బెత్లెహెమ్ కుటుంబ యూనిట్ తెలుగు ట్రైలర్ రిలీజ్
మలయాళంలో ఘన విజయం సాధించి బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న రొమాంటిక్-కామెడీ ఎంటర్‌టైనర్ ' బెత్లెహెమ్ కుటుంబ యూనిట్ 'తెలుగు ట్రైలర్ తాజాగా విడుదలైంది.
పూర్తి వార్త చదవండిమలయాళంలో ఘన విజయం సాధించి బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న రొమాంటిక్-కామెడీ ఎంటర్‌టైనర్ ' బెత్లెహెమ్ కుటుంబ యూనిట్ 'తెలుగు ట్రైలర్ తాజాగా విడుదలైంది.
పూర్తి వార్త చదవండిఅక్కినేని నాగార్జున ల్యాండ్‌మార్క్ 100వ చిత్రం 'కింగ్ 100' గ్లింప్స్‌ను నాగార్జున పుట్టినరోజు కానుకగా అధికారికంగా విడుదల చేశారు. కేవలం కొద్ది సెకన్ల వీడియోతోనే ఈ గ్లింప్స్ భారీ అంచనాలను రేకెత్తిస్తోంది.
పూర్తి వార్త చదవండిహీరో సుమంత్ విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. ఆయన హీరోగా నటిస్తున్న ఆధ్యాత్మిక మిస్టరీ థ్రిల్లర్ ‘మహేంద్రగిరి వారాహి’. మహేంద్రగిరి పర్వతాల నేపథ్యంతో, వారాహి మాత దైవశక్తి చుట్టూ అల్లుకున్న ఆసక్తికరమైన కథతో రూపొందుతోంది. సంతోష్ జగర్లపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రాజశ్యామల ఎంటర్‌టైన్‌మెంట్స్, బ్రిడ్జ్ ఫిలిమ్స్ బ్యానర్లపై లక్ష్మణ్, కలిపు మధు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. టీజర్, ఇతర ప్రమోషనల్ కంటెంట్‌కు మంచి స్పందన రావడంతో తాజాగా మేకర్స్ థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు.
పూర్తి వార్త చదవండినిషాంత్ దోటి దర్శకత్వంలో కుమార్ కాసారం హీరోగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘సహ (లైఫ్ ఆఫ్ సంజు)’ ఇప్పటికే ఆసక్తికరమైన ప్రమోషనల్ కంటెంట్‌తో మంచి అంచనాలను పెంచింది. ఈ చిత్రంలో శ్వేతా లక్ష్మణ్, వ్రజన పాండ్య కథానాయికలుగా నటిస్తున్నారు. సుమైరా స్టూడియోస్ బ్యానర్‌పై తేజేశ్వర్ వెల్పుచర్ల నిర్మిస్తున్నారు. మేకర్స్ తాజాగా థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు.
పూర్తి వార్త చదవండికింగ్ నాగార్జున ప్రస్తుతం తన కెరీర్‌లో ప్రతిష్ఠాత్మకమైన 100వ చిత్రంలో నటిస్తున్నారు. #King100 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై రూపొందిస్తున్నారు. రా కార్తీక్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాతో ఆయన తెలుగులో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
పూర్తి వార్త చదవండి'మేమ్ ఫేమస్' ఫేమ్ సుమంత్ ప్రభాస్ హీరోగా నటించిన యూత్‌ఫుల్ లవ్ అండ్ రొమాంటిక్ థ్రిల్లర్ 'రోమాంచకం' మూవీ అఫిషియల్ ట్రైలర్ విడుదల అయింది. అగ్ర దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సమర్పణలో భద్రకాళి పిక్చర్స్ బ్యానర్‌పై ప్రణయ్ రెడ్డి వంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ద్వారా వేణుగోపాల్ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నారు.
పూర్తి వార్త చదవండిఅల్లరి నరేశ్ ప్రధాన పాత్రలో, సురభి కథానాయికగా తెరకెక్కుతున్న ఫాంటసీ కామెడీ చిత్రం 'రంభ ఊర్వశి మేనక' . ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఫాంటసీ మరియు హ్యూమర్ మేళవింపుతో రూపొందిన ఈ ట్రైలర్‌లో అల్లరి నరేశ్ తనదైన వినోదాత్మక టైమింగ్‌తో నవ్వించారు.
పూర్తి వార్త చదవండి'హను-మాన్' సృష్టించిన గ్లోబల్ సెన్సేషన్ తర్వాత, 'ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్' నుంచి రాబోతున్న మరో అత్యంత ప్రతిష్టాత్మక మైథలాజికల్ ఫాంటసీ చిత్రం 'మహాకాళి'. ప్రశాంత్ వర్మ కథ అందించగా, పూజా అపర్ణ కొల్లూరు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి 'శుక్రాచార్యస్ వార్ క్రై పేరుతో పవర్ ఫుల్ గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు.
పూర్తి వార్త చదవండిమెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న #Mega158 చిత్రానికి సంబంధించిన అధికారిక అప్‌డేట్ వచ్చేసింది. 'వాల్తేరు వీరయ్య' వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత దర్శకుడు కె.ఎస్. రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మోస్ట్ అవైటెడ్ చిత్రానికి 'కాకా' అనే పవర్‌ఫుల్ మాస్ టైటిల్‌ను మేకర్స్ ఖరారు చేస్తూ అదిరిపోయే గ్లింప్స్‌ను విడుదల చేశారు.
పూర్తి వార్త చదవండిమెగా అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆ క్షణం రానే వచ్చింది! మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు (ఆగస్టు 22) సందర్భంగా ఆయన 158వ చిత్రం నుంచి క్రేజీ అప్‌డేట్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. రేపు ఆగస్టు 22న ఈ సినిమాకి సంబంధించిన 'టైటిల్ గ్లింప్స్' గ్రాండ్‌గా విడుదల కాబోతోంది.
పూర్తి వార్త చదవండిసుమంత్, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న స్పిరిచువల్ మిస్టరీ థ్రిల్లర్ ‘మహేంద్రగిరి వారాహి’. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మహేంద్రగిరి వారాహి’ మహేంద్రగిరి నేపథ్యంగా, వారాహి మాత డివైన్ పవర్ చుట్టూ సాగే ఈ కథలో ఎన్నో అంతుచిక్కని సంఘటనలు, రహస్యాలు, మిస్టరీతో ప్రేక్షకులకు సరికొత్త సినీ అనుభూతిని అందించబోతుంది.
పూర్తి వార్త చదవండిఅశోక్ గల్లా, శ్రీగౌరి ప్రియ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘విసా - వింటారా సరదాగా’. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన సెకండ్ టీజర్‌ను చిత్రబృందం సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డెబ్యూ డైరెక్టర్ ఉద్భవ్ రఘు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
పూర్తి వార్త చదవండిమాస్ మహారాజా రవి తేజ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'ఇరుముడి' చిత్రం ఆగస్టు 21న థియేటర్లలో విడుదల కానున్న నేపథ్యంలో అంచనాలను పెరుగుతున్నాయి. శివ నిర్వాణ దర్శకత్వంలో, మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం గ్లింప్స్ పాటలతో ఇప్పటికే చాలా ఆసక్తిని రేకెత్తించింది. ఇప్పుడు చిత్ర నిర్మాతలు తెలుగు, తమిళ భాషలలో విడుదల చేసిన థియేట్రికల్ ట్రైలర్‌తో ఉత్సాహాన్ని మరో మెట్టు పైకి తీసుకెళ్లారు.

పూర్తి వార్త చదవండిమాస్ మహారాజా రవితేజ, దర్శకుడు శివ నిర్వాణ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ ఎమోషనల్ యాక్షన్ డ్రామా ‘ఇరుముడి’ థియేట్రికల్ ట్రైలర్ విడుదల వేడుక భీమవరంలోని SRKR ఇంజినీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్ లో అంగరంగ వైభవంగా జరిగింది.
పూర్తి వార్త చదవండి‘అల్లరి’ నరేష్, సురభి జంటగా నటిస్తున్న ఫుల్ లెంగ్త్ సోషియో-ఫాంటసీ కామెడీ చిత్రం ‘రంభ ఊర్వశి మేనక’. రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ నిర్మాణంలో, చంద్రమోహన్ చింతాడ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ & హాస్య మూవీస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆఫీషియల్ టీజర్‌ను హైదరాబాద్‌లో నిర్వహించిన గ్రాండ్ ఈవెంట్‌లో విడుదల చేశారు.
పూర్తి వార్త చదవండిడైరెక్టర్ పూరి జగన్నాథ్, 'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి తొలిసారి కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘స్లమ్ డాగ్ - 33 టెంపుల్ రోడ్’ . ఈ చిత్రం నుండి బాలీవుడ్ అగ్రనటి, వర్సటైల్ యాక్ట్రెస్ టబు క్యారెక్టర్ గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు.
పూర్తి వార్త చదవండిఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ ట్రైలర్ విడుదలైంది. రాకింగ్ స్టార్ యశ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ ట్రైలర్.. అధికారం, ప్రేమ, ద్రోహం, ప్రతీకారం చుట్టూ తిరిగే ఓ భారీ గ్యాంగ్‌స్టర్ ప్రపంచాన్ని పరిచయం చేసింది. అదిరిపోయే యాక్షన్ సీక్వెన్సులు, అబ్బురపరిచే విజువల్స్, బలమైన క్యారెక్టర్లతో ‘టాక్సిక్’ ఒక భారీ యాక్షన్ మాగ్నమ్ ఓపస్‌గా కనిపిస్తోంది.
పూర్తి వార్త చదవండిటాలీవుడ్ తాజా వార్తలు, ఓటీటీ, బాక్సాఫీస్, ఇంటర్వ్యూలు

మలయాళంలో ఘన విజయం సాధించి బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న రొమాంటిక్-కామెడీ ఎంటర్‌టైనర్ ' బెత్లెహెమ్ కుటుంబ యూనిట్ 'తెలుగు ట్రైలర్ తాజాగా విడుదలైంది.

అక్కినేని నాగార్జున ల్యాండ్‌మార్క్ 100వ చిత్రం 'కింగ్ 100' గ్లింప్స్‌ను నాగార్జున పుట్టినరోజు కానుకగా అధికారికంగా విడుదల చేశారు. కేవలం కొద్ది సెకన్ల వీడియోతోనే ఈ గ్లింప్స్ భారీ అంచనాలను రేకెత్తిస్తోంది.

హీరో సుమంత్ విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. ఆయన హీరోగా నటిస్తున్న ఆధ్యాత్మిక మిస్టరీ థ్రిల్లర్ ‘మహేంద్రగిరి వారాహి’. మహేంద్రగిరి పర్వతాల నేపథ్యంతో, వారాహి మాత దైవశక్తి చుట్టూ అల్లుకున్న ఆసక్తికరమైన కథతో రూపొందుతోంది. సంతోష్ జగర్లపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రాజశ్యామల ఎంటర్‌టైన్‌మెంట్స్, బ్రిడ్జ్ ఫిలిమ్స్ బ్యానర్లపై లక్ష్మణ్, కలిపు మధు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. టీజర్, ఇతర ప్రమోషనల్ కంటెంట్‌కు మంచి స్పందన రావడంతో తాజాగా మేకర్స్ థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు.

నిషాంత్ దోటి దర్శకత్వంలో కుమార్ కాసారం హీరోగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘సహ (లైఫ్ ఆఫ్ సంజు)’ ఇప్పటికే ఆసక్తికరమైన ప్రమోషనల్ కంటెంట్‌తో మంచి అంచనాలను పెంచింది. ఈ చిత్రంలో శ్వేతా లక్ష్మణ్, వ్రజన పాండ్య కథానాయికలుగా నటిస్తున్నారు. సుమైరా స్టూడియోస్ బ్యానర్‌పై తేజేశ్వర్ వెల్పుచర్ల నిర్మిస్తున్నారు. మేకర్స్ తాజాగా థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు.

కింగ్ నాగార్జున ప్రస్తుతం తన కెరీర్‌లో ప్రతిష్ఠాత్మకమైన 100వ చిత్రంలో నటిస్తున్నారు. #King100 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై రూపొందిస్తున్నారు. రా కార్తీక్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాతో ఆయన తెలుగులో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
'మేమ్ ఫేమస్' ఫేమ్ సుమంత్ ప్రభాస్ హీరోగా నటించిన యూత్‌ఫుల్ లవ్ అండ్ రొమాంటిక్ థ్రిల్లర్ 'రోమాంచకం' మూవీ అఫిషియల్ ట్రైలర్ విడుదల అయింది. అగ్ర దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సమర్పణలో భద్రకాళి పిక్చర్స్ బ్యానర్‌పై ప్రణయ్ రెడ్డి వంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ద్వారా వేణుగోపాల్ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

అల్లరి నరేశ్ ప్రధాన పాత్రలో, సురభి కథానాయికగా తెరకెక్కుతున్న ఫాంటసీ కామెడీ చిత్రం 'రంభ ఊర్వశి మేనక' . ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఫాంటసీ మరియు హ్యూమర్ మేళవింపుతో రూపొందిన ఈ ట్రైలర్‌లో అల్లరి నరేశ్ తనదైన వినోదాత్మక టైమింగ్‌తో నవ్వించారు.

'హను-మాన్' సృష్టించిన గ్లోబల్ సెన్సేషన్ తర్వాత, 'ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్' నుంచి రాబోతున్న మరో అత్యంత ప్రతిష్టాత్మక మైథలాజికల్ ఫాంటసీ చిత్రం 'మహాకాళి'. ప్రశాంత్ వర్మ కథ అందించగా, పూజా అపర్ణ కొల్లూరు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి 'శుక్రాచార్యస్ వార్ క్రై పేరుతో పవర్ ఫుల్ గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు.

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న #Mega158 చిత్రానికి సంబంధించిన అధికారిక అప్‌డేట్ వచ్చేసింది. 'వాల్తేరు వీరయ్య' వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత దర్శకుడు కె.ఎస్. రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మోస్ట్ అవైటెడ్ చిత్రానికి 'కాకా' అనే పవర్‌ఫుల్ మాస్ టైటిల్‌ను మేకర్స్ ఖరారు చేస్తూ అదిరిపోయే గ్లింప్స్‌ను విడుదల చేశారు.

మెగా అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆ క్షణం రానే వచ్చింది! మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు (ఆగస్టు 22) సందర్భంగా ఆయన 158వ చిత్రం నుంచి క్రేజీ అప్‌డేట్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. రేపు ఆగస్టు 22న ఈ సినిమాకి సంబంధించిన 'టైటిల్ గ్లింప్స్' గ్రాండ్‌గా విడుదల కాబోతోంది.

సుమంత్, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న స్పిరిచువల్ మిస్టరీ థ్రిల్లర్ ‘మహేంద్రగిరి వారాహి’. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మహేంద్రగిరి వారాహి’ మహేంద్రగిరి నేపథ్యంగా, వారాహి మాత డివైన్ పవర్ చుట్టూ సాగే ఈ కథలో ఎన్నో అంతుచిక్కని సంఘటనలు, రహస్యాలు, మిస్టరీతో ప్రేక్షకులకు సరికొత్త సినీ అనుభూతిని అందించబోతుంది.

అశోక్ గల్లా, శ్రీగౌరి ప్రియ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘విసా - వింటారా సరదాగా’. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన సెకండ్ టీజర్‌ను చిత్రబృందం సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డెబ్యూ డైరెక్టర్ ఉద్భవ్ రఘు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

మాస్ మహారాజా రవి తేజ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'ఇరుముడి' చిత్రం ఆగస్టు 21న థియేటర్లలో విడుదల కానున్న నేపథ్యంలో అంచనాలను పెరుగుతున్నాయి. శివ నిర్వాణ దర్శకత్వంలో, మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం గ్లింప్స్ పాటలతో ఇప్పటికే చాలా ఆసక్తిని రేకెత్తించింది. ఇప్పుడు చిత్ర నిర్మాతలు తెలుగు, తమిళ భాషలలో విడుదల చేసిన థియేట్రికల్ ట్రైలర్‌తో ఉత్సాహాన్ని మరో మెట్టు పైకి తీసుకెళ్లారు.

మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు శివ నిర్వాణ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ ఎమోషనల్ యాక్షన్ డ్రామా ‘ఇరుముడి’ థియేట్రికల్ ట్రైలర్ విడుదల వేడుక భీమవరంలోని SRKR ఇంజినీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్ లో అంగరంగ వైభవంగా జరిగింది.

‘అల్లరి’ నరేష్, సురభి జంటగా నటిస్తున్న ఫుల్ లెంగ్త్ సోషియో-ఫాంటసీ కామెడీ చిత్రం ‘రంభ ఊర్వశి మేనక’. రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ నిర్మాణంలో, చంద్రమోహన్ చింతాడ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ & హాస్య మూవీస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆఫీషియల్ టీజర్‌ను హైదరాబాద్‌లో నిర్వహించిన గ్రాండ్ ఈవెంట్‌లో విడుదల చేశారు.

డైరెక్టర్ పూరి జగన్నాథ్, 'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి తొలిసారి కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘స్లమ్ డాగ్ - 33 టెంపుల్ రోడ్’ . ఈ చిత్రం నుండి బాలీవుడ్ అగ్రనటి, వర్సటైల్ యాక్ట్రెస్ టబు క్యారెక్టర్ గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు.

ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ ట్రైలర్ విడుదలైంది. రాకింగ్ స్టార్ యశ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ ట్రైలర్.. అధికారం, ప్రేమ, ద్రోహం, ప్రతీకారం చుట్టూ తిరిగే ఓ భారీ గ్యాంగ్‌స్టర్ ప్రపంచాన్ని పరిచయం చేసింది. అదిరిపోయే యాక్షన్ సీక్వెన్సులు, అబ్బురపరిచే విజువల్స్, బలమైన క్యారెక్టర్లతో ‘టాక్సిక్’ ఒక భారీ యాక్షన్ మాగ్నమ్ ఓపస్‌గా కనిపిస్తోంది.