ఇడుపు కాయితం ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్
ప్రియదర్శి, నాగ దుర్గ జంటగా నటిస్తున్న గ్రామీణ నేపథ్య చిత్రం 'ఇడుపు కాయితం' నుంచి ఫస్ట్ సాంగ్ అప్‌డేట్ వచ్చేసింది. వంశీ రెడ్డి దొండపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో బన్నీ వాస్ వర్క్స్, జీఏ2 పిక్చర్స్ నిర్మిస్తున్నాయి.ఈ చిత్రంలోని 'శ్రీలత' లిరికల్ వీడియోను సెప్టెంబర్ 11న విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
పూర్తి వార్త చదవండి


















