గోల్డెన్ స్టార్ గణేష్, PMF49 టైటిల్ టీజర్ రిలీజ్
శాండల్‌వుడ్ గోల్డెన్ స్టార్ గణేష్, తన లేటెస్ట్ మూవీ 'కృష్ణం ప్రణయ సఖి' ఇటీవల 100 రోజులు జరుపుకున్న థియేట్రికల్ బ్లాక్‌బస్టర్ విజయంతో దూసుకుపోతున్నాడు. ఇదే ఊపులో ఆయన తన అభిమానులకు మరో ఎక్సయిటింగ్ వార్తను అందించారు. గణేష్ అప్ కమింగ్ కన్నడ చిత్రం #PMF49 కోసం ప్రతిష్టాత్మకమైన తెలుగు నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కోలాబరేట్ అయిన విషయం తెలిసిందే.
పూర్తి వార్త చదవండి


















