ప్రియదర్శి, నాగ దుర్గ జంటగా నటిస్తున్న గ్రామీణ నేపథ్య చిత్రం ‘ఇడుపు కాయితం’ నుంచి ఫస్ట్ సాంగ్ అప్‌డేట్ వచ్చేసింది. వంశీ రెడ్డి దొండపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో బన్నీ వాస్ వర్క్స్, జీఏ2 పిక్చర్స్ నిర్మిస్తున్నాయి.ఈ చిత్రంలోని ‘శ్రీలత’ లిరికల్ వీడియోను సెప్టెంబర్ 11న విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటికే విడుదలైన మెలోడియస్ సాంగ్ ప్రోమో ప్రేక్షకులను ఆకట్టుకోగా, సురేష్ బొబ్బిలి అందించిన స్వరాలు మళ్ళీ ఒక క్లాసిక్ ఫీల్‌ను గుర్తుచేసేలా ఉన్నాయి. ప్రియదర్శి, నాగ దుర్గల మధ్య కెమిస్ట్రీ ఈ పాటలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న ఈసినిమాను డిసెంబర్ మొదటి వారంలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.ఈసినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు వున్నాయి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























