ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం (RAPO 23)లోకి మలయాళీ భామ సంయుక్త ఎంట్రీ ఇచ్చింది. సంయుక్త పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని చిత్ర బృందం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ శుభాకాంక్షలు తెలిపింది. రామ్ సరసన కథానాయికగా సంయుక్త ఎంపికవ్వడంతో ఈ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ చిత్రాన్ని ‘రాపో సినిమాటిక్స్’ బ్యానర్‌పై కృష్ణ పోతినేని నిర్మిస్తున్నారు. ఈ విభిన్నమైన యాక్షన్ డ్రామాకు సామ్ సి.ఎస్. సంగీతాన్ని అందిస్తుండగా, తిర్రు సినిమాటోగ్రఫీ, ఏ.ఎస్. ప్రకాష్ ఆర్ట్ డిజైనింగ్ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. అలాగే ప్రముఖ ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్ ఈ సినిమాకు స్టంట్ కోఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్నారు. శక్తివంతమైన సాంకేతిక నిపుణులతో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























