కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
ఓటీటీ

ప్రైమ్ విడియోలోకి జగమే సంగీతం

సంగీతం, కుటుంబం, వారసత్వం, ప్రేమ, అనుబంధాలు, తనకంటూ ఓ గుర్తింపు కోసం చేసే ప్రయాణం.. ఇలా ఎన్నో అంశాల కలయికగా తెరకెక్కిన మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’. ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ కర్ణాటక సంగీతం నేపథ్యంలో సాగుతుంది. ప్రముఖ సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్ అందించిన సంగీతం ఈ కథకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. మరి ఈ సిరీస్‌ను మీ వాచ్‌లిస్ట్‌లో ఎందుకు చేర్చుకోవాలో 5 కారణాలు ఇవే..

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ · · పైకి స్వైప్ చేయండి
ఓటీటీ

విశ్వనాథ్ అండ్ సన్స్ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది

తమిళ స్టార్ హీరో సూర్య, మమితా బైజూ ప్రధాన పాత్రల్లో వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్‌బస్టర్ చిత్రం 'విశ్వనాథ్ అండ్ సన్స్' ఓటీటీ విడుదల తేదీ అధికారికంగా ఖరారైంది. థియేటర్లలో రూ. 250 కోట్లకు పైగా వసూళ్లు సాధించి భారీ విజయాన్ని అందుకున్న ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లోకి రానుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

ఓటీటీలోకి కొరియన్ కనకరాజు

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, రితికా నాయక్ జంటగా నటించిన క్రేజీ హారర్ కామెడీ ఎంటర్‌టైనర్ 'కొరియన్ కనకరాజు' డిజిటల్ స్ట్రీమింగ్‌ లోకి వచ్చేసింది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

ఓటీటీలోకి వచ్చేసిన డిసి

దర్శకుడు లోకేష్ కనకరాజ్ హీరోగా నటించి, అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ యాక్షన్ డ్రామా 'డిసి' (DC) అధికారికంగా డిజిటల్ స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది. భారీ అంచనాల నడుమ ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'సన్ నెక్స్ట్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

ఓటీటీలోకి రానున్న కొరియన్ కనకరాజు

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకుడిగా నటించిన వినూత్న హారర్-కామెడీ ఎంటర్‌టైనర్ 'కొరియన్ కనకరాజు' డిజిటల్ ప్రిమియర్‌కు అధికారికంగా ముహూర్తం ఖరారైంది. థియేటర్లలో విడుదలై మంచి విజయాన్ని అందుకున్న ఈ చిత్రం డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

డిసి ఓటీటీ విడుదల తేది ఖరారు

స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కథానాయకుడిగా పరిచయమైన తమిళ రస్టిక్ యాక్షన్ థ్రిల్లర్ 'డిసి' డిజిటల్ ప్రిమియర్‌కు సిద్ధమైంది. ఆగస్టు 7న థియేటర్లలో విడుదలై అంతర్జాతీయంగా ₹100 కోట్లకు పైగా వసూళ్ సాధించి బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ సినిమా ఓటీటీ హక్కులను సన్ నెక్స్ట్ మరియు అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థలు సొంతం చేసుకున్నాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

ఓటీటీలోకి వచ్చేసిన ఆల్పా కానీ ..

బాలీవుడ్ భామలు అలియా భట్, శార్వరి ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ 'ఆల్ఫా' డిజిటల్ రంగానికి వచ్చేసింది. యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ ప్రాంచైజీలో భాగంగా తెరకెక్కిన మొదటి ఫిమేల్-లీడ్ ఫిల్మ్ కావడం విశేషం.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

జగమే సంగీతం స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

భారతదేశంలో ప్రత్యేకమైన ఒరిజినల్స్ అందించే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో తాజాగా తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే సంగీతం'వరల్డ్ వైడ్ ప్రీమియర్‌ డేట్‌ను ప్రకటించింది. ఈ నూతన సిరీస్ సెప్టెంబర్ 4న స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటించింది. ప్రైమ్ వీడియో ఒరిజినల్ హిందీ సిరీస్ 'బందిష్ బాండిట్స్' స్ఫూర్తితో రూపొందిన 'జగమే సంగీతం'ను పల్నాటి సూర్య ప్రతాప్ సృష్టించి, దర్శకత్వం వహించగా, సుష్మిత కొణిదెల నిర్మించారు. వంగాల సూర్య మనోజ్, శ్రావణి సముద్రాల, ఎ.ఆర్. ప్రభావ్ రచించిన ఈ మ్యూజికల్ డ్రామాకు విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు. ఆయన సంగీతం ఈ సిరీస్‌కు బ్యాక్ బోన్‌గా నిలుస్తుంది. కర్ణాటక…

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

చెన్నై లవ్ స్టోరీ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది

యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియ జంటగా నటించిన ఫీల్ గుడ్ యూత్‌ఫుల్ లవ్ స్టోరీ 'చెన్నై లవ్ స్టోరీ' ఓటీటీ విడుదలకు డేట్ ఫిక్స్ అయింది. థియేటర్లలో ప్రేక్షకులను అలరించి బాక్సాఫీస్ వద్ద రూ.50 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించిన ఈ చిత్రం, ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

ప్రైమ్ వీడియో లోకి రానున్న శ్రీనివాస మంగాపురం

తెలుగు సినీ పరిశ్రమలోకి సూపర్‌స్టార్ కృష్ణ మూడో తరానికి చెందిన వారసుడిగా ఘనంగా అడుగుపెట్టారు జయకృష్ణ ఘట్టమనేని. దివంగత నటుడు రమేష్ బాబు తనయుడైన జయకృష్ణ హీరోగా, బాలీవుడ్ సీనియర్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడానీ నూతన నాయికగా టాలీవుడ్‌కు పరిచయమైన తాజా చిత్రం 'శ్రీనివాస మంగాపురం'.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

ఓటీటీలోకి రానున్న జన నాయకుడు

తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ కథానాయకుడిగా దర్శకుడు హెచ్. వినోద్ కాంబినేషన్‌లో తెరకెక్కిన భారీ యాక్షన్ పొలిటికల్ డ్రామా చిత్రం 'జన నాయగన్'.గత నెలలో థియేటర్లలోకి వచ్చిన ఈసినిమా అనుకున్న విజయాన్ని సాధించలేకపోయింది.ఇక ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ విడుదలపై తాజాగా అధికారిక ప్రకటన వెలువడింది. ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థ 'జీ5' ఈ చిత్రం యొక్క భారీ ఓటీటీ హక్కులను సొంతం చేసుకుంది. ఆగస్టు 21వ తేదీ నుంచి ఈ చిత్రాన్ని జీ5 వేదికగా డిజిటల్ ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

ఓటీటీలోకి వచ్చేసిన లెనిన్

అక్కినేని అఖిల్ కథానాయకుడిగా, భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించిన లేటెస్ట్ మాస్ అండ్ ఎమోషనల్ యాక్షన్ డ్రామా ‘లెనిన్’. మురళి కిషోర్ అబ్బురు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్లలో మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా రూ. 100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

హృదయం మురళి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

అథర్వ మురళి కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ ఫీల్ గుడ్ అండ్ ఎమోషనల్ రొమాంటిక్ డ్రామా 'హృదయం మురళి’. ఆకాష్ భాస్కరన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్ర డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

వంద దేవుళ్ళు ఓటీటీ డేట్ లాక్

'బిచ్చగాడు’ కాంబినేషన్ విజయ్ ఆంటోనీ, దర్శకుడు శశి కాంబోలో రూపొందిన ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా ‘వంద దేవుళ్ళు’ ఓటీటీ విడుదల ఖరారైంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5 సొంతం చేసుకోగా, ఆగస్టు 7వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. విజయ్ ఆంటోనీ, స్వాసిక, లిజోమోల్ జోస్, కరుణాస్, అజయ్ ధిషన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

ఓ.. సుకుమారి ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

టాలెంటెడ్ నటుడు తిరువీర్, ఐశ్వర్య రాజేష్ జంటగా నటించిన లవ్ అండ్ రూరల్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘ఓ.. సుకుమారి’డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. భరత్ దర్శన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ విభిన్నమైన కాన్సెప్ట్ చిత్రం డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

ఓటీటీలోకి రానున్న అఖిల్ లెనిన్

అక్కినేని అఖిల్ హీరోగా, మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద 100కోట్ల కలెక్షన్లతో దూసుకెళ్లిన మాస్ యాక్షన్ బ్లాక్‌బస్టర్ ‘లెనిన్ ఓటీటీ విడుదలకు సంబంధించి క్రేజీ అప్‌డేట్ వచ్చింది. థియేటర్లలో ప్రేక్షకులను ఊపేసిన ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో సందడి చేసేందుకు సిద్ధమైంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

ఓటీటీలోకి దీవానా.. డిజిటల్ స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

యువ నటుడు హర్షిత్ రెడ్డి, స్మేహా మణిమేఘలై జంటగా నటించిన క్రేజీ లవ్ అండ్ రొమాంటిక్ డ్రామా ‘దీవానా’ డిజిటల్ విడుదల తేదీ ఖరారైంది. థియేటర్లలో విడుదలైన తర్వాత మిశ్రమ స్పందనతో పాటు మంచి ప్రశంసలు అందుకున్న ఈ చిన్న చిత్రం, ఇప్పుడు ఓటీటీ ద్వారా డిజిటల్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

ఓటీటీలోకి రానున్న గట్టా కుస్తీ 2

విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి జంటగా నటించిన సూపర్ హిట్ స్పోర్ట్స్ కామెడీ ఫ్రాంచైజ్ చిత్రం ‘గట్టా కుస్తీ 2’ డిజిటల్ విడుదల తేదీ ఖరారైంది. ఇటీవల థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను విశేషంగా అలరించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్, ఇప్పుడు ఓటీటీ ద్వారా డిజిటల్ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

ఓటీటీలోకి వచ్చేసిన నాగబంధం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

విరాట్ కర్ణ, నభా నటేష్, ఐశ్వర్య మీనన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన మైథలాజికల్ సోషియో ఫాంటసీ అడ్వెంచర్ మూవీ ‘నాగబంధం’ ఎలాంటి ముందస్తు సందడి లేకుండా సైలెంట్‌గా ఓటీటీలోకి అడుగుపెట్టింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

స్ట్రీమింగ్ లోకి మా ఇంటి బంగారం

టాలీవుడ్ మోస్ట్ వర్సటైల్ యాక్ట్రెస్ సమంత ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ యాక్షన్ కామెడీ డ్రామా ‘మా ఇంటి బంగారం’. బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లతో సంచలనం సృష్టించి, తెలుగు చలనచిత్ర పరిశ్రమలోనే అత్యధిక వసూళ్లు సాధించిన హీరోయిన్-ఓరియెంటెడ్ చిత్రంగా సరికొత్త చరిత్ర లిఖించింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్లకు పైగా గ్రాస్ సాధించిన ఈ బ్లాక్‌బస్టర్ చిత్రం, థియేట్రికల్ రన్ ముగించుకుని ఎట్టకేలకు డిజిటల్ స్క్రీన్లపై సందడి చేయడానికి వచ్చేసింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·

ఓటీటీ

టాలీవుడ్ తాజా వార్తలు, ఓటీటీ, బాక్సాఫీస్, ఇంటర్వ్యూలు

Jagame Sangeetham Arrives on Prime Video
ఓటీటీ

ప్రైమ్ విడియోలోకి జగమే సంగీతం

సంగీతం, కుటుంబం, వారసత్వం, ప్రేమ, అనుబంధాలు, తనకంటూ ఓ గుర్తింపు కోసం చేసే ప్రయాణం.. ఇలా ఎన్నో అంశాల కలయికగా తెరకెక్కిన మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’. ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ కర్ణాటక సంగీతం నేపథ్యంలో సాగుతుంది. ప్రముఖ సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్ అందించిన సంగీతం ఈ కథకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. మరి ఈ సిరీస్‌ను మీ వాచ్‌లిస్ట్‌లో ఎందుకు చేర్చుకోవాలో 5 కారణాలు ఇవే..

Mahender Reddyవాట్సాప్
Viswanath & Sons OTT Streaming Date Announced
ఓటీటీ

విశ్వనాథ్ అండ్ సన్స్ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది

తమిళ స్టార్ హీరో సూర్య, మమితా బైజూ ప్రధాన పాత్రల్లో వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్‌బస్టర్ చిత్రం 'విశ్వనాథ్ అండ్ సన్స్' ఓటీటీ విడుదల తేదీ అధికారికంగా ఖరారైంది. థియేటర్లలో రూ. 250 కోట్లకు పైగా వసూళ్లు సాధించి భారీ విజయాన్ని అందుకున్న ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లోకి రానుంది.

Mahender Reddyవాట్సాప్
Korean Kanakaraju Now Streaming on Netflix
ఓటీటీ

ఓటీటీలోకి కొరియన్ కనకరాజు

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, రితికా నాయక్ జంటగా నటించిన క్రేజీ హారర్ కామెడీ ఎంటర్‌టైనర్ 'కొరియన్ కనకరాజు' డిజిటల్ స్ట్రీమింగ్‌ లోకి వచ్చేసింది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది.

Mahender Reddyవాట్సాప్
DC Now Streaming on OTT
ఓటీటీ

ఓటీటీలోకి వచ్చేసిన డిసి

దర్శకుడు లోకేష్ కనకరాజ్ హీరోగా నటించి, అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ యాక్షన్ డ్రామా 'డిసి' (DC) అధికారికంగా డిజిటల్ స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది. భారీ అంచనాల నడుమ ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'సన్ నెక్స్ట్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

Mahender Reddyవాట్సాప్
Korean Kanakaraju Set to Arrive on OTT
ఓటీటీ

ఓటీటీలోకి రానున్న కొరియన్ కనకరాజు

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకుడిగా నటించిన వినూత్న హారర్-కామెడీ ఎంటర్‌టైనర్ 'కొరియన్ కనకరాజు' డిజిటల్ ప్రిమియర్‌కు అధికారికంగా ముహూర్తం ఖరారైంది. థియేటర్లలో విడుదలై మంచి విజయాన్ని అందుకున్న ఈ చిత్రం డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది.

Mahender Reddyవాట్సాప్
DC Set for Its OTT Premiere
ఓటీటీ

డిసి ఓటీటీ విడుదల తేది ఖరారు

స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కథానాయకుడిగా పరిచయమైన తమిళ రస్టిక్ యాక్షన్ థ్రిల్లర్ 'డిసి' డిజిటల్ ప్రిమియర్‌కు సిద్ధమైంది. ఆగస్టు 7న థియేటర్లలో విడుదలై అంతర్జాతీయంగా ₹100 కోట్లకు పైగా వసూళ్ సాధించి బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ సినిమా ఓటీటీ హక్కులను సన్ నెక్స్ట్ మరియు అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థలు సొంతం చేసుకున్నాయి.

Mahender Reddyవాట్సాప్
Alpha Now Streaming on OTT
ఓటీటీ

ఓటీటీలోకి వచ్చేసిన ఆల్పా కానీ ..

బాలీవుడ్ భామలు అలియా భట్, శార్వరి ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ 'ఆల్ఫా' డిజిటల్ రంగానికి వచ్చేసింది. యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ ప్రాంచైజీలో భాగంగా తెరకెక్కిన మొదటి ఫిమేల్-లీడ్ ఫిల్మ్ కావడం విశేషం.

Mahender Reddyవాట్సాప్
Jagamae Sangeetham Streaming Date Locked
ఓటీటీ

జగమే సంగీతం స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

భారతదేశంలో ప్రత్యేకమైన ఒరిజినల్స్ అందించే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో తాజాగా తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే సంగీతం'వరల్డ్ వైడ్ ప్రీమియర్‌ డేట్‌ను ప్రకటించింది. ఈ నూతన సిరీస్ సెప్టెంబర్ 4న స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటించింది. ప్రైమ్ వీడియో ఒరిజినల్ హిందీ సిరీస్ 'బందిష్ బాండిట్స్' స్ఫూర్తితో రూపొందిన 'జగమే సంగీతం'ను పల్నాటి సూర్య ప్రతాప్ సృష్టించి, దర్శకత్వం వహించగా, సుష్మిత కొణిదెల నిర్మించారు. వంగాల సూర్య మనోజ్, శ్రావణి సముద్రాల, ఎ.ఆర్. ప్రభావ్ రచించిన ఈ మ్యూజికల్ డ్రామాకు విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు. ఆయన సంగీతం ఈ సిరీస్‌కు బ్యాక్ బోన్‌గా నిలుస్తుంది. కర్ణాటక…

Mahender Reddyవాట్సాప్
Chennai Love Story OTT Streaming Date Revealed
ఓటీటీ

చెన్నై లవ్ స్టోరీ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది

యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియ జంటగా నటించిన ఫీల్ గుడ్ యూత్‌ఫుల్ లవ్ స్టోరీ 'చెన్నై లవ్ స్టోరీ' ఓటీటీ విడుదలకు డేట్ ఫిక్స్ అయింది. థియేటర్లలో ప్రేక్షకులను అలరించి బాక్సాఫీస్ వద్ద రూ.50 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించిన ఈ చిత్రం, ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది.

Mahender Reddyవాట్సాప్
Srinivasa Mangapuram Set to Arrive on Prime Video Tomorrow
ఓటీటీ

ప్రైమ్ వీడియో లోకి రానున్న శ్రీనివాస మంగాపురం

తెలుగు సినీ పరిశ్రమలోకి సూపర్‌స్టార్ కృష్ణ మూడో తరానికి చెందిన వారసుడిగా ఘనంగా అడుగుపెట్టారు జయకృష్ణ ఘట్టమనేని. దివంగత నటుడు రమేష్ బాబు తనయుడైన జయకృష్ణ హీరోగా, బాలీవుడ్ సీనియర్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడానీ నూతన నాయికగా టాలీవుడ్‌కు పరిచయమైన తాజా చిత్రం 'శ్రీనివాస మంగాపురం'.

Mahender Reddyవాట్సాప్
Jana Nayakudu OTT Release Date Revealed
ఓటీటీ

ఓటీటీలోకి రానున్న జన నాయకుడు

తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ కథానాయకుడిగా దర్శకుడు హెచ్. వినోద్ కాంబినేషన్‌లో తెరకెక్కిన భారీ యాక్షన్ పొలిటికల్ డ్రామా చిత్రం 'జన నాయగన్'.గత నెలలో థియేటర్లలోకి వచ్చిన ఈసినిమా అనుకున్న విజయాన్ని సాధించలేకపోయింది.ఇక ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ విడుదలపై తాజాగా అధికారిక ప్రకటన వెలువడింది. ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థ 'జీ5' ఈ చిత్రం యొక్క భారీ ఓటీటీ హక్కులను సొంతం చేసుకుంది. ఆగస్టు 21వ తేదీ నుంచి ఈ చిత్రాన్ని జీ5 వేదికగా డిజిటల్ ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

Mahender Reddyవాట్సాప్
ఓటీటీలోకి వచ్చేసిన లెనిన్
ఓటీటీ

ఓటీటీలోకి వచ్చేసిన లెనిన్

అక్కినేని అఖిల్ కథానాయకుడిగా, భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించిన లేటెస్ట్ మాస్ అండ్ ఎమోషనల్ యాక్షన్ డ్రామా ‘లెనిన్’. మురళి కిషోర్ అబ్బురు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్లలో మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా రూ. 100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది.

Mahender Reddyవాట్సాప్
Hrudayam Murali OTT Release Date Locked
ఓటీటీ

హృదయం మురళి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

అథర్వ మురళి కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ ఫీల్ గుడ్ అండ్ ఎమోషనల్ రొమాంటిక్ డ్రామా 'హృదయం మురళి’. ఆకాష్ భాస్కరన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్ర డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది.

Mahender Reddyవాట్సాప్
Vanda Devullu Locks Its OTT Release Date
ఓటీటీ

వంద దేవుళ్ళు ఓటీటీ డేట్ లాక్

'బిచ్చగాడు’ కాంబినేషన్ విజయ్ ఆంటోనీ, దర్శకుడు శశి కాంబోలో రూపొందిన ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా ‘వంద దేవుళ్ళు’ ఓటీటీ విడుదల ఖరారైంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5 సొంతం చేసుకోగా, ఆగస్టు 7వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. విజయ్ ఆంటోనీ, స్వాసిక, లిజోమోల్ జోస్, కరుణాస్, అజయ్ ధిషన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

Mahender Reddyవాట్సాప్
Oh Sukumari OTT Release Date Revealed
ఓటీటీ

ఓ.. సుకుమారి ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

టాలెంటెడ్ నటుడు తిరువీర్, ఐశ్వర్య రాజేష్ జంటగా నటించిన లవ్ అండ్ రూరల్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘ఓ.. సుకుమారి’డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. భరత్ దర్శన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ విభిన్నమైన కాన్సెప్ట్ చిత్రం డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది.

Mahender Reddyవాట్సాప్
Akhil’s Lenin Set for OTT Premiere
ఓటీటీ

ఓటీటీలోకి రానున్న అఖిల్ లెనిన్

అక్కినేని అఖిల్ హీరోగా, మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద 100కోట్ల కలెక్షన్లతో దూసుకెళ్లిన మాస్ యాక్షన్ బ్లాక్‌బస్టర్ ‘లెనిన్ ఓటీటీ విడుదలకు సంబంధించి క్రేజీ అప్‌డేట్ వచ్చింది. థియేటర్లలో ప్రేక్షకులను ఊపేసిన ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో సందడి చేసేందుకు సిద్ధమైంది.

Mahender Reddyవాట్సాప్
deewana is now streaming on ott
ఓటీటీ

ఓటీటీలోకి దీవానా.. డిజిటల్ స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

యువ నటుడు హర్షిత్ రెడ్డి, స్మేహా మణిమేఘలై జంటగా నటించిన క్రేజీ లవ్ అండ్ రొమాంటిక్ డ్రామా ‘దీవానా’ డిజిటల్ విడుదల తేదీ ఖరారైంది. థియేటర్లలో విడుదలైన తర్వాత మిశ్రమ స్పందనతో పాటు మంచి ప్రశంసలు అందుకున్న ఈ చిన్న చిత్రం, ఇప్పుడు ఓటీటీ ద్వారా డిజిటల్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.

Mahender Reddyవాట్సాప్
Gatta Kusthi 2 Set for Its OTT Premiere
ఓటీటీ

ఓటీటీలోకి రానున్న గట్టా కుస్తీ 2

విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి జంటగా నటించిన సూపర్ హిట్ స్పోర్ట్స్ కామెడీ ఫ్రాంచైజ్ చిత్రం ‘గట్టా కుస్తీ 2’ డిజిటల్ విడుదల తేదీ ఖరారైంది. ఇటీవల థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను విశేషంగా అలరించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్, ఇప్పుడు ఓటీటీ ద్వారా డిజిటల్ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది.

Mahender Reddyవాట్సాప్
ఓటీటీలోకి వచ్చేసిన నాగబంధం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓటీటీ

ఓటీటీలోకి వచ్చేసిన నాగబంధం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

విరాట్ కర్ణ, నభా నటేష్, ఐశ్వర్య మీనన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన మైథలాజికల్ సోషియో ఫాంటసీ అడ్వెంచర్ మూవీ ‘నాగబంధం’ ఎలాంటి ముందస్తు సందడి లేకుండా సైలెంట్‌గా ఓటీటీలోకి అడుగుపెట్టింది.

Mahender Reddyవాట్సాప్
Maa Inti Bangaram Now Streaming on OTT

షేర్