దుల్కర్ సల్మాన్ 40వ చిత్రంగా వస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఐయామ్ గేమ్’ విడుదల వాయిదా పడిందని సమాచారం. ఓనమ్ కానుకగా ఆగస్టు 20న రావాల్సిన ఈచిత్రం పోస్ట్ పనులు పూర్తికాకపోవడంతో వాయిదా పడింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే ఈ విషయంలో మేకర్స్ క్లారిటీ ఇవ్వాల్సివుంది. త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటించనున్నారు.ఇందులో కాయదు లోహర్, మైస్కిన్, ఆంటోని వర్గీస్, సంయుక్త విశ్వనాథన్ ప్రధాన పాత్రల్లో నటించారు.
ఈ సినిమా వాయిదా పడటం వల్ల ఆగస్ట్ 20న వస్తున్న పృథ్వీరాజ్ సుకుమారన్ ‘ఖలీఫా’, నివిన్ పౌలీ ‘బెత్లహామ్ కుటుంబ యూనిట్’ చిత్రాలతో పాటు, ఆగస్ట్ 21న రాబోతున్న రవితేజ ‘ఇరుముడి’ చిత్రానికి తెలుగు మరియు మలయాళంలో మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఏర్పడింది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x

Korean Kanakaraju Success Celebrations | Varun Tej | Ritika Nayak | Comedian Satya | TeluguFilmnagar
13:02

Pradeep Rawat Back 2 Back Best Scenes | Pradeep Rawat Telugu Movies | Yogi | Nene Raju Nene Mantri
01:13:25

Kona Venkat Reveals The Motivation Behind Dookudu | Dookudu Re-Release Interview | Mahesh Babu
03:23

DC Movie Telugu Public Talk | DC Movie Public Review | Lokesh Kanagaraj | Anirudh Ravichander | TFN
05:04
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























