కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
షూటింగ్ అప్‌డేట్

జెట్ స్పీడ్ లో ధర్మాన్ షూటింగ్

సూపర్‌స్టార్ రజినీకాంత్ కథానాయకుడిగా, అశ్వథ్ మారిముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ డ్రామా చిత్రం 'ధర్మాన్' . కమల్ హాసన్ రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి సంబంధించిన షూటింగ్ అప్‌డేట్ వెలువడింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ · · పైకి స్వైప్ చేయండి
ఫస్ట్ లుక్

ది ప్యారడైజ్ నుండి నాని - కయాదు లోహార్ పోస్టర్ రిలీజ్

న్యాచురల్ స్టార్ నాని పాన్ ఇండియా పీరియడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ది ప్యారడైజ్’. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, గ్లింప్స్, టీజర్ అద్భుతమైన రెస్పాన్స్‌తో సినిమాపై భారీ అంచనాలను పెంచాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ది ప్యారడైజ్ సెన్సార్ పూర్తి .. రన్ టైం ఎంతంటే ?

నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓడెల కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్-వరల్డ్ యాక్షన్ డ్రామా 'ది ప్యారడైజ్' సినిమా సెన్సార్ కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసుకుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

కాగితం పడవలు చాలా ప్యాషన్‌తో తీసిన సినిమా - విశ్వక్ సేన్

వర్ధన్, కృష్ణప్రియ హీరో హీరోయిన్లుగా ఎంజీఆర్ తుకారాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న రా అండ్ రస్టిక్ లవ్‌స్టోరీ ‘కాగితం పడవలు’. ఎస్ఎల్ఎన్ సినీ క్రియేషన్స్, ప్రణధి క్రియేషన్స్, నవ నారాయణ సినీ క్రియేషన్స్ బ్యానర్లపై కీర్తన నరేష్, T. R. ప్రసాద్ రెడ్డి, వెంకట్రాజుల, గాయత్రమ్మ అంజనప్ప నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, టీజర్, ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. సెప్టెంబర్ 18న ఈ చిత్రం ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ద్వారా గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

హాలీవుడ్ లోకి మహారాజ .. తొలి తమిళ చిత్రంగా రికార్డు

విజయ్ సేతుపతి కెరీర్ లో 50వ చిత్రంగా వచ్చిన 'మహారాజ' అరుదైన అంతర్జాతీయ ఘనతను సాధించింది. నిథిలన్ సామినాథన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సూపర్ హిట్ యాక్షన్ థ్రిల్లర్ హాలీవుడ్‌లో రీమేక్ కానున్న తొలి తమిళ చిత్రంగా చరిత్ర సృష్టించింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

మల్టీవర్స్ కామెడీ మూవీగా సత్తిబాబు పరలోక యాత్ర

యంగ్ హీరో సంతోష్ శోభన్, ప్రీతి అస్రాని, మానస చౌదరి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న లేటెస్ట్ చిత్రం 'సత్తిబాబు పరలోక యాత్ర'. ఈసినిమాను మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

సిగ్మా.. మైత్రి & ఎన్వీఆర్ సినిమా ద్వారా తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ రిలీజ్

సందీప్ కిషన్ క్రేజీ యాక్షన్-అడ్వెంచర్ చిత్రం ‘సిగ్మా’ అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. దర్శకుడిగా జేసన్ సంజయ్ డెబ్యూ చేస్తున్న ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మక లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే డిఫరెంట్ ప్రమోషనల్ కంటెంట్‌తో సినిమాపై ఆసక్తి పెరిగింది. టీజర్, సాంగ్స్ కూడా మంచి అంచనాలను క్రియేట్ చేశాయి. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ‘సిగ్మా’కు మరింత బలం చేకూరింది. ప్రముఖ నిర్మాణ, డిస్ట్రిబ్యూషన్ సంస్థ మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ లిమిటెడ్ ఈ చిత్రాన్ని కోస్తాంధ్ర, తెలంగాణలో విడుదల చేయనుండగా, ఎన్‌వీఆర్ సినిమా సీడెడ్‌లో రిలీజ్…

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ది ప్యారడైజ్ లో చాలా సీరియస్‌ క్యారెక్టర్ చేశాను - సంపూర్ణేష్ బాబు

న్యాచురల్ స్టార్ నాని పాన్ ఇండియా పీరియడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ది ప్యారడైజ్’. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, గ్లింప్స్, టీజర్ అద్భుతమైన రెస్పాన్స్‌తో భారీ అంచనాలు పెంచాయి. ఈ చిత్రం సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించిన సంపూర్ణేష్ బాబు విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సాంగ్

బా బా బ్లాక్ షీప్‌ నుంచి సెకండ్ సాంగ్ రిలీజ్

అన్ని వర్గాల ప్రేక్ష‌కుల‌ను మెప్పించేలా డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో రూపొందుతోన్న న్యూ ఏజ్ క్రైమ్ కామెడీ ‘బా బా బ్లాక్ షీప్’. దోనేపూడి చక్రపాణి సమర్పణలో చిత్రాలయం స్టూడియోపై వేణు దోనేపూడి నిర్మిస్తున్న ఈ మూవీకి గుణి మంచికంటి దర్శకత్వం వహిస్తున్నారు. అక్టోబ‌ర్ 9న సినిమా రిలీజ్ అవుతుంది. టిను ఆనంద్, ఉపేంద్ర, జార్జ్ మరియన్, అక్షయ్ , విష్ణు, కార్తికేయ, విస్మయశ్రీ, మాళ్వీ మల్హోత్రా, క‌శ్య‌ప్‌, రాజారవీంద్ర‌ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
బాక్సాఫీస్

బాక్సాఫీస్ వద్ద అదరగొడుతున్న మండాడి

సూరి, సుహాస్ ప్రధాన పాత్రల్లో నటించిన పీరియాడికల్ స్పోర్ట్స్ డ్రామా చిత్రం 'మండాడి' బాక్సాఫీస్ వద్ద భారీ సంచలనం సృష్టిస్తోంది. మహిమారన్ పుగళేంది దర్శకత్వంలో ఎల్‌రెడ్ కుమార్ నిర్మించిన ఈ చిత్రం, విడుదలైన నాటి నుంచి పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లను సాధిస్తోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ప్రశాంత్ నీల్ 418 విడుదల వాయిదా

ప్రశాంత్ నీల్ సమర్పణలో, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ హారర్ థ్రిల్లర్ '418' థియేట్రికల్ విడుదల వాయిదా పడింది. ముందుగా ప్రకటించిన ప్రకారం ఈ చిత్రం సెప్టెంబర్ 18న విడుదల కావాల్సి ఉంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

రష్మికకు అరుదైన అవకాశం.. ఎం.ఎస్. సుబ్బలక్ష్మి బయోపిక్‌లో నేషనల్ క్రష్

భారతరత్న, ప్రముఖ కర్ణాటక సంగీత దిగ్గజం ఎం.ఎస్. సుబ్బలక్ష్మి బయోపిక్‌లో నటించే అరుదైన అవకాశం నేషనల్ క్రష్ రష్మిక మందన్నకు లభించింది. 'మళ్ళీ రావా', 'జెర్సీ' వంటి ఎమోషనల్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను రూపొందిస్తున్నారు. ఇప్పటివరకు ఎక్కువగా గ్లామరస్, కమర్షియల్ పాత్రల్లో కనిపించిన రష్మిక, తన కెరీర్‌లోనే మొదటిసారి ఒక ఐకానిక్ క్లాసికల్ రోల్‌లో నటించబోతుండటం సినీ వర్గాల్లో విశేష ఆసక్తిని రేకెత్తిస్తోంది.ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్ , రాక్ లైన్ వెంకటేష్ ఈసినిమాను నిర్మించనున్నారు

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

అనుమాన పక్షి హిలేరియస్ ట్రైలర్‌ రిలీజ్

‘డీజే టిల్లు’తో దర్శకుడిగా తనదైన ముద్ర వేసిన విమల్ కృష్ణ.. మరో క్విర్కీ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అనుమాన పక్షి’. రాగ్ మయూర్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా.. హ్యూమర్, క్యారెక్టర్స్, కథనంలో పూర్తిగా డిఫరెంట్ గా ఉండబోతోంది. చిలక ప్రొడక్షన్స్ సమర్పణలో రాజీవ్ చిలక, రాజేష్ జగ్తియాని, హిరాచంద్ దండ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. రాగ్ మయూర్ సరసన మెరిన్ ఫిలిప్ హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమా సెప్టెంబర్ 18న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో హీరో సిద్ధు జొన్నలగడ్డ థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

ఓటీటీలోకి ఇరుముడి .. స్ట్రీమింగ్ డేట్ లాక్

మాస్ మహారాజా రవితేజ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఎమోషనల్ అండ్ యాక్షన్ డ్రామా 'ఇరుముడి' డిజిటల్ స్ట్రీమింగ్ (ఓటీటీ)కి సిద్ధమైంది. థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిత్రం ఓటీటీలో ప్రేక్షకులను పలకరించేందుకు ముస్తాబవుతోంది. ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకోగా, సెప్టెంబర్ 18, 2026 నుండి స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

మైత్రి మూవీ మేకర్స్, ధ్రువ్ విక్రమ్ కొత్త సినిమా టైటిల్ జాకీ

తెలుగు సినిమాలతో పాటు పాన్ ఇండియా స్థాయిలో తన మార్కెట్‌ను విస్తరిస్తున్న ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఇప్పుడు తమిళ సినీ పరిశ్రమలోనూ తనదైన ముద్ర వేస్తోంది. తమిళంలో నిర్మిస్తున్న తమ నాలుగో చిత్రాన్ని కోలీవుడ్ స్టార్ ధృవ్ విక్రమ్ తో తెరకెక్కిస్తోంది. నవీన్ యెర్నేని, వై. రవి శంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కరణ్ అరవింద్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. విభిన్నమైన, ఇంటెన్స్ పాత్రల్లో తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ధృవ్ విక్రమ్.. ఇప్పుడు మరింత మంది ప్రేక్షకులను కనెక్ట్ చేసే కమర్షియల్ సబ్జెక్ట్‌తో రాబోతున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఫస్ట్ లుక్

#KA13 నుండి స్పెషల్ పోస్టర్‌ రిలీజ్

ప్రామిసింగ్ హీరో కిరణ్ అబ్బవరం తన కెరీర్‌లో సరికొత్త దశలోకి అడుగుపెడుతున్నారు. 'క', 'కె-ర్యాంప్' వరుస విజయాలతో అదరగొడుతున్న కిరణ్ అబ్బవరం, ప్రస్తుతం తన కెరీర్‌లోనే అత్యంత భారీ ప్రాజెక్ట్ అయిన #KA13తో బిజీగా ఉన్నారు. 'SR కళ్యాణమండపం'తో కథా రచయితగా తన ప్రతిభను నిరూపించుకున్న ఆయన, ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం, హీరోగా అన్ని బాధ్యతలను స్వయంగా స్వీకరించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ఇరుముడి టీమ్‌ను ప్రత్యేకంగా అభినందించిన మెగాస్టార్ చిరంజీవి

మాస్ మహారాజా రవితేజ ‘ఇరుముడి’ బ్లాక్‌బస్టర్ విజయాన్ని మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా అభినందించారు. సినిమా థియేట్రికల్ సక్సెస్‌ను పురస్కరించుకుని ‘ఇరుముడి’ కోర్ టీమ్‌ను తన ఇంటికి ఆహ్వానించిన చిరంజీవి, వారిని వ్యక్తిగతంగా అభినందించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఇంటర్వ్యూ

నాని గారు సినిమా కోసం ప్రాణం పెట్టి పని చేశారు - ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్

న్యాచురల్ స్టార్ నాని పాన్ ఇండియా పీరియడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ది ప్యారడైజ్’. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, గ్లింప్స్, టీజర్ అద్భుతమైన రెస్పాన్స్‌తో భారీ అంచనాలు పెంచాయి. ఈ చిత్రం సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
బాక్సాఫీస్

డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టుకున్న ఎపిక్

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా ఆదిత్య హాసన్ దర్శకత్వంలో తెరకెక్కిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ చిత్రం 'ఎపిక్' బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ సాధించింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సాంగ్

175 రోజుల పాటు సాగిన స్వయంభు షూట్ … త్వరలోనే రిలీజ్ డేట్

కార్తికేయ 2తో పాన్-ఇండియా స్థాయిలో ఘన విజయాన్ని అందుకున్న యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న ప్రతిష్టాత్మక పీరియాడికల్ యాక్షన్ డ్రామా 'స్వయంభు'. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్‌పై భువన్ సగర్, శ్రీకర్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం నుంచి మేకర్స్ ఒక బిగ్ అప్‌డేట్‌ను పంచుకున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·

న్యూస్

టాలీవుడ్ తాజా వార్తలు, ఓటీటీ, బాక్సాఫీస్, ఇంటర్వ్యూలు

Dharman Shooting Progressing at Jet Speed
షూటింగ్ అప్‌డేట్

జెట్ స్పీడ్ లో ధర్మాన్ షూటింగ్

సూపర్‌స్టార్ రజినీకాంత్ కథానాయకుడిగా, అశ్వథ్ మారిముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ డ్రామా చిత్రం 'ధర్మాన్' . కమల్ హాసన్ రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి సంబంధించిన షూటింగ్ అప్‌డేట్ వెలువడింది.

Mahender Reddyవాట్సాప్
New Poster Featuring Nani and Kayadu Lohar from The Paradise Is Out
ఫస్ట్ లుక్

ది ప్యారడైజ్ నుండి నాని - కయాదు లోహార్ పోస్టర్ రిలీజ్

న్యాచురల్ స్టార్ నాని పాన్ ఇండియా పీరియడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ది ప్యారడైజ్’. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, గ్లింప్స్, టీజర్ అద్భుతమైన రెస్పాన్స్‌తో సినిమాపై భారీ అంచనాలను పెంచాయి.

Mahender Reddyవాట్సాప్
The Paradise Completes Censor Formalities
సినిమా వార్తలు

ది ప్యారడైజ్ సెన్సార్ పూర్తి .. రన్ టైం ఎంతంటే ?

నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓడెల కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్-వరల్డ్ యాక్షన్ డ్రామా 'ది ప్యారడైజ్' సినిమా సెన్సార్ కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసుకుంది.

Mahender Reddyవాట్సాప్
Kaagitham Padavalu Is a Film Made with Great Passion says Vishwak Sen
సినిమా వార్తలు

కాగితం పడవలు చాలా ప్యాషన్‌తో తీసిన సినిమా - విశ్వక్ సేన్

వర్ధన్, కృష్ణప్రియ హీరో హీరోయిన్లుగా ఎంజీఆర్ తుకారాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న రా అండ్ రస్టిక్ లవ్‌స్టోరీ ‘కాగితం పడవలు’. ఎస్ఎల్ఎన్ సినీ క్రియేషన్స్, ప్రణధి క్రియేషన్స్, నవ నారాయణ సినీ క్రియేషన్స్ బ్యానర్లపై కీర్తన నరేష్, T. R. ప్రసాద్ రెడ్డి, వెంకట్రాజుల, గాయత్రమ్మ అంజనప్ప నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, టీజర్, ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. సెప్టెంబర్ 18న ఈ చిత్రం ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ద్వారా గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Mahender Reddyవాట్సాప్
Maharaja Creates a Record as the First Tamil Film to Be Remade in Hollywood
సినిమా వార్తలు

హాలీవుడ్ లోకి మహారాజ .. తొలి తమిళ చిత్రంగా రికార్డు

విజయ్ సేతుపతి కెరీర్ లో 50వ చిత్రంగా వచ్చిన 'మహారాజ' అరుదైన అంతర్జాతీయ ఘనతను సాధించింది. నిథిలన్ సామినాథన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సూపర్ హిట్ యాక్షన్ థ్రిల్లర్ హాలీవుడ్‌లో రీమేక్ కానున్న తొలి తమిళ చిత్రంగా చరిత్ర సృష్టించింది.

Mahender Reddyవాట్సాప్
Sathibabu Paraloka Yatra Announced as Santhosh Shoban’s Next
సినిమా వార్తలు

మల్టీవర్స్ కామెడీ మూవీగా సత్తిబాబు పరలోక యాత్ర

యంగ్ హీరో సంతోష్ శోభన్, ప్రీతి అస్రాని, మానస చౌదరి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న లేటెస్ట్ చిత్రం 'సత్తిబాబు పరలోక యాత్ర'. ఈసినిమాను మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.

Mahender Reddyవాట్సాప్
Sigma to Have a Grand Release in Telugu States by Mythri Movie Distributors Limited & NVR Cinema
సినిమా వార్తలు

సిగ్మా.. మైత్రి & ఎన్వీఆర్ సినిమా ద్వారా తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ రిలీజ్

సందీప్ కిషన్ క్రేజీ యాక్షన్-అడ్వెంచర్ చిత్రం ‘సిగ్మా’ అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. దర్శకుడిగా జేసన్ సంజయ్ డెబ్యూ చేస్తున్న ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మక లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే డిఫరెంట్ ప్రమోషనల్ కంటెంట్‌తో సినిమాపై ఆసక్తి పెరిగింది. టీజర్, సాంగ్స్ కూడా మంచి అంచనాలను క్రియేట్ చేశాయి. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ‘సిగ్మా’కు మరింత బలం చేకూరింది. ప్రముఖ నిర్మాణ, డిస్ట్రిబ్యూషన్ సంస్థ మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ లిమిటెడ్ ఈ చిత్రాన్ని కోస్తాంధ్ర, తెలంగాణలో విడుదల చేయనుండగా, ఎన్‌వీఆర్ సినిమా సీడెడ్‌లో రిలీజ్…

Mahender Reddyవాట్సాప్
Sampoornesh Babu Says His Biryani Character in The Paradise Is Very Serious
సినిమా వార్తలు

ది ప్యారడైజ్ లో చాలా సీరియస్‌ క్యారెక్టర్ చేశాను - సంపూర్ణేష్ బాబు

న్యాచురల్ స్టార్ నాని పాన్ ఇండియా పీరియడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ది ప్యారడైజ్’. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, గ్లింప్స్, టీజర్ అద్భుతమైన రెస్పాన్స్‌తో భారీ అంచనాలు పెంచాయి. ఈ చిత్రం సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించిన సంపూర్ణేష్ బాబు విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

Mahender Reddyవాట్సాప్
Second Song from Baa Baa Black Sheep Released
సాంగ్

బా బా బ్లాక్ షీప్‌ నుంచి సెకండ్ సాంగ్ రిలీజ్

అన్ని వర్గాల ప్రేక్ష‌కుల‌ను మెప్పించేలా డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో రూపొందుతోన్న న్యూ ఏజ్ క్రైమ్ కామెడీ ‘బా బా బ్లాక్ షీప్’. దోనేపూడి చక్రపాణి సమర్పణలో చిత్రాలయం స్టూడియోపై వేణు దోనేపూడి నిర్మిస్తున్న ఈ మూవీకి గుణి మంచికంటి దర్శకత్వం వహిస్తున్నారు. అక్టోబ‌ర్ 9న సినిమా రిలీజ్ అవుతుంది. టిను ఆనంద్, ఉపేంద్ర, జార్జ్ మరియన్, అక్షయ్ , విష్ణు, కార్తికేయ, విస్మయశ్రీ, మాళ్వీ మల్హోత్రా, క‌శ్య‌ప్‌, రాజారవీంద్ర‌ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

Mahender Reddyవాట్సాప్
mandaadi 5 days collections
బాక్సాఫీస్

బాక్సాఫీస్ వద్ద అదరగొడుతున్న మండాడి

సూరి, సుహాస్ ప్రధాన పాత్రల్లో నటించిన పీరియాడికల్ స్పోర్ట్స్ డ్రామా చిత్రం 'మండాడి' బాక్సాఫీస్ వద్ద భారీ సంచలనం సృష్టిస్తోంది. మహిమారన్ పుగళేంది దర్శకత్వంలో ఎల్‌రెడ్ కుమార్ నిర్మించిన ఈ చిత్రం, విడుదలైన నాటి నుంచి పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లను సాధిస్తోంది.

Mahender Reddyవాట్సాప్
Prashanth Neel’s 418 Release Postponed
సినిమా వార్తలు

ప్రశాంత్ నీల్ 418 విడుదల వాయిదా

ప్రశాంత్ నీల్ సమర్పణలో, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ హారర్ థ్రిల్లర్ '418' థియేట్రికల్ విడుదల వాయిదా పడింది. ముందుగా ప్రకటించిన ప్రకారం ఈ చిత్రం సెప్టెంబర్ 18న విడుదల కావాల్సి ఉంది.

Mahender Reddyవాట్సాప్
Rashmika Mandanna to Play M.S. Subbulakshmi in Her Biopic
సినిమా వార్తలు

రష్మికకు అరుదైన అవకాశం.. ఎం.ఎస్. సుబ్బలక్ష్మి బయోపిక్‌లో నేషనల్ క్రష్

భారతరత్న, ప్రముఖ కర్ణాటక సంగీత దిగ్గజం ఎం.ఎస్. సుబ్బలక్ష్మి బయోపిక్‌లో నటించే అరుదైన అవకాశం నేషనల్ క్రష్ రష్మిక మందన్నకు లభించింది. 'మళ్ళీ రావా', 'జెర్సీ' వంటి ఎమోషనల్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను రూపొందిస్తున్నారు. ఇప్పటివరకు ఎక్కువగా గ్లామరస్, కమర్షియల్ పాత్రల్లో కనిపించిన రష్మిక, తన కెరీర్‌లోనే మొదటిసారి ఒక ఐకానిక్ క్లాసికల్ రోల్‌లో నటించబోతుండటం సినీ వర్గాల్లో విశేష ఆసక్తిని రేకెత్తిస్తోంది.ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్ , రాక్ లైన్ వెంకటేష్ ఈసినిమాను నిర్మించనున్నారు

Mahender Reddyవాట్సాప్
Anumana Pakshi Trailer Out Now
ట్రైలర్ & టీజర్

అనుమాన పక్షి హిలేరియస్ ట్రైలర్‌ రిలీజ్

‘డీజే టిల్లు’తో దర్శకుడిగా తనదైన ముద్ర వేసిన విమల్ కృష్ణ.. మరో క్విర్కీ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అనుమాన పక్షి’. రాగ్ మయూర్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా.. హ్యూమర్, క్యారెక్టర్స్, కథనంలో పూర్తిగా డిఫరెంట్ గా ఉండబోతోంది. చిలక ప్రొడక్షన్స్ సమర్పణలో రాజీవ్ చిలక, రాజేష్ జగ్తియాని, హిరాచంద్ దండ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. రాగ్ మయూర్ సరసన మెరిన్ ఫిలిప్ హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమా సెప్టెంబర్ 18న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో హీరో సిద్ధు జొన్నలగడ్డ థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు.

Mahender Reddyవాట్సాప్
Irumudi OTT Streaming Date Locked
ఓటీటీ

ఓటీటీలోకి ఇరుముడి .. స్ట్రీమింగ్ డేట్ లాక్

మాస్ మహారాజా రవితేజ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఎమోషనల్ అండ్ యాక్షన్ డ్రామా 'ఇరుముడి' డిజిటల్ స్ట్రీమింగ్ (ఓటీటీ)కి సిద్ధమైంది. థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిత్రం ఓటీటీలో ప్రేక్షకులను పలకరించేందుకు ముస్తాబవుతోంది. ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకోగా, సెప్టెంబర్ 18, 2026 నుండి స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

Mahender Reddyవాట్సాప్
Dhruv Vikram’s New Film Titled Jackie
సినిమా వార్తలు

మైత్రి మూవీ మేకర్స్, ధ్రువ్ విక్రమ్ కొత్త సినిమా టైటిల్ జాకీ

తెలుగు సినిమాలతో పాటు పాన్ ఇండియా స్థాయిలో తన మార్కెట్‌ను విస్తరిస్తున్న ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఇప్పుడు తమిళ సినీ పరిశ్రమలోనూ తనదైన ముద్ర వేస్తోంది. తమిళంలో నిర్మిస్తున్న తమ నాలుగో చిత్రాన్ని కోలీవుడ్ స్టార్ ధృవ్ విక్రమ్ తో తెరకెక్కిస్తోంది. నవీన్ యెర్నేని, వై. రవి శంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కరణ్ అరవింద్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. విభిన్నమైన, ఇంటెన్స్ పాత్రల్లో తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ధృవ్ విక్రమ్.. ఇప్పుడు మరింత మంది ప్రేక్షకులను కనెక్ట్ చేసే కమర్షియల్ సబ్జెక్ట్‌తో రాబోతున్నారు.

Mahender Reddyవాట్సాప్
Special Poster Released from #KA13
ఫస్ట్ లుక్

#KA13 నుండి స్పెషల్ పోస్టర్‌ రిలీజ్

ప్రామిసింగ్ హీరో కిరణ్ అబ్బవరం తన కెరీర్‌లో సరికొత్త దశలోకి అడుగుపెడుతున్నారు. 'క', 'కె-ర్యాంప్' వరుస విజయాలతో అదరగొడుతున్న కిరణ్ అబ్బవరం, ప్రస్తుతం తన కెరీర్‌లోనే అత్యంత భారీ ప్రాజెక్ట్ అయిన #KA13తో బిజీగా ఉన్నారు. 'SR కళ్యాణమండపం'తో కథా రచయితగా తన ప్రతిభను నిరూపించుకున్న ఆయన, ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం, హీరోగా అన్ని బాధ్యతలను స్వయంగా స్వీకరించారు.

Mahender Reddyవాట్సాప్
Megastar Chiranjeevi Meets the Irumudi Team and Extends Special Congratulations
సినిమా వార్తలు

ఇరుముడి టీమ్‌ను ప్రత్యేకంగా అభినందించిన మెగాస్టార్ చిరంజీవి

మాస్ మహారాజా రవితేజ ‘ఇరుముడి’ బ్లాక్‌బస్టర్ విజయాన్ని మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా అభినందించారు. సినిమా థియేట్రికల్ సక్సెస్‌ను పురస్కరించుకుని ‘ఇరుముడి’ కోర్ టీమ్‌ను తన ఇంటికి ఆహ్వానించిన చిరంజీవి, వారిని వ్యక్తిగతంగా అభినందించారు.

Mahender Reddyవాట్సాప్
Fight Masters Ram-Laxman Talk About Their Work in The Paradise
ఇంటర్వ్యూ

నాని గారు సినిమా కోసం ప్రాణం పెట్టి పని చేశారు - ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్

న్యాచురల్ స్టార్ నాని పాన్ ఇండియా పీరియడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ది ప్యారడైజ్’. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, గ్లింప్స్, టీజర్ అద్భుతమైన రెస్పాన్స్‌తో భారీ అంచనాలు పెంచాయి. ఈ చిత్రం సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

Mahender Reddyవాట్సాప్
epic first day collections
బాక్సాఫీస్

డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టుకున్న ఎపిక్

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా ఆదిత్య హాసన్ దర్శకత్వంలో తెరకెక్కిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ చిత్రం 'ఎపిక్' బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ సాధించింది.

Mahender Reddyవాట్సాప్
Swayambhu Shoot Took Place Over 175 Days

షేర్