ఓటీటీలోకి రానున్న ఎపిక్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
‘బేబీ’ కాంబినేషన్ అనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన రొమాంటిక్ డ్రామా ‘ఎపిక్: ఫస్ట్ సెమిస్టర్’ ( డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ అధికారికంగా ఖరారైంది. ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ వేదికగా అక్టోబర్ 9 నుండి అందుబాటులోకి రానుంది. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ మరియు మలయాళం భాషల్లో ఒకేసారి పాన్-ఇండియా రేంజ్‌లో ప్రీమియర్ కానుంది. ఆదిత్య హాసన్ తెరకెక్కించిన ఈ చిత్రానికి హెషామ్ అబ్దుల్ వహాబ్ స్వరాలు సమకూర్చారు. ఇక
పూర్తి వార్త చదవండి

















