ధృవ్ విక్రమ్ కథానాయకుడిగా నటిస్తున్న సరికొత్త చిత్రం ‘జాకీ’ నుంచి ‘ఫస్ట్ మూవ్’ గ్లింప్స్ విడుదలైంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో, కరణ్ అరవింద్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి సంతేష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సినిమా ఇండస్ట్రీలో పనిచేసే ఒక స్టంట్ మ్యాన్ (డూప్) జీవితం మరియు అతని చుట్టూ తిరిగే హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కుతోందని గ్లింప్స్ ద్వారా స్పష్టమవుతోంది.
ధృవ్ విక్రమ్ ఎనర్జిటిక్ లుక్, పవర్ ప్యాక్డ్ యాక్షన్ స్టంట్స్, మరియు సంతోష్ నారాయణన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ ఫస్ట్ మూవ్ ప్రోమోలో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఈ గ్లింప్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విశేష ఆదరణ పొందుతోంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x

Natural Star Nani Speech | The Paradise Pre Release Event | Kayadu Lohar | Anirudh | Srikanth Odela
13:26

Raghav Juyal Mass Speech | The Paradise Pre Release Event | Nani | Kayadu Lohar | Srikanth Odela
07:41

Kayadu Lohar Confident Speech | The Paradise Pre Release Event | Nani | Anirudh | Srikanth Odela
05:46

Anirudh Ravichander Speech | The Paradise Pre Release Event | Nani | Kayadu Lohar | Srikanth Odela
07:10
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























