విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న పాన్-ఇండియా పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’ విడుదలలో మార్పు జరిగింది. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్, టీ-సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 16న థియేటర్లలోకి తీసుకురానున్నట్లు మేకర్స్ కొత్త పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
గతంలో ప్రకటించిన సెప్టెంబర్ 11 విడుదల తేదీ నుండి వాయిదా పడటంతో, పండుగ సెలవుల అడ్వాంటేజ్‌ను అందుకోవడానికి దసరా బరిని ఎంచుకున్నారు.
19వ శతాబ్దపు రాయలసీమ బ్రిటిష్ పాలన నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం విజువల్ గ్రాండియర్ అండ్ పవర్ఫుల్ యాక్షన్ ఎపిసోడ్స్‌తో రూపొందుతోంది. దసరా హాలిడే సీజన్లో బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉండటంతో ‘రణబాలి’ సినిమాపై అటు అభిమానుల్లోనూ, ఇటు ఇండస్ట్రీ వర్గాల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























