యువ నటుడు బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘కిష్కింధపురి’. ఫాంటసీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించి స్పెషల్ అప్డేట్ వచ్చింది. ఇప్పటికే టీజర్‌తో ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేసిన కిష్కింధపురి.. తాజాగా మ్యూజిక్ ప్రమోషన్స్ షురూ చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
దీనిలో భాగంగా ఈ సినిమా ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ‘ఉండిపోవే నాతోనే’ అనే మెలోడీ సాంగ్‌ను రేపు విడుదల చేయనుంది. రొమాంటిక్ ఎమోషన్స్‌తో తెరకెక్కిన ఈ పాటకు మంచి మ్యూజిక్, హృదయానికి హత్తుకునే లిరిక్స్ ప్రత్యేక ఆకర్షణ కానున్నాయి. ఈ పాట ద్వారా హీరో-హీరోయిన్ మధ్య జరిగే ప్రేమావేశాలు, భావోద్వేగాలు అందంగా ఆవిష్కృతం కానున్నాయి.
కిష్కింధపురి చిత్రానికి విజువల్స్, గ్రాఫిక్స్, సెట్స్ అన్నీ కొత్తగా, గ్రాండ్‌గా ఉండబోతున్నాయని ఇప్పటికే టీజర్ ద్వారా అర్థమైంది. ఇప్పుడు ఈ పాట విడుదలతో మూవీపై హైప్ మరింతగా పెరగనుంది. సంగీతప్రియులకు ఇది ఒక మెలోడీ ట్రీట్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. సో.. మ్యూజిక్ లవర్స్ రెడీగా ఉండండి.. ‘ఉండిపోవే నాతోనే’ రేపే వస్తోంది!
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























