కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
ట్రైలర్ & టీజర్

సిటీ ఆఫ్ గోల్డ్ ఫస్ట్ లుక్, మిస్టీరియస్ గ్లింప్స్ రిలీజ్

మోస్ట్ ట్యాలెంటెడ్ విక్రమ్ ప్రభు 26వ చిత్రం 'సిటీ ఆఫ్ గోల్డ్'. ఈ చిత్రానికి సిద్ధార్థ్ దర్శకత్వం వహించారు. విక్రమ్ ప్రభు సరసన శివత్మిక రాజశేఖర్ కథానాయికగా నటిస్తుండగా, ఇంటర్నెట్ సంచలనం అమలా షాజీ ముఖ్య పాత్రలలో కనిపిస్తున్నారు. రోమియో పిక్చర్స్ బ్యానర్ పై రాహుల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్, గ్లింప్స్ విడుదలయ్యాయి. విడుదలైన కొద్దిసేపటికే మంచి స్పందన లభించింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ · · పైకి స్వైప్ చేయండి
ఫస్ట్ లుక్

రామాయణ నుండి పవర్‌ఫుల్ పోస్టర్స్ రిలీజ్

నమిత్ మల్హోత్రా ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, 8 సార్లు ఆస్కార్ అవార్డు గెలుచుకున్న DNEG, యశ్‌కు చెందిన మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘రామాయణం’లో రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి, యశ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

మలయాళ ఇండస్ట్రీ హిట్ బెత్లెహేమ్ కుటుంబ యూనిట్ ఓటీటీ విడుదల తేదీ ఖరారు

అక్టోబర్ 2 నుంచి జియోహాట్‌స్టార్‌లో 'బెత్లెహేమ్ కుటుంబ యూనిట్' స్ట్రీమింగ్థియేటర్లలో రికార్డుల మోత మోగించి ఓటీటీ బాట పట్టిన నివిన్ పౌలీ, మమితా బైజు చిత్రంబాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగిస్తూ రూ.320 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన మలయాళ రొమాంటిక్ కామెడీ బ్లాక్‌బస్టర్ ‘బెత్లెహేమ్ కుటుంబ యూనిట్’ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ వేదిక జియోహాట్‌స్టార్ లో అక్టోబర్ 2 నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఫస్ట్ లుక్

స్లమ్ డాగ్ నుంచి జుబైదాగా జరీనా వహాబ్ ఫస్ట్ లుక్ రిలీజ్

డైనమిక్ ఫిల్మ్‌మేకర్ పూరి జగన్నాథ్, వెర్సటైల్ హీరో విజయ్ సేతుపతి పాన్-ఇండియా యాక్షన్ డ్రామా 'స్లమ్ డాగ్: 33 టెంపుల్ రోడ్'. పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్ తమ పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై జేబీ నారాయణరావు కొండ్రొల్లా జేబీ మోషన్ పిక్చర్స్ తో కలిసి ఈ చిత్రాన్ని గ్రాండ్ రూపొందిస్తున్నారు. ఫస్ట్ లుక్, టీజర్ అద్భుతమైన రెస్పాన్స్ తో సినిమాపై అంచనాలను పెంచింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
బాక్సాఫీస్

బాక్సాఫీస్ వద్ద జడల్ జాతర .. నాని కెరీర్‌లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో వస్తున్న భారీ రా అండ్ మాస్ ఎంటర్‌టైనర్ ‘ది ప్యారడైజ్’ థియేటర్లలోకి రాకముందే బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలవుతున్న ఈ చిత్రం, కేవలం అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే రూ. 50 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ది ప్యారడైజ్ ఎందుకు చూడాలంటే ?

నాని - శ్రీకాంత్ ఓదెల కలయికలో రూపొందిన భారీ యాక్షన్ ఎపిక్ ‘ది ప్యారడైజ్’ మరికొన్ని గంటల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. 'దసరా' వంటి సక్సెస్ ఫుల్ కాంబినేషన్ నుండి వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకులు, చిత్రసీమ వర్గాల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక ఈసినిమాలో హైలైట్స్ గురించి ప్రస్తావిస్తే ..

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

సీఎం రేవంత్ రెడ్డికి నాని విజ్ఞప్తి: అభిమానులతో కలిసి సినిమా చూసేందుకు అనుమతి కోరిన హీరో

నాని కథానాయకుడిగా నటించిన భారీ చిత్రం ‘ది ప్యారడైజ్’ ( సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా సెప్టెంబర్ 23 సాయంత్రం హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ థియేటర్లలో ఒకదానిలో ప్రేక్షకులతో కలిసి ప్రీమియర్ షో చూడాలని ఉందంటూ హీరో నాని సోషల్ మీడియా వేదికగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరియు పోలీస్ శాఖను కోరారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ఆంధ్రప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

ఆంధ్రప్రదేశ్ నంది అవార్డులకు సంబంధించిన కీలక ప్రకటనను ఆంధ్రప్రదేశ్ ఎఫ్డిసి చైర్మన్ భారత భూషణ్ గారు, ఆంధ్రప్రదేశ్ ఎఫ్డిసి ఎండి విశ్వనాథన్ గారు నేడు ప్రకటించడం జరిగింది. గత కొద్ది సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆగిపోయిన నంది అవార్డుల కార్యక్రమానికి సంబంధించిన కొన్ని విషయాలను మీడియా వేదికగా ప్రకటించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
షూటింగ్ అప్‌డేట్

RAPO23 భారీ నైట్ యాక్షన్ సీక్వెన్స్‌ షెడ్యూల్ కంప్లీట్

ఎనర్జిటిక్ స్టార్ రామ్‌ పోతినేని ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న #RAPO23 చిత్రం గ్రాండ్ స్కేల్‌లో రూపొందుతోంది. తాజాగా ఈ సినిమా రెండో షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. రామ్‌ పోతినేని తొలిసారి దర్శకత్వ బాధ్యతలు చేపడుతున్న ఈ సినిమాతో తన ప్రత్యేకమైన విజన్‌ను తెరపై ఆవిష్కరించనున్నారు. రాపో సినిమాటిక్స్ బ్యానర్‌పై కృష్ణ పోతినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రామ్‌ పోతినేనికి జోడీగా సంయుక్త కథానాయికగా నటిస్తున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

కల్కి 2898 ఏడీ సినిమాకు రెండు ప్రతిష్ఠాత్మక జాతీయ అవార్డులు

72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. ఈ వేడుకలో ఇండియన్ స్క్రీన్స్ పై బిగ్గెస్ట్ హిట్‌గా చరిత్ర సృష్టించిన ‘కల్కి 2898 ఏడీ’ చిత్రానికి రెండు ప్రతిష్ఠాత్మక జాతీయ అవార్డులు లభించాయి. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై తెరకెక్కిన ‘కల్కి 2898 ఏడీ’ చిత్రానికి బెస్ట్ పాపులర్ ఫిల్మ్ ప్రొవైడింగ్ హోల్‌సమ్ ఎంటర్‌టైన్‌మెంట్ అవార్డు దక్కింది. అలాగే సినిమాకు అద్భుతమైన ప్రపంచాన్ని సృష్టించడంలో కీలక పాత్ర పోషించిన ప్రొడక్షన్ డిజైనర్ నితిన్ జిహానికి బెస్ట్ ప్రొడక్షన్ డిజైనర్ అవార్డు లభించింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

డీజే టిల్లు లాగే అనుమాన పక్షి ఆడియన్స్‌ను సర్‌ప్రైజ్ చేస్తుంది - డైరెక్టర్ విమల్ కృష్ణ

డీజే టిల్లు’తో దర్శకుడిగా తనదైన ముద్ర వేసిన విమల్ కృష్ణ.. మరో క్విర్కీ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అనుమాన పక్షి’. రాగ్ మయూర్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా.. హ్యూమర్, క్యారెక్టర్స్, కథనంలో పూర్తిగా డిఫరెంట్ గా ఉండబోతోంది. చిలక ప్రొడక్షన్స్ సమర్పణలో రాజీవ్ చిలక, రాజేష్ జగ్తియాని, హిరాచంద్ దండ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సెప్టెంబర్ 25న ‘అనుమాన పక్షి’ థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రెస్ మీట్ నిర్వహించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం ..టాలీవుడ్‌కు 9 అవార్డులు

72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవ వేడుక ఘనంగా జరుగుతున్న వేళ, తెలుగు సినిమా పరిశ్రమ జాతీయ స్థాయిలో తన సత్తా చాటింది. ఈ ఏడాది తెలుగు చిత్రాలు మొత్తం తొమ్మిది అవార్డులను కైవసం చేసుకుని, భారతీయ చలనచిత్ర పరిశ్రమలో టాలీవుడ్ స్థాయిని మరోసారి ప్రపంచానికి చాటిచెప్పాయి. ముఖ్యంగా కమర్షియల్ హంగులతో పాటు విభిన్న కథాంశాలను ఎంచుకున్న తెలుగు సినిమాలు జాతీయ జ్యూరీ ప్రశంసలు పొందాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఇంటర్వ్యూ

ది ప్యారడైజ్‌లో చాలా సర్‌ప్రైజ్‌లు ఉంటాయి - కయాదు లోహార్

న్యాచురల్ స్టార్ నాని పాన్ ఇండియా పీరియడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ది ప్యారడైజ్’. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, గ్లింప్స్, టీజర్ అద్భుతమైన రెస్పాన్స్‌తో భారీ అంచనాలు పెంచాయి. ఈ చిత్రం సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ కయాదు లోహార్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు. ప్యారడైజ్‌లో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? -‘ప్యారడైజ్’లో సుబ్బలక్ష్మి పాత్రలో కనిపిస్తాను. తనని అందరూ సుబ్బు అని పిలుస్తుంటారు. ఇందులో చాలా సర్‌ప్రైజ్‌లు ఉన్నాయి. అవన్నీ…

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఫస్ట్ లుక్

కర్ణుడి పాత్రలో రాఘవ లారెన్స్ .. ఫస్ట్ లుక్ రిలీజ్

రాఘవ లారెన్స్ ప్రధాన పాత్రలో నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక పాన్-ఇండియా పీరియాడిక్ ఎపిక్ ‘మహావీర్ కర్ణ’ ఫస్ట్ పోస్టర్ విడుదలైంది. మహాభారతంలోని వీరుడు, త్యాగనిరతికి ప్రతిరూపమైన కర్ణుడి ఐకానిక్ పాత్రలో లారెన్స్ సరికొత్త మేకోవర్‌లో కనిపించనున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

అడ్వాన్స్ బుకింగ్‌లో ది ప్యారడైజ్ ర్యాంపేజ్

నాని కథానాయకుడిగా, శ్రీకాంత్ ఒడెల దర్శకత్వంలో రూపుదిద్దుకున్న భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’ విడుదల ముంగిట బుకింగ్స్ మోతెక్కిస్తోంది. సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి రానున్న ఈ చిత్రానికి ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్‌లలో అసాధారణ స్పందన లభిస్తోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
రిలీజ్ అప్‌డేట్

ఏమో ఏమో ఇది విడుదల తేదీ ఖరారు

రోషన్ మేక, ప్రీతి ముకుందన్ జంటగా నటిస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ 'ఏమో ఏమో ఇది' విడుదల తేదీ ఖరారైంది.హిట్ సిరీస్ ఫేమ్ దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సాంగ్

రణబాలి నుండి ఏందయ్య సామీ సాంగ్ రిలీజ్

విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'రణబాలి' నుంచి ఫస్ట్ సింగిల్ "ఏందయ్య సామీ" లిరికల్ వీడియో విడుదలైంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఇంటర్వ్యూ

అనుమాన పక్షి, జాతి రత్నాలు, డీజే టిల్లు లాంటి పాత్ బ్రేకింగ్ మూవీ అవుతుంది - హీరో రాగ్ మయూర్

‘డీజే టిల్లు’తో దర్శకుడిగా తనదైన ముద్ర వేసిన విమల్ కృష్ణ.. మరో క్విర్కీ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అనుమాన పక్షి’. రాగ్ మయూర్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా.. హ్యూమర్, క్యారెక్టర్స్, కథనంలో పూర్తిగా డిఫరెంట్ గా ఉండబోతోంది. చిలక ప్రొడక్షన్స్ సమర్పణలో రాజీవ్ చిలక, రాజేష్ జగ్తియాని, హిరాచంద్ దండ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సెప్టెంబర్ 25న ‘అనుమాన పక్షి’ థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా రాగ్ మయూర్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

250 కోట్ల క్లబ్‌లోకి ఇరుముడి.. నెట్‌ఫ్లిక్స్‌లో దేశవ్యాప్తంగా మొదటి స్థానంలో ట్రెండింగ్

మాస్ మహారాజా రవితేజ, సెన్సిబుల్ డైరెక్టర్ శివ నిర్వాణ, ప్రముఖ పాన్-ఇండియా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఇరుముడి’ బాక్సాఫీస్ దగ్గర జనరేషనల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన ఫలితాలను అందుకోవడంతో పాటు..ఇప్పటివరకు చూడని స్థాయిలో లాభాలను అందించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.250 కోట్లకు పైగా గ్రాస్ సాధించి.. రవితేజ కెరీర్‌లో తొలిసారి ఎలైట్ రూ.250 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన చిత్రంగా నిలిచింది. అలాగే రీజినల్ సినిమాల్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఫస్ట్ లుక్

జనవరి 12 విడుదల నుండి దీపుగా కృతి శెట్టి ట్రెడిషనల్ ఫస్ట్ లుక్‌ రిలీజ్

విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో మోస్ట్ అవైటెడ్ ఫెస్టివ్ ఎంటర్‌టైనర్ ‘జనవరి 12 విడుదల’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, శ్రీమతి ఆర్చన, జీ స్టూడియోస్ సమర్పిస్తున్నాయి. సినిమా నుంచి వస్తున్న ప్రతి అప్‌డేట్ ఆసక్తిని పెంచుతోంది. ‘బావ బామ్మర్ది సౌజన్యంతో’ అనే ఇంట్రెస్టింగ్ ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ చిత్ర టైటిల్‌ను మేకర్స్ ఇటీవల హిలేరియస్, ఎంటర్‌టైనింగ్ వీడియో ద్వారా ప్రకటించారు. దీంతో సినిమాపై బజ్ మరింత పెరిగింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·

న్యూస్

టాలీవుడ్ తాజా వార్తలు, ఓటీటీ, బాక్సాఫీస్, ఇంటర్వ్యూలు

City of Gold First Look and Mysterious Glimpse Released
ట్రైలర్ & టీజర్

సిటీ ఆఫ్ గోల్డ్ ఫస్ట్ లుక్, మిస్టీరియస్ గ్లింప్స్ రిలీజ్

మోస్ట్ ట్యాలెంటెడ్ విక్రమ్ ప్రభు 26వ చిత్రం 'సిటీ ఆఫ్ గోల్డ్'. ఈ చిత్రానికి సిద్ధార్థ్ దర్శకత్వం వహించారు. విక్రమ్ ప్రభు సరసన శివత్మిక రాజశేఖర్ కథానాయికగా నటిస్తుండగా, ఇంటర్నెట్ సంచలనం అమలా షాజీ ముఖ్య పాత్రలలో కనిపిస్తున్నారు. రోమియో పిక్చర్స్ బ్యానర్ పై రాహుల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్, గ్లింప్స్ విడుదలయ్యాయి. విడుదలైన కొద్దిసేపటికే మంచి స్పందన లభించింది.

Mahender Reddyవాట్సాప్
Ramayana Unveils Powerful New Posters
ఫస్ట్ లుక్

రామాయణ నుండి పవర్‌ఫుల్ పోస్టర్స్ రిలీజ్

నమిత్ మల్హోత్రా ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, 8 సార్లు ఆస్కార్ అవార్డు గెలుచుకున్న DNEG, యశ్‌కు చెందిన మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘రామాయణం’లో రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి, యశ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

Mahender Reddyవాట్సాప్
Bethlehem Kudumba Unit OTT Release Date Locked
ఓటీటీ

మలయాళ ఇండస్ట్రీ హిట్ బెత్లెహేమ్ కుటుంబ యూనిట్ ఓటీటీ విడుదల తేదీ ఖరారు

అక్టోబర్ 2 నుంచి జియోహాట్‌స్టార్‌లో 'బెత్లెహేమ్ కుటుంబ యూనిట్' స్ట్రీమింగ్థియేటర్లలో రికార్డుల మోత మోగించి ఓటీటీ బాట పట్టిన నివిన్ పౌలీ, మమితా బైజు చిత్రంబాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగిస్తూ రూ.320 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన మలయాళ రొమాంటిక్ కామెడీ బ్లాక్‌బస్టర్ ‘బెత్లెహేమ్ కుటుంబ యూనిట్’ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ వేదిక జియోహాట్‌స్టార్ లో అక్టోబర్ 2 నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది.

Mahender Reddyవాట్సాప్
Zareena Wahab’s First Look as Zubaida from Slum Dog 33 Temple Road Released
ఫస్ట్ లుక్

స్లమ్ డాగ్ నుంచి జుబైదాగా జరీనా వహాబ్ ఫస్ట్ లుక్ రిలీజ్

డైనమిక్ ఫిల్మ్‌మేకర్ పూరి జగన్నాథ్, వెర్సటైల్ హీరో విజయ్ సేతుపతి పాన్-ఇండియా యాక్షన్ డ్రామా 'స్లమ్ డాగ్: 33 టెంపుల్ రోడ్'. పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్ తమ పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై జేబీ నారాయణరావు కొండ్రొల్లా జేబీ మోషన్ పిక్చర్స్ తో కలిసి ఈ చిత్రాన్ని గ్రాండ్ రూపొందిస్తున్నారు. ఫస్ట్ లుక్, టీజర్ అద్భుతమైన రెస్పాన్స్ తో సినిమాపై అంచనాలను పెంచింది.

Mahender Reddyవాట్సాప్
Nani’s The Paradise Scores the Biggest Opening of His Career
బాక్సాఫీస్

బాక్సాఫీస్ వద్ద జడల్ జాతర .. నాని కెరీర్‌లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో వస్తున్న భారీ రా అండ్ మాస్ ఎంటర్‌టైనర్ ‘ది ప్యారడైజ్’ థియేటర్లలోకి రాకముందే బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలవుతున్న ఈ చిత్రం, కేవలం అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే రూ. 50 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది.

Mahender Reddyవాట్సాప్
Here Are the Reasons to Watch The Paradise
సినిమా వార్తలు

ది ప్యారడైజ్ ఎందుకు చూడాలంటే ?

నాని - శ్రీకాంత్ ఓదెల కలయికలో రూపొందిన భారీ యాక్షన్ ఎపిక్ ‘ది ప్యారడైజ్’ మరికొన్ని గంటల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. 'దసరా' వంటి సక్సెస్ ఫుల్ కాంబినేషన్ నుండి వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకులు, చిత్రసీమ వర్గాల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక ఈసినిమాలో హైలైట్స్ గురించి ప్రస్తావిస్తే ..

Mahender Reddyవాట్సాప్
Nani Requests CM Revanth Reddy to Allow Him to Watch the Movie with Fans
సినిమా వార్తలు

సీఎం రేవంత్ రెడ్డికి నాని విజ్ఞప్తి: అభిమానులతో కలిసి సినిమా చూసేందుకు అనుమతి కోరిన హీరో

నాని కథానాయకుడిగా నటించిన భారీ చిత్రం ‘ది ప్యారడైజ్’ ( సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా సెప్టెంబర్ 23 సాయంత్రం హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ థియేటర్లలో ఒకదానిలో ప్రేక్షకులతో కలిసి ప్రీమియర్ షో చూడాలని ఉందంటూ హీరో నాని సోషల్ మీడియా వేదికగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరియు పోలీస్ శాఖను కోరారు.

Mahender Reddyవాట్సాప్
Bharat Bhushan Announces Key Details on AP Nandi Awards
సినిమా వార్తలు

ఆంధ్రప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

ఆంధ్రప్రదేశ్ నంది అవార్డులకు సంబంధించిన కీలక ప్రకటనను ఆంధ్రప్రదేశ్ ఎఫ్డిసి చైర్మన్ భారత భూషణ్ గారు, ఆంధ్రప్రదేశ్ ఎఫ్డిసి ఎండి విశ్వనాథన్ గారు నేడు ప్రకటించడం జరిగింది. గత కొద్ది సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆగిపోయిన నంది అవార్డుల కార్యక్రమానికి సంబంధించిన కొన్ని విషయాలను మీడియా వేదికగా ప్రకటించారు.

Mahender Reddyవాట్సాప్
rapo23 second schedule wrapped up
షూటింగ్ అప్‌డేట్

RAPO23 భారీ నైట్ యాక్షన్ సీక్వెన్స్‌ షెడ్యూల్ కంప్లీట్

ఎనర్జిటిక్ స్టార్ రామ్‌ పోతినేని ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న #RAPO23 చిత్రం గ్రాండ్ స్కేల్‌లో రూపొందుతోంది. తాజాగా ఈ సినిమా రెండో షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. రామ్‌ పోతినేని తొలిసారి దర్శకత్వ బాధ్యతలు చేపడుతున్న ఈ సినిమాతో తన ప్రత్యేకమైన విజన్‌ను తెరపై ఆవిష్కరించనున్నారు. రాపో సినిమాటిక్స్ బ్యానర్‌పై కృష్ణ పోతినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రామ్‌ పోతినేనికి జోడీగా సంయుక్త కథానాయికగా నటిస్తున్నారు.

Mahender Reddyవాట్సాప్
Kalki 2898 AD Wins Two Prestigious National Film Awards
సినిమా వార్తలు

కల్కి 2898 ఏడీ సినిమాకు రెండు ప్రతిష్ఠాత్మక జాతీయ అవార్డులు

72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. ఈ వేడుకలో ఇండియన్ స్క్రీన్స్ పై బిగ్గెస్ట్ హిట్‌గా చరిత్ర సృష్టించిన ‘కల్కి 2898 ఏడీ’ చిత్రానికి రెండు ప్రతిష్ఠాత్మక జాతీయ అవార్డులు లభించాయి. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై తెరకెక్కిన ‘కల్కి 2898 ఏడీ’ చిత్రానికి బెస్ట్ పాపులర్ ఫిల్మ్ ప్రొవైడింగ్ హోల్‌సమ్ ఎంటర్‌టైన్‌మెంట్ అవార్డు దక్కింది. అలాగే సినిమాకు అద్భుతమైన ప్రపంచాన్ని సృష్టించడంలో కీలక పాత్ర పోషించిన ప్రొడక్షన్ డిజైనర్ నితిన్ జిహానికి బెస్ట్ ప్రొడక్షన్ డిజైనర్ అవార్డు లభించింది.

Mahender Reddyవాట్సాప్
Anumana Pakshi Will Surprise Audiences Like DJ Tillu says Director Vimal Krishna
సినిమా వార్తలు

డీజే టిల్లు లాగే అనుమాన పక్షి ఆడియన్స్‌ను సర్‌ప్రైజ్ చేస్తుంది - డైరెక్టర్ విమల్ కృష్ణ

డీజే టిల్లు’తో దర్శకుడిగా తనదైన ముద్ర వేసిన విమల్ కృష్ణ.. మరో క్విర్కీ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అనుమాన పక్షి’. రాగ్ మయూర్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా.. హ్యూమర్, క్యారెక్టర్స్, కథనంలో పూర్తిగా డిఫరెంట్ గా ఉండబోతోంది. చిలక ప్రొడక్షన్స్ సమర్పణలో రాజీవ్ చిలక, రాజేష్ జగ్తియాని, హిరాచంద్ దండ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సెప్టెంబర్ 25న ‘అనుమాన పక్షి’ థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రెస్ మీట్ నిర్వహించారు.

Mahender Reddyవాట్సాప్
72nd National Film Awards Ceremony Telugu Cinema Shines
సినిమా వార్తలు

72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం ..టాలీవుడ్‌కు 9 అవార్డులు

72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవ వేడుక ఘనంగా జరుగుతున్న వేళ, తెలుగు సినిమా పరిశ్రమ జాతీయ స్థాయిలో తన సత్తా చాటింది. ఈ ఏడాది తెలుగు చిత్రాలు మొత్తం తొమ్మిది అవార్డులను కైవసం చేసుకుని, భారతీయ చలనచిత్ర పరిశ్రమలో టాలీవుడ్ స్థాయిని మరోసారి ప్రపంచానికి చాటిచెప్పాయి. ముఖ్యంగా కమర్షియల్ హంగులతో పాటు విభిన్న కథాంశాలను ఎంచుకున్న తెలుగు సినిమాలు జాతీయ జ్యూరీ ప్రశంసలు పొందాయి.

Mahender Reddyవాట్సాప్
The Paradise Will Surprise Audiences in Many Ways says Kayadu Lohar
ఇంటర్వ్యూ

ది ప్యారడైజ్‌లో చాలా సర్‌ప్రైజ్‌లు ఉంటాయి - కయాదు లోహార్

న్యాచురల్ స్టార్ నాని పాన్ ఇండియా పీరియడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ది ప్యారడైజ్’. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, గ్లింప్స్, టీజర్ అద్భుతమైన రెస్పాన్స్‌తో భారీ అంచనాలు పెంచాయి. ఈ చిత్రం సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ కయాదు లోహార్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు. ప్యారడైజ్‌లో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? -‘ప్యారడైజ్’లో సుబ్బలక్ష్మి పాత్రలో కనిపిస్తాను. తనని అందరూ సుబ్బు అని పిలుస్తుంటారు. ఇందులో చాలా సర్‌ప్రైజ్‌లు ఉన్నాయి. అవన్నీ…

Mahender Reddyవాట్సాప్
FIRST LOOK of Raghava Lawrence as Mahaveer Karna out now
ఫస్ట్ లుక్

కర్ణుడి పాత్రలో రాఘవ లారెన్స్ .. ఫస్ట్ లుక్ రిలీజ్

రాఘవ లారెన్స్ ప్రధాన పాత్రలో నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక పాన్-ఇండియా పీరియాడిక్ ఎపిక్ ‘మహావీర్ కర్ణ’ ఫస్ట్ పోస్టర్ విడుదలైంది. మహాభారతంలోని వీరుడు, త్యాగనిరతికి ప్రతిరూపమైన కర్ణుడి ఐకానిక్ పాత్రలో లారెన్స్ సరికొత్త మేకోవర్‌లో కనిపించనున్నారు.

Mahender Reddyవాట్సాప్
The Paradise Rampage in Advance Bookings
సినిమా వార్తలు

అడ్వాన్స్ బుకింగ్‌లో ది ప్యారడైజ్ ర్యాంపేజ్

నాని కథానాయకుడిగా, శ్రీకాంత్ ఒడెల దర్శకత్వంలో రూపుదిద్దుకున్న భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’ విడుదల ముంగిట బుకింగ్స్ మోతెక్కిస్తోంది. సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి రానున్న ఈ చిత్రానికి ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్‌లలో అసాధారణ స్పందన లభిస్తోంది.

Mahender Reddyవాట్సాప్
Emo Emo Idi Release Date Locked
రిలీజ్ అప్‌డేట్

ఏమో ఏమో ఇది విడుదల తేదీ ఖరారు

రోషన్ మేక, ప్రీతి ముకుందన్ జంటగా నటిస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ 'ఏమో ఏమో ఇది' విడుదల తేదీ ఖరారైంది.హిట్ సిరీస్ ఫేమ్ దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

Mahender Reddyవాట్సాప్
Endhayya Saami Song from RanaBaali Released
సాంగ్

రణబాలి నుండి ఏందయ్య సామీ సాంగ్ రిలీజ్

విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'రణబాలి' నుంచి ఫస్ట్ సింగిల్ "ఏందయ్య సామీ" లిరికల్ వీడియో విడుదలైంది.

Mahender Reddyవాట్సాప్
Anumana Pakshi Will Be a Path-Breaking Film Like Jathi Ratnalu and DJ Tillu says Rag Mayur
ఇంటర్వ్యూ

అనుమాన పక్షి, జాతి రత్నాలు, డీజే టిల్లు లాంటి పాత్ బ్రేకింగ్ మూవీ అవుతుంది - హీరో రాగ్ మయూర్

‘డీజే టిల్లు’తో దర్శకుడిగా తనదైన ముద్ర వేసిన విమల్ కృష్ణ.. మరో క్విర్కీ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అనుమాన పక్షి’. రాగ్ మయూర్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా.. హ్యూమర్, క్యారెక్టర్స్, కథనంలో పూర్తిగా డిఫరెంట్ గా ఉండబోతోంది. చిలక ప్రొడక్షన్స్ సమర్పణలో రాజీవ్ చిలక, రాజేష్ జగ్తియాని, హిరాచంద్ దండ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సెప్టెంబర్ 25న ‘అనుమాన పక్షి’ థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా రాగ్ మయూర్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

Mahender Reddyవాట్సాప్
Irumudi Enters the ₹250 Crore Club; Tops Netflix Trends Across India
ఓటీటీ

250 కోట్ల క్లబ్‌లోకి ఇరుముడి.. నెట్‌ఫ్లిక్స్‌లో దేశవ్యాప్తంగా మొదటి స్థానంలో ట్రెండింగ్

మాస్ మహారాజా రవితేజ, సెన్సిబుల్ డైరెక్టర్ శివ నిర్వాణ, ప్రముఖ పాన్-ఇండియా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఇరుముడి’ బాక్సాఫీస్ దగ్గర జనరేషనల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన ఫలితాలను అందుకోవడంతో పాటు..ఇప్పటివరకు చూడని స్థాయిలో లాభాలను అందించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.250 కోట్లకు పైగా గ్రాస్ సాధించి.. రవితేజ కెరీర్‌లో తొలిసారి ఎలైట్ రూ.250 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన చిత్రంగా నిలిచింది. అలాగే రీజినల్ సినిమాల్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.

Mahender Reddyవాట్సాప్
Kriti Shetty’s First Look as Deepu from January 12 Vidudala is Out Now

షేర్