లో విజయ్ దేవరకొండ లుక్, మాస్ ఎలివేషన్లు, అజయ్-అతుల్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, అద్భుతమైన విజువల్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.ఇక రాయలసీమ స్లాంగ్ లో విజయ్ డైలాగులతో అదరగొట్టాడు.పక్కా యాక్షన్ ప్యాక్డ్ గా వచ్చిన ఈ టీజర్ అయితే సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. ఈసినిమాతో విజయ్ గ్రాండ్ కం బ్యాక్ ఇచ్చేలానే వున్నాడు.
మైత్రీ మూవీ మేకర్స్ మరియు టీ-సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాను విజయాదశమి కానుకగా అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























