కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
ఓటీటీ

ప్రైమ్ విడియోలోకి జగమే సంగీతం

సంగీతం, కుటుంబం, వారసత్వం, ప్రేమ, అనుబంధాలు, తనకంటూ ఓ గుర్తింపు కోసం చేసే ప్రయాణం.. ఇలా ఎన్నో అంశాల కలయికగా తెరకెక్కిన మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’. ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ కర్ణాటక సంగీతం నేపథ్యంలో సాగుతుంది. ప్రముఖ సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్ అందించిన సంగీతం ఈ కథకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. మరి ఈ సిరీస్‌ను మీ వాచ్‌లిస్ట్‌లో ఎందుకు చేర్చుకోవాలో 5 కారణాలు ఇవే..

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ · · పైకి స్వైప్ చేయండి
సినిమా వార్తలు

ది ప్యారడైజ్ 4 గంటల్లోనే $100K… ఓవర్సీస్‌లో నాని మాస్ ర్యాంపేజ్ షురూ

నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కతున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ది ప్యారడైజ్' ఉత్తర అమెరికా అడ్వాన్స్ బుకింగ్స్‌లో సరికొత్త రికార్డు నమోదు చేసింది. ఈ చిత్రం ప్రీ-సేల్స్ ప్రారంభమైన కేవలం 4 గంటల్లోనే లక్ష డాలర్ల ($100K+) గ్రాస్‌ను దాటి బాక్సాఫీస్ వద్ద తన సత్తా ఏంటో నిరూపించింది.దాంతో అత్యంత వేగంగా ఈ మార్క్ క్రాస్ చేసిన సినిమాగా ది ప్యారడైజ్ రికార్డు సృష్టించింది. యూఎస్ బాక్సాఫీస్ వద్ద నాని సినిమాకు ఉన్న అపారమైన క్రేజ్‌ను ఈ అడ్వాన్స్ బుకింగ్స్ జోరు మరోసారి స్పష్టం చేస్తోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ఎపిక్ … 'A' సర్టిఫికెట్

యువ హీరో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య కాంబినేషన్‌లో తెరకెక్కిన వినూత్న ప్రేమకథా చిత్రం 'ఎపిక్: ఫస్ట్ సెమిస్టర్' తన సెన్సార్ ప్రక్రియను పూర్తి చేసుకుంది. బోర్డు సభ్యులు ఈ చిత్రానికి 'A' సర్టిఫికేట్‌ను జారీ చేశారు. '90s' వెబ్ సిరీస్ ఫేమ్ ఆదిత్య హాసన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం, ఆనంద్ దేవరకొండ కెరీర్‌లోనే 'A' సర్టిఫికేట్ పొందిన మొదటి చిత్రంగా నిలిచింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ఇండస్ట్రీ హిట్ దిశగా బెత్లెహెమ్ కుటుంబ యూనిట్

మలయాళ స్టార్ హీరో నివిన్ పౌలీ, మమితా బైజూ ప్రధాన పాత్రల్లో నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను తిరగరాస్తోంది. ప్రదర్శన ప్రారంభించిన నాటి నుంచి విశేష ప్రేక్షకాదరణ పొందుతున్న ఈ చిత్రం కేవలం 18 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ₹270 ప్లస్ కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి ఆల్ టైమ్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

విశ్వనాథ్ అండ్ సన్స్ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది

తమిళ స్టార్ హీరో సూర్య, మమితా బైజూ ప్రధాన పాత్రల్లో వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్‌బస్టర్ చిత్రం 'విశ్వనాథ్ అండ్ సన్స్' ఓటీటీ విడుదల తేదీ అధికారికంగా ఖరారైంది. థియేటర్లలో రూ. 250 కోట్లకు పైగా వసూళ్లు సాధించి భారీ విజయాన్ని అందుకున్న ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లోకి రానుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
రిలీజ్ అప్‌డేట్

ఇడుపు కాయితం ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్

ప్రియదర్శి, నాగ దుర్గ జంటగా నటిస్తున్న గ్రామీణ నేపథ్య చిత్రం 'ఇడుపు కాయితం' నుంచి ఫస్ట్ సాంగ్ అప్‌డేట్ వచ్చేసింది. వంశీ రెడ్డి దొండపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో బన్నీ వాస్ వర్క్స్, జీఏ2 పిక్చర్స్ నిర్మిస్తున్నాయి.ఈ చిత్రంలోని 'శ్రీలత' లిరికల్ వీడియోను సెప్టెంబర్ 11న విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఫస్ట్ లుక్

అనస్వర రాజన్ బర్త్‌డే స్పెషల్.. కాకా నుండి ఫస్ట్ లుక్ లుక్ రివీల్

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా దర్శకుడు బాబీ (కేఎస్ రవీంద్ర) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ మూవీ 'కాకా' నుంచి అదిరిపోయే బర్త్‌డే అప్‌డేట్ వచ్చేసింది. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అత్యంత భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాలో నటిస్తున్న అనస్వర రాజన్ పుట్టినరోజు సందర్భంగా శ్రేయోభిలాషులు, చిత్ర బృందం ఆమెకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

సర్దార్ 2 ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తాను - అడివి శేష్

హీరో కార్తి తమిళం, తెలుగు భాషల్లో బ్లాక్‌బస్టర్ హిట్ అయిన ‘సర్దార్’ మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ ‘సర్దార్ 2’తో థియేటర్లలోకి వస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్. లక్ష్మణ్ కుమార్ నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. ఈ చిత్రం సెప్టెంబర్ 10న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిధిగా బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బోయపాటి శ్రీను హాజరయ్యారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

సర్దార్ 2 డబుల్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది - ఎస్.జె. సూర్య

సర్దార్ 2 చూసే ముందు సర్దార్ మరోసారి చూడండి - కార్తి

బాక్సాఫీస్

రోమాంచకం 4 డేస్ కలెక్షన్స్

సందీప్ రెడ్డి వంగా సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగా నిర్మాణంలో రూపొందిన హారర్ కామెడీ ఎంటర్‌టైనర్ 'రోమాంచకం' బాక్సాఫీస్ వద్ద విజయాభినందనలు అందుకుంటోంది. థియేటర్లలోకి వచ్చిన నాటి నుంచే యువతను, కుటుంబ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
రిలీజ్ అప్‌డేట్

ది ప్యారడైజ్ .. అదేం లేదు

నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఒదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ది ప్యారడైజ్' ముందస్తుగా ప్రకటించిన తేదీకే ప్రేక్షకుల ముందుకు రానుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

రణబాలి టీజర్ వచ్చేస్తుంది

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ పిరియాడిక్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'రణబాలి' నుంచి బిగ్ అప్‌డేట్ వచ్చేసింది. మైత్రీ మూవీ మేకర్స్, టీ-సిరీస్ బ్యానర్లపై భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, అనురాగ్ పర్వతనేని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నారు.తాజాగా ఈ సినిమా అధికారిక టీజర్ విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
బాక్సాఫీస్

రంభ ఊర్వశి మేనక 3 రోజుల్లో ఎంత రాబట్టుకుందంటే ?

అల్లరి నరేష్ కథానాయకుడిగా నటించిన ఫాంటసీ కామెడీ చిత్రం 'రంభ ఊర్వశి మేనక' బాక్సాఫీస్ వద్ద సూపర్ వసూళ్లతో దూసుకెళ్తోంది. చంద్రమోహన్ చింతాడ దర్శకత్వంలో హాస్య మూవీస్, అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లపై రాజేష్ దండ సమర్పణలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం తొలి వారాంతంలో మంచి వసూళ్లను రాబట్టుకుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ఎపిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రానున్న విజయ్ దేవరకొండ

యువ కథానాయకుడు ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన యూత్‌ఫుల్ ఎమోషనల్ మూవీ 'ఎపిక్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సంబంధించిన ఒక బిగ్ అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకకు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.రేపు ఈ ఈవెంట్ హైదరాబాద్ లోని దసపల్లా లో గ్రాండ్ గా జరుగనుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

ఆకట్టుకుంటున్న అంతా రాములోరు చూస్కుంటారు టైటిల్ గ్లింప్స్

సంగీత్ శోభన్, అనస్వర రాజన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఆసక్తికరమైన చిత్రానికి 'అంతా రాములోరు చూస్కుంటారు' అనే టైటిల్‌ను ఖరారు చేస్తూ చిత్ర బృందం టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేసింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

కామ్రేడ్ కళ్యాణ్ వెరైటీ ఫన్ రైడ్‌లా ఉంటుంది - శ్రీ విష్ణు

‘కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్’ శ్రీ విష్ణు పీరియడ్ ఎలిమెంట్స్, హ్యూమర్, రొమాన్స్, ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా ‘కామ్రేడ్ కళ్యాణ్’ తో అలరించబోతున్నారు. జనకిరామ్ మారెళ్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కోన వెంకట్ సమర్పిస్తున్నారు. స్కంద వాహన మోషన్ పిక్చర్స్ ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై వెంకట కృష్ణ కర్నాటి, సీతా కర్నాటి నిర్మిస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ 9న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే గ్లింప్స్, పాటలతో ఆసక్తిని పెంచిన మేకర్స్.. తాజాగా సినిమా టీజర్‌ను విడుదల చేశారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

వశిష్ఠ దర్శకత్వంలో మోక్షజ్ఞ తేజ

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ తేజ తెలుగు చిత్రసీమలో తన తొలి అడుగు వేయడానికి సిద్ధమయ్యారు. మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న డెబ్యూ సినిమాను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. నందమూరి కుటుంబానికి, అభిమానులకు ఇది మరో గొప్ప అధ్యాయానికి నాంది పలకనుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

దాదాగా బాలకృష్ణ .. అదిరిపోయిన గ్లింప్స్

గాడ్ అఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్‌బస్టర్ మేకర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్ #NBK111, బాలయ్య పుట్టినరోజున "ఎంట్రీ ఆఫ్ ఆన్ ఎరా" అనే టైటిల్‌తో గ్లింప్స్ విడుదలైనప్పటి నుండి భారీ బజ్‌ను క్రియేట్ చేస్తోంది. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రం టైటిల్‌ను పోస్టర్, పవర్ ఫుల్ గ్లింప్స్ ద్వారా ప్రకటించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

హిలేరియస్‌గా కామ్రేడ్ కళ్యాణ్ టీజర్

శ్రీవిష్ణు, మహిమా నంబియార్ జంటగా నటిస్తున్న ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైనర్ 'కామ్రేడ్ కళ్యాణ్' అధికారిక టీజర్ విడుదలైంది. ప్రముఖ రైటర్ , నిర్మాత కోన వెంకట్ సమర్పణలో జానకిరామ్ మారెళ్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వెంకట కృష్ణ కర్నాటి , సీత కర్నాటి నిర్మిస్తున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·

న్యూస్

టాలీవుడ్ తాజా వార్తలు, ఓటీటీ, బాక్సాఫీస్, ఇంటర్వ్యూలు

Jagame Sangeetham Arrives on Prime Video
ఓటీటీ

ప్రైమ్ విడియోలోకి జగమే సంగీతం

సంగీతం, కుటుంబం, వారసత్వం, ప్రేమ, అనుబంధాలు, తనకంటూ ఓ గుర్తింపు కోసం చేసే ప్రయాణం.. ఇలా ఎన్నో అంశాల కలయికగా తెరకెక్కిన మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’. ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ కర్ణాటక సంగీతం నేపథ్యంలో సాగుతుంది. ప్రముఖ సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్ అందించిన సంగీతం ఈ కథకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. మరి ఈ సిరీస్‌ను మీ వాచ్‌లిస్ట్‌లో ఎందుకు చేర్చుకోవాలో 5 కారణాలు ఇవే..

Mahender Reddyవాట్సాప్
Nani’s The Paradise’ Off to a Massive Start Overseas
సినిమా వార్తలు

ది ప్యారడైజ్ 4 గంటల్లోనే $100K… ఓవర్సీస్‌లో నాని మాస్ ర్యాంపేజ్ షురూ

నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కతున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ది ప్యారడైజ్' ఉత్తర అమెరికా అడ్వాన్స్ బుకింగ్స్‌లో సరికొత్త రికార్డు నమోదు చేసింది. ఈ చిత్రం ప్రీ-సేల్స్ ప్రారంభమైన కేవలం 4 గంటల్లోనే లక్ష డాలర్ల ($100K+) గ్రాస్‌ను దాటి బాక్సాఫీస్ వద్ద తన సత్తా ఏంటో నిరూపించింది.దాంతో అత్యంత వేగంగా ఈ మార్క్ క్రాస్ చేసిన సినిమాగా ది ప్యారడైజ్ రికార్డు సృష్టించింది. యూఎస్ బాక్సాఫీస్ వద్ద నాని సినిమాకు ఉన్న అపారమైన క్రేజ్‌ను ఈ అడ్వాన్స్ బుకింగ్స్ జోరు మరోసారి స్పష్టం చేస్తోంది.

Mahender Reddyవాట్సాప్
Epic Gets an A Certificate
సినిమా వార్తలు

ఎపిక్ … 'A' సర్టిఫికెట్

యువ హీరో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య కాంబినేషన్‌లో తెరకెక్కిన వినూత్న ప్రేమకథా చిత్రం 'ఎపిక్: ఫస్ట్ సెమిస్టర్' తన సెన్సార్ ప్రక్రియను పూర్తి చేసుకుంది. బోర్డు సభ్యులు ఈ చిత్రానికి 'A' సర్టిఫికేట్‌ను జారీ చేశారు. '90s' వెబ్ సిరీస్ ఫేమ్ ఆదిత్య హాసన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం, ఆనంద్ దేవరకొండ కెరీర్‌లోనే 'A' సర్టిఫికేట్ పొందిన మొదటి చిత్రంగా నిలిచింది.

Mahender Reddyవాట్సాప్
Bethlehem Kudumba Unit Heading Towards an Industry Hit
సినిమా వార్తలు

ఇండస్ట్రీ హిట్ దిశగా బెత్లెహెమ్ కుటుంబ యూనిట్

మలయాళ స్టార్ హీరో నివిన్ పౌలీ, మమితా బైజూ ప్రధాన పాత్రల్లో నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను తిరగరాస్తోంది. ప్రదర్శన ప్రారంభించిన నాటి నుంచి విశేష ప్రేక్షకాదరణ పొందుతున్న ఈ చిత్రం కేవలం 18 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ₹270 ప్లస్ కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి ఆల్ టైమ్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.

Mahender Reddyవాట్సాప్
Viswanath & Sons OTT Streaming Date Announced
ఓటీటీ

విశ్వనాథ్ అండ్ సన్స్ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది

తమిళ స్టార్ హీరో సూర్య, మమితా బైజూ ప్రధాన పాత్రల్లో వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్‌బస్టర్ చిత్రం 'విశ్వనాథ్ అండ్ సన్స్' ఓటీటీ విడుదల తేదీ అధికారికంగా ఖరారైంది. థియేటర్లలో రూ. 250 కోట్లకు పైగా వసూళ్లు సాధించి భారీ విజయాన్ని అందుకున్న ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లోకి రానుంది.

Mahender Reddyవాట్సాప్
Idupu Kayitham First Single Release Date Locked
రిలీజ్ అప్‌డేట్

ఇడుపు కాయితం ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్

ప్రియదర్శి, నాగ దుర్గ జంటగా నటిస్తున్న గ్రామీణ నేపథ్య చిత్రం 'ఇడుపు కాయితం' నుంచి ఫస్ట్ సాంగ్ అప్‌డేట్ వచ్చేసింది. వంశీ రెడ్డి దొండపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో బన్నీ వాస్ వర్క్స్, జీఏ2 పిక్చర్స్ నిర్మిస్తున్నాయి.ఈ చిత్రంలోని 'శ్రీలత' లిరికల్ వీడియోను సెప్టెంబర్ 11న విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

Mahender Reddyవాట్సాప్
Anaswara Rajan First Look from Kaaka Revealed
ఫస్ట్ లుక్

అనస్వర రాజన్ బర్త్‌డే స్పెషల్.. కాకా నుండి ఫస్ట్ లుక్ లుక్ రివీల్

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా దర్శకుడు బాబీ (కేఎస్ రవీంద్ర) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ మూవీ 'కాకా' నుంచి అదిరిపోయే బర్త్‌డే అప్‌డేట్ వచ్చేసింది. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అత్యంత భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాలో నటిస్తున్న అనస్వర రాజన్ పుట్టినరోజు సందర్భంగా శ్రేయోభిలాషులు, చిత్ర బృందం ఆమెకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు.

Mahender Reddyవాట్సాప్
I Will Watch Sardar 2 First Day First Show says Adivi Sesh
సినిమా వార్తలు

సర్దార్ 2 ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తాను - అడివి శేష్

హీరో కార్తి తమిళం, తెలుగు భాషల్లో బ్లాక్‌బస్టర్ హిట్ అయిన ‘సర్దార్’ మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ ‘సర్దార్ 2’తో థియేటర్లలోకి వస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్. లక్ష్మణ్ కుమార్ నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. ఈ చిత్రం సెప్టెంబర్ 10న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిధిగా బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బోయపాటి శ్రీను హాజరయ్యారు.

Mahender Reddyవాట్సాప్
Sardar 2 Will Create Double the Impact says S.J. Suryah
సినిమా వార్తలు

సర్దార్ 2 డబుల్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది - ఎస్.జె. సూర్య

హీరో కార్తి తమిళం, తెలుగు భాషల్లో బ్లాక్‌బస్టర్ హిట్ అయిన ‘సర్దార్’ మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ ‘సర్దార్ 2’తో థియేటర్లలోకి వస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్. లక్ష్మణ్ కుమార్ నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. ఈ చిత్రం సెప్టెంబర్ 10న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిధిగా బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బోయపాటి శ్రీను హాజరయ్యారు.

Mahender Reddyవాట్సాప్
Watch Sardar Once Again Before Watching Sardar 2 says Karthi

Romanchakam 4 Days Collections
బాక్సాఫీస్

రోమాంచకం 4 డేస్ కలెక్షన్స్

సందీప్ రెడ్డి వంగా సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగా నిర్మాణంలో రూపొందిన హారర్ కామెడీ ఎంటర్‌టైనర్ 'రోమాంచకం' బాక్సాఫీస్ వద్ద విజయాభినందనలు అందుకుంటోంది. థియేటర్లలోకి వచ్చిన నాటి నుంచే యువతను, కుటుంబ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది.

Mahender Reddyవాట్సాప్
The Paradise Release Date Remains Unchanged
రిలీజ్ అప్‌డేట్

ది ప్యారడైజ్ .. అదేం లేదు

నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఒదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ది ప్యారడైజ్' ముందస్తుగా ప్రకటించిన తేదీకే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Mahender Reddyవాట్సాప్
Ranabaali Teaser out on September 9th
ట్రైలర్ & టీజర్

రణబాలి టీజర్ వచ్చేస్తుంది

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ పిరియాడిక్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'రణబాలి' నుంచి బిగ్ అప్‌డేట్ వచ్చేసింది. మైత్రీ మూవీ మేకర్స్, టీ-సిరీస్ బ్యానర్లపై భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, అనురాగ్ పర్వతనేని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నారు.తాజాగా ఈ సినిమా అధికారిక టీజర్ విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు.

Mahender Reddyవాట్సాప్
Ramba oorvashi Menaka 3 Days Collections
బాక్సాఫీస్

రంభ ఊర్వశి మేనక 3 రోజుల్లో ఎంత రాబట్టుకుందంటే ?

అల్లరి నరేష్ కథానాయకుడిగా నటించిన ఫాంటసీ కామెడీ చిత్రం 'రంభ ఊర్వశి మేనక' బాక్సాఫీస్ వద్ద సూపర్ వసూళ్లతో దూసుకెళ్తోంది. చంద్రమోహన్ చింతాడ దర్శకత్వంలో హాస్య మూవీస్, అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లపై రాజేష్ దండ సమర్పణలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం తొలి వారాంతంలో మంచి వసూళ్లను రాబట్టుకుంది.

Mahender Reddyవాట్సాప్
Vijay Deverakonda to Attend the Epic Pre-Release Event
సినిమా వార్తలు

ఎపిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రానున్న విజయ్ దేవరకొండ

యువ కథానాయకుడు ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన యూత్‌ఫుల్ ఎమోషనల్ మూవీ 'ఎపిక్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సంబంధించిన ఒక బిగ్ అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకకు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.రేపు ఈ ఈవెంట్ హైదరాబాద్ లోని దసపల్లా లో గ్రాండ్ గా జరుగనుంది.

Mahender Reddyవాట్సాప్
ఆకట్టుకుంటున్న అంతా రాములోరు చూస్కుంటారు టైటిల్ గ్లింప్స్
ట్రైలర్ & టీజర్

ఆకట్టుకుంటున్న అంతా రాములోరు చూస్కుంటారు టైటిల్ గ్లింప్స్

సంగీత్ శోభన్, అనస్వర రాజన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఆసక్తికరమైన చిత్రానికి 'అంతా రాములోరు చూస్కుంటారు' అనే టైటిల్‌ను ఖరారు చేస్తూ చిత్ర బృందం టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేసింది.

Mahender Reddyవాట్సాప్
Comrade Kalyan will be a unique and fun-filled ride says Sree Vishnu
సినిమా వార్తలు

కామ్రేడ్ కళ్యాణ్ వెరైటీ ఫన్ రైడ్‌లా ఉంటుంది - శ్రీ విష్ణు

‘కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్’ శ్రీ విష్ణు పీరియడ్ ఎలిమెంట్స్, హ్యూమర్, రొమాన్స్, ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా ‘కామ్రేడ్ కళ్యాణ్’ తో అలరించబోతున్నారు. జనకిరామ్ మారెళ్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కోన వెంకట్ సమర్పిస్తున్నారు. స్కంద వాహన మోషన్ పిక్చర్స్ ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై వెంకట కృష్ణ కర్నాటి, సీతా కర్నాటి నిర్మిస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ 9న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే గ్లింప్స్, పాటలతో ఆసక్తిని పెంచిన మేకర్స్.. తాజాగా సినిమా టీజర్‌ను విడుదల చేశారు.

Mahender Reddyవాట్సాప్
Nandamuri Mokshagna Teja, Vassishta & Mythri Movie Makers’ Film Announced
సినిమా వార్తలు

వశిష్ఠ దర్శకత్వంలో మోక్షజ్ఞ తేజ

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ తేజ తెలుగు చిత్రసీమలో తన తొలి అడుగు వేయడానికి సిద్ధమయ్యారు. మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న డెబ్యూ సినిమాను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. నందమూరి కుటుంబానికి, అభిమానులకు ఇది మరో గొప్ప అధ్యాయానికి నాంది పలకనుంది.

Mahender Reddyవాట్సాప్
Dada Title Glimpse Out Now
ట్రైలర్ & టీజర్

దాదాగా బాలకృష్ణ .. అదిరిపోయిన గ్లింప్స్

గాడ్ అఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్‌బస్టర్ మేకర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్ #NBK111, బాలయ్య పుట్టినరోజున "ఎంట్రీ ఆఫ్ ఆన్ ఎరా" అనే టైటిల్‌తో గ్లింప్స్ విడుదలైనప్పటి నుండి భారీ బజ్‌ను క్రియేట్ చేస్తోంది. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రం టైటిల్‌ను పోస్టర్, పవర్ ఫుల్ గ్లింప్స్ ద్వారా ప్రకటించారు.

Mahender Reddyవాట్సాప్
Comrade Kalyan Teaser Promises a Hilarious Ride

షేర్