ప్రముఖ నిర్మాత , దర్శకుడు ఎం.ఎస్. రాజు తెరకెక్కించిన సస్పెన్స్ హర్రర్ థ్రిల్లర్ 'అగధ' డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధమైంది. ఆగస్టు 14న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం, ఇప్పుడు ప్రముఖ డిజిటల్ వేదిక జీ5 లో డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది.
యువ హీరో అనీష్ , అనస్వర రాజన్ జంటగా నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ రొమాంటిక్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ఇట్లు అర్జున' టీజర్ తాజాగా విడుదలై సినీ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ టీజర్ అర్జున్ , అనస్వర మధ్య సాగే స్వచ్ఛమైన ప్రేమ భావోద్వేగాలను, అలాగే ఒక రిఫ్రెషింగ్ లవ్ స్టోరీని అత్యంత అందంగా ఆవిష్కరించింది.ఇందులో హీరో మూగవాడిగా కనిపించడం ప్రత్యేకత.మొత్తానికి మొదటి సినిమాతో డిఫ్రెంట్ పాత్రలో కనిపించనున్నాడు అనీష్.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో ఉత్కంఠభరితంగా సాగిన కెప్టెన్సీ టాస్క్‌లో కంటెస్టెంట్ ఝాన్సీ విజయం సాధించి, ఈ సీజన్‌కు సంబంధించి హౌస్‌లో తొలి కెప్టెన్‌గా రికార్డు సృష్టించారు. హౌస్‌లో జరిగిన కీలకమైన కెప్టెన్సీ పోటీల్లో ముఖేష్, షాలిని, ఝాన్సీ, త్రిగుణ్, రామ్ ప్రసాద్ కంటెండర్లుగా బరిలోకి దిగారు.
ధృవ్ విక్రమ్ కథానాయకుడిగా నటిస్తున్న సరికొత్త చిత్రం 'జాకీ' నుంచి 'ఫస్ట్ మూవ్' గ్లింప్స్ విడుదలైంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో, కరణ్ అరవింద్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి సంతేష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.
'నారీ నారీ నడుమ మురారీ', 'బైకర్' విజయాలతో జోష్‌లో ఉన్న చార్మింగ్ స్టార్ శర్వానంద్, దర్శకుడు శ్రీను వైట్లతో తొలిసారిగా చేతులు కలిపారు. వీరి కాంబినేషన్ లో 'జార్జ్ క్రిష్' పండుగ సీజన్‌లో కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా అలరించబోతోంది. ఏటీవీ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని అనిల్ సుంకర ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తుండగా, అజయ్ సుంకర సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం 2027 జనవరి 14న సంక్రాంతికి ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఘనంగా విడుదల కానుంది. గతంలో విడుదల చేసిన టైటిల్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో కలర్‌ఫుల్ ఫెస్టివ్ లుక్ ఆకట్టుకుంది. అందులో శర్వానంద్ హీరోయిన్‌ను…
సందీప్ కిషన్ కథానాయకుడిగా నటించిన హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా 'సిగ్మా' విడుదలకు రెడీ అవుతుంది .ఇక ప్రమోషన్స్ లో భాగంగా ఈ చిత్రానికి సంబంధించిన థ్రిల్లింగ్ ట్రైలర్ మరియు ఆడియో వేడుకలను మేకర్స్ గ్రాండ్‌గా నిర్వహించి, సోషల్ మీడియా వేదికగా ట్రైలర్‌ను విడుదల చేశారు.
నాని కథానాయకుడిగా, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ రా అండ్ రస్టిక్ యాక్షన్ డ్రామా 'ది ప్యారడైజ్'.సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రం ప్రస్తుతం జోరుగా ప్రమోషన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమా టైటిల్ పై నాని చేసిన ఆసక్తికరమైన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా చిత్రం 'ది ప్యారడైజ్' ఈనెల 24న విడుదల కానున్న నేపథ్యంలో ప్రస్తుతం టీం ప్రమోషన్స్ లో బిజీగా వుంది.ఇక ఈసినిమాపై భారీ అంచనాలు ఉండడంతో బిజినెస్ కూడా అదే స్థాయిలో జరుగుతుంది. అందులో భాగంగా ఈ సినిమా నైజాం రీజియన్ హక్కులను ప్రముఖ నిర్మాణ మరియు పంపిణీ సంస్థ మైత్రీ మూవీ సంస్థ భారీ ధరకు సొంతం చేసుకుంది.
న్యాచురల్ స్టార్ నాని పాన్ ఇండియా పీరియడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ది ప్యారడైజ్’. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, గ్లింప్స్, టీజర్ అద్భుతమైన రెస్పాన్స్‌తో భారీ అంచనాలు పెంచాయి. ఈ చిత్రం సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ చెన్నైలో ప్రెస్ మీట్ నిర్వహించారు.

విజయ్ దేవరకొండ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక పీరియాడిక్ డ్రామా 'రణబాలి' చిత్రం నుంచి మొదటి పాట విడుదల తేదీ ఖరారైంది. ఈ సినిమా నుంచి ‘ఏందయ్య సామి’ అనే మొదటి పాటను సెప్టెంబర్ 21న అన్ని భాషల్లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
మాస్ మహారాజా రవితేజ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన బ్లాక్ బస్టర్ చిత్రం 'ఇరుముడి' ఎట్టకేలకు డిజిటల్ స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది. బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.250 కోట్లకు పైగా కలెక్షన్లతో సంచలనం సృష్టించిన ఈ సినిమా ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ వేదిక 'నెట్‌ఫ్లిక్స్' లో అందుబాటులోకి వచ్చింది. తెలుగుతో పాటు ఇతర ప్రధాన భాషల్లో కూడా ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది.
నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్ హీరోలుగా అక్కి విశ్వనాథ్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన యూనిక్ స్పై డ్రామా ‘సీక్రెట్ సోల్జర్’. మూన్ లైట్ డ్రీమ్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ చిత్రంలో కమల్ కామరాజు, రఘుబాబు, రంగస్థలం మహేష్, శ్రీనివాస్ వడ్లమాని, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. యూనిక్ కాన్సెప్ట్, ఆకట్టుకునే ప్రజెంటేషన్, యాక్షన్, థ్రిల్, హ్యూమర్ ఎలిమెంట్స్‌తో వచ్చిన టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. ఈ చిత్రం సెప్టెంబర్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా దర్శకుడు అక్కి విశ్వనాథ్ రెడ్డి విలేకరుల సమావేశంలో…
వరుస బ్లాక్‌బస్టర్స్‌తో దూసుకెళ్తున్న స్టార్ హీరో సూర్య.. మలయాళ దర్శకుడు జితు మాధవన్‌తో కలిసి తన 47వ చిత్రాన్ని చేస్తున్నారు. ‘ఆవేశం’ ఫేమ్ జితు మాధవన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘సీన్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇందులో నజ్రియా నజీమ్ కథానాయికగా నటిస్తుండగా.. ఆనంద్ రాజ్, లాల్, రాజ్ ప్రియాన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘రాకా’ చిత్రానికి సంబంధించి మేకర్స్ విడుదల చేసిన ‘37’ నంబర్ పజిల్ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఈ నంబర్ వెనుక అసలు రహస్యం ఏంటనే దానిపై సినీ వర్గాల్లో మరియు అభిమానుల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న హై-వోల్టేజ్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'కాకా' చిత్ర విడుదలపై గత కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారానికి తాజాగా తెరపడింది. విశ్వంభర చిత్రం కూడా సంక్రాంతి బరిలో నిలుస్తుందనే వార్తల నేపథ్యంలో 'కాకా' సినిమా వాయిదా పడుతుందంటూ సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు హల్‌చల్ చేశాయి. అయితే ఈ రూమర్స్ అన్నింటికీ చెక్ పెడుతూ మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.
వర్సటైల్ హీరో దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ఫీల్ గుడ్ లవ్ అండ్ ఎమోషనల్ డ్రామా చిత్రం 'ఆకాశంలో ఒక తార' విడుదల తేదీ అధికారికంగా ఖరారైంది. పవన్ సాదినేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం విడుదలకు సంబంధించి మేకర్స్ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు.
విజయ్ దేవరకొండ కథానాయకుడిగా, దర్శకుడు రాహుల్ సంకృత్యన్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'రణబాలి' చిత్రీకరణపూర్తి చేసుకుంది. దాదాపు 130 రోజుల పాటు సాగిన ఈ సినిమా మొత్తం షూటింగ్ ప్రక్రియను చిత్ర బృందం దిగ్విజయంగా పూర్తి చేసింది.
దిగ్గజ కన్నడ నటుడు అనంత్ నాగ్‌కు భారతీయ సినిమా రంగంలో అత్యున్నత పురస్కారమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు (2024) లభించింది. సినీ రంగానికి ఆయన అందించిన విశేష సేవలకు గానూ కేంద్ర ప్రభుత్వం ఈ గౌరవాన్ని ప్రకటించింది.
ద్రావిడ గాన కోకిల, భారతరత్న ఎమ్‌ఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్ అధికారికంగా ప్రారంభమైంది. మైలురాయిలా నిలిచే ఈ భారీ ప్రాజెక్ట్‌ను చెన్నైలోని మ్యూజిక్ అకాడమీలో ఎమ్‌ఎస్ సుబ్బులక్ష్మి 110వ జయంతి సందర్భంగా వేడుకగా ప్రారంభించారు. ప్రముఖ నటుడు కమల్ హాసన్ ముహూర్తపు షాట్‌కు క్లాప్ కొట్టి మూవీ టీమ్‌కి శుభాకాంక్షలు తెలిపారు.