మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న #Mega158 చిత్రానికి సంబంధించిన అధికారిక అప్డేట్ వచ్చేసింది. ‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత దర్శకుడు కె.ఎస్. రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మోస్ట్ అవైటెడ్ చిత్రానికి ‘కాకా’ అనే పవర్ఫుల్ మాస్ టైటిల్‌ను మేకర్స్ ఖరారు చేస్తూ అదిరిపోయే గ్లింప్స్‌ను విడుదల చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
విడుదలైన వీడియో గ్లింప్స్ అభిమానుల్లో అంచనాలను ఆకాశానికి చేర్చింది ఆక్వా రంగంలో ‘కె. సత్యం’ అనే సూపర్వైజర్ పాత్రలో మెగాస్టార్ చిరంజీవి ఎంట్రీ ఇచ్చే సీన్‌తో వీడియో ప్రారంభమవుతుంది.చెన్నై టీమ్‌తో ఫోన్లో మాట్లాడే సన్నివేశాలు, పక్కా వింటేజ్ అండ్ మాస్ డైలాగ్స్, చివర్లో గన్స్ చూపించడం అలాగే తమన్ ఇచ్చిన గూస్బంప్స్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ తో గ్లింప్స్ ఆకట్టుకుంది.
కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె నారాయణ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని 2027 సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురానున్నట్లు మేకర్స్ ఈ గ్లింప్స్ ద్వారా స్పష్టం చేశారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:

































