నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా చిత్రం ‘ది ప్యారడైజ్’ ఈనెల 24న విడుదల కానున్న నేపథ్యంలో ప్రస్తుతం టీం ప్రమోషన్స్ లో బిజీగా వుంది.ఇక ఈసినిమాపై భారీ అంచనాలు ఉండడంతో బిజినెస్ కూడా అదే స్థాయిలో జరుగుతుంది. అందులో భాగంగా ఈ సినిమా నైజాం రీజియన్ హక్కులను ప్రముఖ నిర్మాణ మరియు పంపిణీ సంస్థ మైత్రీ మూవీ సంస్థ భారీ ధరకు సొంతం చేసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, నైజాం ప్రాంతపు థియేట్రికల్ రైట్స్‌ను సుమారు 37 కోట్ల రూపాయిల రికార్డు ధరకు అట్ రైట్ ప్రాతిపదికన మైత్రీ సంస్థ దక్కించుకుంది. నాని కెరీర్లోనే ఇది అతిపెద్ద డిస్ట్రిబ్యూషన్ డీల్‌గా నిలిచింది.హిట్ టాక్ వస్తే ఈసినిమా నైజాం బాక్సాఫీస్ ను షేక్ చేయడం ఖాయం.
సుధాకర్ చెరుకూరి అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. సినిమాలో బీజీఎమ్ నెక్స్ట్ లెవెల్లో వుండనుందని సమాచారం.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























