కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
ట్రైలర్ & టీజర్

వృషభ టీజర్ రిలీజ్.. అదరగొట్టిన మోహన్‌లాల్

మలయాళ సూపర్ స్టార్, లెజెండరీ యాక్టర్ మోహన్‌లాల్ నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం 'వృషభ'. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఈ సినిమా టీజర్‌ను తాజాగా చిత్ర బృందం విడుదల చేసింది. టీజర్ విడుదలైన కొన్ని గంటల్లోనే సోషల్ మీడియాలో భారీ వ్యూస్‌తో ట్రెండ్ అవుతోంది. ముఖ్యంగా, మోహన్‌లాల్ లుక్, ఆయన నటన అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ · · పైకి స్వైప్ చేయండి
ట్రైలర్ & టీజర్

ఓజీ ట్రైలర్ డేట్ రివీల్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఓజీ ట్రైలర్ విడుదల తేదీపై ఎట్టకేలకు అధికారిక ప్రకటన వెలువడింది. ఈనెల 21న ఓజీ ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.అదే రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపనున్నారని సమాచారం.ఈసినిమాపై ఉన్న భారీ అంచనాలకు తగ్గట్టుగానే దర్శకుడు సుజీత్ ట్రైలర్‌ను అత్యంత పవర్ఫుల్‌గా డిజైన్ చేసినట్లు సమాచారం.యాక్షన్, డ్రామా, స్టైల్ కలగలిపి పవన్ కళ్యాణ్‌ను కొత్త అవతారంలో చూపించనున్నారని అభిమానులు ఆశిస్తున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

బ్యాండ్ మేళం టైటిల్ గ్లింప్స్ రిలీజ్

యంగ్ టాలెంటెడ్ నటుడు హర్ష రోషన్, శ్రీదేవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం 'బ్యాండ్ మేళం'. 'కోర్ట్' వంటి బ్లాక్‌బస్టర్ సినిమా తర్వాత ఈ జంట మరోసారి కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్ తన బ్యానర్ కోన ఫిలిం కార్పొరేషన్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తుండటంతో సినిమాకు మరింత బజ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేశారు మేకర్స్.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

మోహన్ లాల్ వృషభ టీజర్ రానుంది

మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ వృషభ. భారీ బడ్జెట్ తో పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ చిత్రంపై మలయాళంలో భారీ అంచనాలు వున్నాయి.ఇక ఈసినిమా టీజర్ రిలీజ్ డేట్ ను ప్రకటించారు మేకర్స్.ఈనెల 18న పాన్ ఇండియా భాషల్లో ఈ టీజర్ విడుదలకానుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

మారెమ్మ గ్లింప్స్ రిలీజ్

మాస్ మహారాజా రవితేజ బ్రదర్ యాక్టర్ రఘు కుమారుడు మాధవ్ హీరోగా రూరల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న సినిమా మారెమ్మ.ఈసినిమాతో మాధవ్ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు.ఈసినిమాకు మంచాల నాగరాజ్ దర్శకత్వం వహిస్తుండగా మోక్ష ఆర్ట్స్ బ్యానర్‌పై మయూర్ రెడ్డి బండారు నిర్మిస్తున్నారు.ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

కాంతార చాప్టర్ 1 ట్రైలర్ ఆ రోజే

కన్నడ నుండి నెక్స్ట్ వస్తున్న భారీ చిత్రం కాంతార ఏ లెజండ్ - చాప్టర్ 1.అక్టోబర్ 2 న విడుదలకానుంది. దాదాపు మూడేళ్ళ క్రితం ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి 400 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి బిగెస్ట్ బ్లాక్ బస్టర్ అనిపించుకుంది కాంతార.ఒక్క కన్నడ లోనే తెలుగు ,హిందీ భాషల్లో కూడా సెన్సేషన్ సృష్టించింది. ఇక ఈసినిమాకు ప్రీక్వెల్ గా వస్తుంది కాంతార చాప్టర్ 1.ఫస్ట్ పార్ట్ తోపోలిస్తే బడ్జెట్ భారీగా పెరిగింది.ఈసినిమాపై అంచనాలు ఓరేంజ్ లో వున్నాయి. బ్లాక్ బస్టర్ టాక్ వస్తే 1000 కోట్ల సినిమా అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

‘దక్ష’ ట్రైలర్‌ లాంచ్ చేసిన అల్లు అర్జున్.. మంచు లక్ష్మిపై ప్రశంసలు

టాలీవుడ్ ట్యాలెంటెడ్ నటి మంచు లక్ష్మీ ప్రసన్న ప్రధాన పాత్రలో శ్రీలక్ష్మి ప్రసన్న పిక్చర్స్ అండ్ మంచు ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘దక్ష - ది డెడ్‌లీ కాన్స్పిరసీ’ (Daksha – The Deadly Conspiracy). ఇందులో డాక్టర్ మంచు మోహన్ బాబు ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. తండ్రీ కూతుళ్లు కలిసి మొదటిసారిగా ఇందులో కనిపిస్తున్నారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం వంశీ కృష్ణ మల్లా అందించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

ఘాటి రిలీజ్ గ్లింప్స్ విడుదల చేసిన రెబల్ స్టార్ ప్రభాస్

లేడీ సూపర్ స్టార్ అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ థ్రిల్లర్ 'ఘాటి'. విక్రమ్ ప్రభు, జగపతిబాబు కీలక పాత్రలు పోషించారు. UV క్రియేషన్స్ సమర్పణలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మించారు. ఇప్పటికే అద్భుతమైన ప్రమోషనల్ కంటెంట్ తో సినిమా హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

ఆల్కహాల్ టీజర్ రిలీజ్.. అల్లరి నరేష్ పెర్మార్మెన్స్ అదుర్స్

విలక్షణ నటుడు అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'ఆల్కహాల్'. 'ఫ్యామిలీ డ్రామా' ఫేం మెహర్ తేజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థలు సితార ఎంటర్‌‌టైన్‌‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ మరియు **శ్రీకర స్టూడియోస్' కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నరేష్ సరసన రుహాని శర్మ, నిహారిక హీరోయిన్స్‌గా నటిస్తుండగా, గిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

ఓజీ గ్లింప్స్ కు సెన్సేషనల్ రెస్పాన్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ -యంగ్ డైరెక్టర్ సుజీత్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ఓజీ.ఈసినిమాపై అంచనాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి.గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ మూవీ కావడం దానికి తోడు ఫస్ట్ సింగిల్ సెన్సేషనల్ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో హైప్ భారీగా నెలకొంది.ఇక నిన్న పవన్ బర్త్ డే సందర్భంగా గ్లింప్స్ ను రిలీజ్ చేయగా సెన్సేషనల్ రెస్పాన్స్ వస్తుంది.ఇందులో విలన్ ఇమ్రాన్ హష్మిని పరిచయం చేశారు.ఇందులో ఒమీ గా కనిపించనున్నాడు.బీజీఎమ్ ఫ్రెష్ ఫీల్ తెప్పించింది.ఈవీడియో చివర్లో పవన్ కటారా పట్టుకొని కనిపించాడు.ఓవరాల్ గా అయితే గ్లింప్స్ ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ఇచ్చింది.24గంటల్లో 4 మిలియన్లకు పైగా వ్యూస్ ను…

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

అల్లరి నరేష్ 'ఆల్కహాల్' టీజర్ వస్తోంది

టాలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో అల్లరి నరేష్ ప్రధానపాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'ఆల్కహాల్' టీజర్ విడుదలకు రంగం సిద్ధమైంది. సంచలన టైటిల్‌తోనే ఈ సినిమా అంచనాలను భారీగా పెంచింది. ఈ సినిమా టీజర్ రేపు విడుదల కానుందని చిత్ర బృందం ప్రకటించింది. గత కొంత కాలంగా కామెడీ చిత్రాలకు దూరంగా ఉంటూ, కథాబలం ఉన్న సినిమాలను ఎంచుకుంటూ వస్తున్న అల్లరి నరేష్, ఈసారి 'ఆల్కహాల్' అనే టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తుండటం ఆసక్తికరంగా మారింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

కిష్కింధపురి ట్రైలర్ రిలీజ్.. న్యూ అవతార్‌లో బెల్లంకొండ శ్రీనివాస్

సినీ ప్రియులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న 'కిష్కింధపురి' ట్రైలర్ రానే వచ్చింది. యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన ఈ హర్రర్-మిస్టరీ థ్రిల్లర్ గా రూపొందింది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఈ నేపథ్యంలో తాజాగా కిష్కింధపురి థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

ఓజీ గ్లింప్స్ రిలీజ్

హరి హర వీరమల్లు తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నెక్స్ట్ ఓజీ తో రానున్నాడు. కేవలం రెండు నెలల గ్యాప్ లోనే పవన్ రెండో సినిమాతో వస్తున్నాడు. ఇక ఈసినిమాపై అంచనాలు భారీగా వున్నాయి. యంగ్ డైరెక్టర్ , పవన్ వీరాభిమాని సుజీత్ ఈసినిమాను తెరకెక్కిస్తుండడం అలాగే గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ మూవీ కావడంతో ఓజీకి మొదటి నుండి సూపర్ హైప్ వచ్చింది.ఇప్పటికే ఓవర్సీస్ లో బుకింగ్స్ ఓపెన్ కాగా సెన్సేషనల్ రెస్పాన్స్ వస్తుంది.రేపటి తో 1 మిలియన్ డాలర్ క్లబ్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

లిటిల్ హార్ట్స్ ట్రైలర్ రిలీజ్

#90s వెబ్ సిరీస్ ఫేమ్ మౌళి,యువ హీరోయిన్ శివాని నగరం జంటగా నటించిన చిత్రం లిటిల్ హార్ట్స్.ఈనెల 5న థియేటర్లలోకి రానుంది.యూత్ ఫుల్ లవ్ స్టోరీ గా తెరకెక్కింది.ఇక ప్రమోషన్స్ లో భాగంగా ఈసినిమా నుండి ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.ఈట్రైలర్ ప్రామిసింగ్ గా వుంది.ముఖ్యంగా మిడిల్ క్లాస్ బాయ్స్ కు ఈసినిమాకు బాగా కనెక్ట్ అయ్యేలా వుంది.ఓవరాల్ గా ట్రైలర్ అయితే సినిమా చూడాలనే ఇంట్రస్ట్ ను క్రియేట్ చేసింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

లిటిల్ హార్ట్స్ ట్రైలర్ రేపే

#90s వెబ్ సిరీస్ ఫేమ్ యూట్యూబర్ మౌళి హీరోగా నటించిన మొదటి సినిమా లిటిల్ హార్ట్స్. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. రీసెంట్ గా ఈసినిమా టీజర్ రిలీజ్ కాగా సూపర్ రెస్సాన్స్ తెచ్చుకుంది.ఇక ట్రైలర్ కూడా విడుదలకానుంది. రేపు ఈ ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. ప్రేక్షకుల ద్రుష్టి ఈ సినిమాపై పడాలంటే ట్రైలర్ కీలకం కానుంది.ఇక మొదట ఈసినిమాను సెప్టెంబర్ 12న రిలీజ్ చేయాలని భావించారు కానీ ఒక వారం ముందుకు జరిపారు.దాంతో సెప్టెంబర్ 5నే ఈసినిమా థియేటర్లలోకి రానుంది. అయితే అదే రోజు అనుష్క ఘాటి , శివ కార్తికేయన్ మదరాసి కూడా రిలీజ్ అవుతుండడం తో బాక్సాఫీస్ వద్ద లిటిల్ హార్ట్స్ కి భారీ పోటీ ఎదురుకానుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

ఎల్ఐకె టీజర్ రిలీజ్

బ్యాక్ టు బ్యాక్ రెండు బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టి ఫుల్ ఫామ్ లో వున్న కోలీవుడ్ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ హ్యాట్రిక్ కొట్టాడనికి రెడీ అవుతున్నాడు.అందులో భాగంగా నెక్స్ట్ ఈ హీరో ఎల్ఐకె (లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ)తో రానున్నాడు.సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రొమాంటిక్ కామెడీ డ్రామాగా తెరకెక్కుతుంది. నిన్న ఈసినిమా నుండి ఫస్ట్ పంచ్ పేరుతో టీజర్ ను రిలీజ్ చేశారు.ఇక ఈ టీజర్ చాలా ఇంట్రెస్టింగ్ గా వుంది.టీజర్ లో రోబో ఉండడం అలాగే తలైవర్ 189 ,ఐపీఎల్ 2040,యష్ మిషన్ ఇంపాజిబుల్ 14 ఇలాంటి పోస్టర్లు కనబడ్డాయి. సో సినిమా టైం ట్రావెలర్ కాన్సెప్ట్ తో వస్తున్నట్లు అనిపిస్తుంది. విజువల్స్ అయితే చాలా క్వాలిటీ గా…

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

కొత్త లోక ట్రైలర్ రిలీజ్

మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ స్వంత నిర్మాణ సంస్థ వేఫారెర్ ఫిలిమ్స్ బ్యానర్ లో హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ లీడ్ రోల్ లో నటించిన సినిమా లోకః చాప్టర్ 1 - చంద్ర.ఇందులో ప్రేమలు ఫేమ్ మలయాళ యంగ్ హీరో నస్లీన్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. డిఫ్రెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈసినిమాకు డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహిస్తున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

బాహుబలి ది ఎపిక్ టీజర్ రిలీజ్

ప్రైడ్ ఆఫ్ ఇండియన్ మూవీస్ బాహుబలి 1& 2 రీ రిలీజ్ కానున్నాయని తెలిసిందే. రెండు పార్ట్ లు కలిపి సింగిల్ పార్ట్ గా విడుదలచేయనున్నారు. బాహుబలి ది ఎపిక్ అనే టైటిల్ తో అక్టోబర్ 31న రీ రిలీజ్ కానుంది.అందులో భాగంగా ఈరోజు ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ టీజర్ అదిరిపోయింది.హై క్వాలిటీతో కూడిన విజువల్స్ ఆకట్టుకున్నాయి.టీజర్ చూస్తుంటే థియేటర్లలో బాహుబలి ది ఎపిక్ విజువల్ వండర్ అనిపించడం ఖాయం.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

మోగ్లీ 2025 టీజర్ రానుంది

బబుల్ గమ్ తరువాత యూత్‌ఫుల్ హీరో రోష‌న్ కనకాల నటిస్తున్న తాజా చిత్రం మోగ్లీ 2025. ఈ చిత్రాన్ని నేషనల్ అవార్డ్ విజేత దర్శకుడు సందీప్ రాజ్ రూపొందిస్తున్నారు.యాక్షన్ అడ్వెంచర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈసినిమాలో విజువల్స్, యాక్షన్ హైలెట్ గా ఉండబోతున్నాయి.షూటింగ్ కూడా పూర్తికావొచ్చింది.ఇక ప్రమోషన్స్ లో భాగంగా ఈసినిమా నుండి టీజర్ రానుంది.ది వరల్డ్ ఆఫ్ మౌగ్లీ పేరుతో ఈనెల 28న ఈ వీడియో రిలీజ్ కానుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

మదరాసి ట్రైలర్ రిలీజ్.. న్యూ అవతార్‌లో శివకార్తికేయన్

కోలీవుడ్ యువ కథానాయకుడు శివకార్తికేయన్, స్టార్ డైరెక్టర్ ఏ.ఆర్. మురుగదాస్ కాంబినేషన్లో వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ 'మదరాసి'. సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. అయితే ట్రైలర్ విడుదలైన కొద్దిసేపటికే అభిమానుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·

ట్రైలర్స్

టాలీవుడ్ తాజా వార్తలు, ఓటీటీ, బాక్సాఫీస్, ఇంటర్వ్యూలు

Vrushabha Teaser Released, Mohanlal Steals The Show
ట్రైలర్ & టీజర్

వృషభ టీజర్ రిలీజ్.. అదరగొట్టిన మోహన్‌లాల్

మలయాళ సూపర్ స్టార్, లెజెండరీ యాక్టర్ మోహన్‌లాల్ నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం 'వృషభ'. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఈ సినిమా టీజర్‌ను తాజాగా చిత్ర బృందం విడుదల చేసింది. టీజర్ విడుదలైన కొన్ని గంటల్లోనే సోషల్ మీడియాలో భారీ వ్యూస్‌తో ట్రెండ్ అవుతోంది. ముఖ్యంగా, మోహన్‌లాల్ లుక్, ఆయన నటన అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

Srikanth Mవాట్సాప్
Trailer Date of OG Officially Out Now
ట్రైలర్ & టీజర్

ఓజీ ట్రైలర్ డేట్ రివీల్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఓజీ ట్రైలర్ విడుదల తేదీపై ఎట్టకేలకు అధికారిక ప్రకటన వెలువడింది. ఈనెల 21న ఓజీ ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.అదే రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపనున్నారని సమాచారం.ఈసినిమాపై ఉన్న భారీ అంచనాలకు తగ్గట్టుగానే దర్శకుడు సుజీత్ ట్రైలర్‌ను అత్యంత పవర్ఫుల్‌గా డిజైన్ చేసినట్లు సమాచారం.యాక్షన్, డ్రామా, స్టైల్ కలగలిపి పవన్ కళ్యాణ్‌ను కొత్త అవతారంలో చూపించనున్నారని అభిమానులు ఆశిస్తున్నారు.

Mahender Reddyవాట్సాప్
Band Melam Title Glimpse Out
ట్రైలర్ & టీజర్

బ్యాండ్ మేళం టైటిల్ గ్లింప్స్ రిలీజ్

యంగ్ టాలెంటెడ్ నటుడు హర్ష రోషన్, శ్రీదేవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం 'బ్యాండ్ మేళం'. 'కోర్ట్' వంటి బ్లాక్‌బస్టర్ సినిమా తర్వాత ఈ జంట మరోసారి కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్ తన బ్యానర్ కోన ఫిలిం కార్పొరేషన్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తుండటంతో సినిమాకు మరింత బజ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేశారు మేకర్స్.

Srikanth Mవాట్సాప్
Pan-India Film Vrusshabha Teaser Set for Grand Reveal
ట్రైలర్ & టీజర్

మోహన్ లాల్ వృషభ టీజర్ రానుంది

మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ వృషభ. భారీ బడ్జెట్ తో పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ చిత్రంపై మలయాళంలో భారీ అంచనాలు వున్నాయి.ఇక ఈసినిమా టీజర్ రిలీజ్ డేట్ ను ప్రకటించారు మేకర్స్.ఈనెల 18న పాన్ ఇండియా భాషల్లో ఈ టీజర్ విడుదలకానుంది.

Mahender Reddyవాట్సాప్
maremma special birthday glimpse out now
ట్రైలర్ & టీజర్

మారెమ్మ గ్లింప్స్ రిలీజ్

మాస్ మహారాజా రవితేజ బ్రదర్ యాక్టర్ రఘు కుమారుడు మాధవ్ హీరోగా రూరల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న సినిమా మారెమ్మ.ఈసినిమాతో మాధవ్ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు.ఈసినిమాకు మంచాల నాగరాజ్ దర్శకత్వం వహిస్తుండగా మోక్ష ఆర్ట్స్ బ్యానర్‌పై మయూర్ రెడ్డి బండారు నిర్మిస్తున్నారు.ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

Mahender Reddyవాట్సాప్
Kantara Chapter 1 Trailer Release Date Locked
ట్రైలర్ & టీజర్

కాంతార చాప్టర్ 1 ట్రైలర్ ఆ రోజే

కన్నడ నుండి నెక్స్ట్ వస్తున్న భారీ చిత్రం కాంతార ఏ లెజండ్ - చాప్టర్ 1.అక్టోబర్ 2 న విడుదలకానుంది. దాదాపు మూడేళ్ళ క్రితం ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి 400 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి బిగెస్ట్ బ్లాక్ బస్టర్ అనిపించుకుంది కాంతార.ఒక్క కన్నడ లోనే తెలుగు ,హిందీ భాషల్లో కూడా సెన్సేషన్ సృష్టించింది. ఇక ఈసినిమాకు ప్రీక్వెల్ గా వస్తుంది కాంతార చాప్టర్ 1.ఫస్ట్ పార్ట్ తోపోలిస్తే బడ్జెట్ భారీగా పెరిగింది.ఈసినిమాపై అంచనాలు ఓరేంజ్ లో వున్నాయి. బ్లాక్ బస్టర్ టాక్ వస్తే 1000 కోట్ల సినిమా అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

Mahender Reddyవాట్సాప్
Icon Star Allu Arjun Launched Lakshmi Manchu's Daksha Trailer
ట్రైలర్ & టీజర్

‘దక్ష’ ట్రైలర్‌ లాంచ్ చేసిన అల్లు అర్జున్.. మంచు లక్ష్మిపై ప్రశంసలు

టాలీవుడ్ ట్యాలెంటెడ్ నటి మంచు లక్ష్మీ ప్రసన్న ప్రధాన పాత్రలో శ్రీలక్ష్మి ప్రసన్న పిక్చర్స్ అండ్ మంచు ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘దక్ష - ది డెడ్‌లీ కాన్స్పిరసీ’ (Daksha – The Deadly Conspiracy). ఇందులో డాక్టర్ మంచు మోహన్ బాబు ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. తండ్రీ కూతుళ్లు కలిసి మొదటిసారిగా ఇందులో కనిపిస్తున్నారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం వంశీ కృష్ణ మల్లా అందించారు.

Srikanth Mవాట్సాప్
Anushka Shetty's GHAATI Release Glimpse Launched by Rebel Star Prabhas
ట్రైలర్ & టీజర్

ఘాటి రిలీజ్ గ్లింప్స్ విడుదల చేసిన రెబల్ స్టార్ ప్రభాస్

లేడీ సూపర్ స్టార్ అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ థ్రిల్లర్ 'ఘాటి'. విక్రమ్ ప్రభు, జగపతిబాబు కీలక పాత్రలు పోషించారు. UV క్రియేషన్స్ సమర్పణలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మించారు. ఇప్పటికే అద్భుతమైన ప్రమోషనల్ కంటెంట్ తో సినిమా హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది.

Srikanth Mవాట్సాప్
Alcohol Teaser Released, Allari Naresh Delivers Stunning Performance
ట్రైలర్ & టీజర్

ఆల్కహాల్ టీజర్ రిలీజ్.. అల్లరి నరేష్ పెర్మార్మెన్స్ అదుర్స్

విలక్షణ నటుడు అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'ఆల్కహాల్'. 'ఫ్యామిలీ డ్రామా' ఫేం మెహర్ తేజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థలు సితార ఎంటర్‌‌టైన్‌‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ మరియు **శ్రీకర స్టూడియోస్' కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నరేష్ సరసన రుహాని శర్మ, నిహారిక హీరోయిన్స్‌గా నటిస్తుండగా, గిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
OG Glimpse Receives Tremendous Response
ట్రైలర్ & టీజర్

ఓజీ గ్లింప్స్ కు సెన్సేషనల్ రెస్పాన్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ -యంగ్ డైరెక్టర్ సుజీత్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ఓజీ.ఈసినిమాపై అంచనాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి.గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ మూవీ కావడం దానికి తోడు ఫస్ట్ సింగిల్ సెన్సేషనల్ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో హైప్ భారీగా నెలకొంది.ఇక నిన్న పవన్ బర్త్ డే సందర్భంగా గ్లింప్స్ ను రిలీజ్ చేయగా సెన్సేషనల్ రెస్పాన్స్ వస్తుంది.ఇందులో విలన్ ఇమ్రాన్ హష్మిని పరిచయం చేశారు.ఇందులో ఒమీ గా కనిపించనున్నాడు.బీజీఎమ్ ఫ్రెష్ ఫీల్ తెప్పించింది.ఈవీడియో చివర్లో పవన్ కటారా పట్టుకొని కనిపించాడు.ఓవరాల్ గా అయితే గ్లింప్స్ ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ఇచ్చింది.24గంటల్లో 4 మిలియన్లకు పైగా వ్యూస్ ను…

Mahender Reddyవాట్సాప్
Allari Naresh's 'Alcohol' Teaser to Drop Tomorrow
ట్రైలర్ & టీజర్

అల్లరి నరేష్ 'ఆల్కహాల్' టీజర్ వస్తోంది

టాలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో అల్లరి నరేష్ ప్రధానపాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'ఆల్కహాల్' టీజర్ విడుదలకు రంగం సిద్ధమైంది. సంచలన టైటిల్‌తోనే ఈ సినిమా అంచనాలను భారీగా పెంచింది. ఈ సినిమా టీజర్ రేపు విడుదల కానుందని చిత్ర బృందం ప్రకటించింది. గత కొంత కాలంగా కామెడీ చిత్రాలకు దూరంగా ఉంటూ, కథాబలం ఉన్న సినిమాలను ఎంచుకుంటూ వస్తున్న అల్లరి నరేష్, ఈసారి 'ఆల్కహాల్' అనే టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తుండటం ఆసక్తికరంగా మారింది.

Srikanth Mవాట్సాప్
Kishkindhapuri Trailer Released, Bellamkonda Srinivas Roars With His New Avatar
ట్రైలర్ & టీజర్

కిష్కింధపురి ట్రైలర్ రిలీజ్.. న్యూ అవతార్‌లో బెల్లంకొండ శ్రీనివాస్

సినీ ప్రియులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న 'కిష్కింధపురి' ట్రైలర్ రానే వచ్చింది. యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన ఈ హర్రర్-మిస్టరీ థ్రిల్లర్ గా రూపొందింది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఈ నేపథ్యంలో తాజాగా కిష్కింధపురి థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం.

Srikanth Mవాట్సాప్
OG Glimpse Released
ట్రైలర్ & టీజర్

ఓజీ గ్లింప్స్ రిలీజ్

హరి హర వీరమల్లు తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నెక్స్ట్ ఓజీ తో రానున్నాడు. కేవలం రెండు నెలల గ్యాప్ లోనే పవన్ రెండో సినిమాతో వస్తున్నాడు. ఇక ఈసినిమాపై అంచనాలు భారీగా వున్నాయి. యంగ్ డైరెక్టర్ , పవన్ వీరాభిమాని సుజీత్ ఈసినిమాను తెరకెక్కిస్తుండడం అలాగే గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ మూవీ కావడంతో ఓజీకి మొదటి నుండి సూపర్ హైప్ వచ్చింది.ఇప్పటికే ఓవర్సీస్ లో బుకింగ్స్ ఓపెన్ కాగా సెన్సేషనల్ రెస్పాన్స్ వస్తుంది.రేపటి తో 1 మిలియన్ డాలర్ క్లబ్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది.

Mahender Reddyవాట్సాప్
Little Hearts Trailer out now
ట్రైలర్ & టీజర్

లిటిల్ హార్ట్స్ ట్రైలర్ రిలీజ్

#90s వెబ్ సిరీస్ ఫేమ్ మౌళి,యువ హీరోయిన్ శివాని నగరం జంటగా నటించిన చిత్రం లిటిల్ హార్ట్స్.ఈనెల 5న థియేటర్లలోకి రానుంది.యూత్ ఫుల్ లవ్ స్టోరీ గా తెరకెక్కింది.ఇక ప్రమోషన్స్ లో భాగంగా ఈసినిమా నుండి ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.ఈట్రైలర్ ప్రామిసింగ్ గా వుంది.ముఖ్యంగా మిడిల్ క్లాస్ బాయ్స్ కు ఈసినిమాకు బాగా కనెక్ట్ అయ్యేలా వుంది.ఓవరాల్ గా ట్రైలర్ అయితే సినిమా చూడాలనే ఇంట్రస్ట్ ను క్రియేట్ చేసింది.

Mahender Reddyవాట్సాప్
Little Hearts Trailer Tomorrow
ట్రైలర్ & టీజర్

లిటిల్ హార్ట్స్ ట్రైలర్ రేపే

#90s వెబ్ సిరీస్ ఫేమ్ యూట్యూబర్ మౌళి హీరోగా నటించిన మొదటి సినిమా లిటిల్ హార్ట్స్. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. రీసెంట్ గా ఈసినిమా టీజర్ రిలీజ్ కాగా సూపర్ రెస్సాన్స్ తెచ్చుకుంది.ఇక ట్రైలర్ కూడా విడుదలకానుంది. రేపు ఈ ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. ప్రేక్షకుల ద్రుష్టి ఈ సినిమాపై పడాలంటే ట్రైలర్ కీలకం కానుంది.ఇక మొదట ఈసినిమాను సెప్టెంబర్ 12న రిలీజ్ చేయాలని భావించారు కానీ ఒక వారం ముందుకు జరిపారు.దాంతో సెప్టెంబర్ 5నే ఈసినిమా థియేటర్లలోకి రానుంది. అయితే అదే రోజు అనుష్క ఘాటి , శివ కార్తికేయన్ మదరాసి కూడా రిలీజ్ అవుతుండడం తో బాక్సాఫీస్ వద్ద లిటిల్ హార్ట్స్ కి భారీ పోటీ ఎదురుకానుంది.

Mahender Reddyవాట్సాప్
First Punch from Love Insurance Kompany is OUT NOW
ట్రైలర్ & టీజర్

ఎల్ఐకె టీజర్ రిలీజ్

బ్యాక్ టు బ్యాక్ రెండు బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టి ఫుల్ ఫామ్ లో వున్న కోలీవుడ్ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ హ్యాట్రిక్ కొట్టాడనికి రెడీ అవుతున్నాడు.అందులో భాగంగా నెక్స్ట్ ఈ హీరో ఎల్ఐకె (లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ)తో రానున్నాడు.సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రొమాంటిక్ కామెడీ డ్రామాగా తెరకెక్కుతుంది. నిన్న ఈసినిమా నుండి ఫస్ట్ పంచ్ పేరుతో టీజర్ ను రిలీజ్ చేశారు.ఇక ఈ టీజర్ చాలా ఇంట్రెస్టింగ్ గా వుంది.టీజర్ లో రోబో ఉండడం అలాగే తలైవర్ 189 ,ఐపీఎల్ 2040,యష్ మిషన్ ఇంపాజిబుల్ 14 ఇలాంటి పోస్టర్లు కనబడ్డాయి. సో సినిమా టైం ట్రావెలర్ కాన్సెప్ట్ తో వస్తున్నట్లు అనిపిస్తుంది. విజువల్స్ అయితే చాలా క్వాలిటీ గా…

Mahender Reddyవాట్సాప్
Kotha Lokah Chapter One: Chandra trailer out now
ట్రైలర్ & టీజర్

కొత్త లోక ట్రైలర్ రిలీజ్

మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ స్వంత నిర్మాణ సంస్థ వేఫారెర్ ఫిలిమ్స్ బ్యానర్ లో హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ లీడ్ రోల్ లో నటించిన సినిమా లోకః చాప్టర్ 1 - చంద్ర.ఇందులో ప్రేమలు ఫేమ్ మలయాళ యంగ్ హీరో నస్లీన్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. డిఫ్రెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈసినిమాకు డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహిస్తున్నారు.

Mahender Reddyవాట్సాప్
Baahubali The Epic teaser released
ట్రైలర్ & టీజర్

బాహుబలి ది ఎపిక్ టీజర్ రిలీజ్

ప్రైడ్ ఆఫ్ ఇండియన్ మూవీస్ బాహుబలి 1& 2 రీ రిలీజ్ కానున్నాయని తెలిసిందే. రెండు పార్ట్ లు కలిపి సింగిల్ పార్ట్ గా విడుదలచేయనున్నారు. బాహుబలి ది ఎపిక్ అనే టైటిల్ తో అక్టోబర్ 31న రీ రిలీజ్ కానుంది.అందులో భాగంగా ఈరోజు ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ టీజర్ అదిరిపోయింది.హై క్వాలిటీతో కూడిన విజువల్స్ ఆకట్టుకున్నాయి.టీజర్ చూస్తుంటే థియేటర్లలో బాహుబలి ది ఎపిక్ విజువల్ వండర్ అనిపించడం ఖాయం.

Mahender Reddyవాట్సాప్
Mowgli 2025 Teaser Coming Soon
ట్రైలర్ & టీజర్

మోగ్లీ 2025 టీజర్ రానుంది

బబుల్ గమ్ తరువాత యూత్‌ఫుల్ హీరో రోష‌న్ కనకాల నటిస్తున్న తాజా చిత్రం మోగ్లీ 2025. ఈ చిత్రాన్ని నేషనల్ అవార్డ్ విజేత దర్శకుడు సందీప్ రాజ్ రూపొందిస్తున్నారు.యాక్షన్ అడ్వెంచర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈసినిమాలో విజువల్స్, యాక్షన్ హైలెట్ గా ఉండబోతున్నాయి.షూటింగ్ కూడా పూర్తికావొచ్చింది.ఇక ప్రమోషన్స్ లో భాగంగా ఈసినిమా నుండి టీజర్ రానుంది.ది వరల్డ్ ఆఫ్ మౌగ్లీ పేరుతో ఈనెల 28న ఈ వీడియో రిలీజ్ కానుంది.

Mahender Reddyవాట్సాప్
Madharaasi Trailer Released, Sivakarthikeyan Promises A High-Octane Action Thriller

షేర్